Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
మీ ప్రియుడు, ప్రియురాలు లేదా భాగస్వామి ఈ మారుపేర్లతోనే ఎందుకు పిలుస్తారంటే...
మీ భాగస్వామికి ప్రేమగా పెట్టుకునే మారు పేర్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ విశ్వంలో ఉండే ప్రతి ఒక్కరికీ నిక్ నేమ్స్ అనేవి కచ్చితంగా ఉంటాయి. అదే సమయంలో అసలు పేర్ల కంటే నిక్ నేమ్స్ బాగా పాపులర్ అవుతూ ఉంటాయి.

ఇలాంటివి ఎక్కువగా సినీ తారల విషయంలో జరుగుతూ ఉంటాయి. అయితే మన నిజ జీవితంలో కూడా ఇవి కచ్చితంగా జరుగుతాయి. మన అసలు పేరు కన్నా.. మనకు ఉండే ఇతర పేర్లే బాగా పాపులర్ అవుతాయి.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. చాలా మంది వారి భాగస్వామిని అసలు పేర్లతో వేరే పేర్లతో పిలుస్తారు. వారి ఫోన్లలో కూడా అదే పేరుతో సేవ్ చేసుకుంటారు.

అయితే రోటిన్ గా లవ్, జాన్, వంటి రోటీన్ పేర్లను వాడితే పెద్దగా లాభం ఉండకపోవచ్చు. మీ ప్రియమైన వారిని ఆకట్టుకోవడానికి.. వారి మానసిక స్థితిని బట్టి కూడా మీరు పేర్లను మార్చవచ్చు.

అలా మీరు ప్రతిరోజూ వారికి ఓ కొత్త పేరు పెట్టొచ్చు. మీరు నిత్యం ఓ కొత్త పేరుతో మీ భాగస్వామిని ఆశ్చర్యపరచండి. మీ జీవితాన్ని రంగుల మయంగా మార్చుకోండి... మీ భాగస్వామిపై మీకు ప్రేమ పెరిగినప్పుడు లేదా ప్రేమ పెరగాలనుకున్నప్పుడు అది ఉదయం అయినా రాత్రి అయినా ఏ సమయమైనా మీరు మీ భాగస్వామి లేదా ప్రియుడు, ప్రియురాలిని ఇట్టే ఆకర్షించాలంటే.. మీరు వారిని కొన్ని ప్రేమపూర్వక పేర్లతో పిలవొచ్చు... అలాంటి వాటిలో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం...

ప్రేమగా పిలవాలనుకుంటే..
బాబా, బేబీ, జాన్, జాను, స్వీట్ హార్ట్, స్విటీ, హనీ, లవ్, కుట్టి, మై లైఫ్, మేరీ జిందగీ, హలో బ్యూటీ, హలో హ్యాండ్సమ్,

స్నేహితుల దగ్గర ఉన్నప్పుడు..
మీరిద్దరూ ఎప్పుడూ ఏకాంతంగా ఉండేందుకు అవకాశం దక్కకపోవచ్చు. కొన్నిసార్లు మీరిద్దరూ మీ స్నేహితులు లేదా బంధువులతో కలిసి ఉండాల్సి వస్తుంది. అప్పుడు మీరు ఒకరికొకరు ప్రేమగా ఈ మారు పేర్లతో పిలవొచ్చు...
ఏవండీ..
ఏంజెల్..
నేతాజీ..
వింటున్నారా..
మిస్టర్ + ఇంటిపేరు/ఇంటిపేరు +జి(మిస్టర్ రామ్, మిస్టర్ శర్మ)
భాగస్వామి పేరును తగ్గించండి. (రామక్రిష్ణకు రాకీ)

రొమాంటిక్ గా పిలుచుకునే పేర్లు..
షాపింగ్, డేటింగుకు వెళ్లడం.. సినిమాలు చూడటం, నైట్ అవుట్ ప్లాన్ చేయడం లేదా లాంగ్ డ్రైవ్ కు వెళ్లడం.. కొన్నిసార్లు ఈ విషయాల గురించి వారిని ఒప్పించడానికి భాగస్వామి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఈ రొమాంటిక్ పేర్లతో పిలిస్తే మీ భాగస్వామిలో ఉత్సాహం పెరగొచ్చు.
డార్లింగ్
మై లవ్
మై హీరో
మై హీరోయిన్
ప్రిన్స్
రాజా
రాణి
డైమండ్
హమ్ సఫర్

కోపం తెప్పించే పేర్లు..
మీరిద్దరూ ప్రేమలో ఉన్న సమయంలో కొన్నిసార్లు గొడవలు రావటం అనేది చాలా సహజం. ఆ సమయంలో మీరు కోపం పెంచుకోవడం లేదా మీ భాగస్వామి మీపై కోపం ప్రదర్శించడం వంటివి జరిగే సమయంలో ఈ పేర్లతో పిలిస్తే.. కొంత సానుకూల ఫలితం రావచ్చు.
రోమియో
మజ్ను
లైలా
డ్రామా కింగ్
దొంగ
డర్టీ బాయ్
డర్టీ గర్ల్
జిమ్మి

ఉత్తేజపరిచే పేర్లు..
మీ భాగస్వామి రోజంతా కార్యాలయ పనిలో పడి బాగా అలసిపోయిన సమయంలో.. మీరు ఆరోజు రాత్రికి వారిలో ఉత్తేజం వచ్చేలా కొన్ని ప్రత్యేకమైన పేర్లను పిలిస్తే.. మీ కోసం ప్రత్యేక క్షణాలు రెడీ కావొచ్చు.
మై మ్యాన్
హాటీ
సెక్సీ
టైగర్
హనీ బేబీ
హాట్ చాక్లెట్
బేబీ డాల్
చక్రవర్తి
నా వైన్, వోడ్కా, బీర్ రమ్(మీ ఇద్దరికీ ఇష్టమైన డ్రింక్)
బాస్
హంటర్
బ్యాట్ మెన్
లవర్ బాయ్
బ్యాడ్ బాయ్
కెప్టెన్
డ్రాగన్

ఈ పేర్లు నచ్చకపోతే..
మీరు ఈ జాబితాలోని పేర్లు మీకు నచ్చకపోతే, ఈ పద్ధతుల ద్వారా మీరు మీ భాగస్వామిని మారు పేర్లను పెట్టొచ్చు.
- అతని ప్రత్యేకత ఆధారంగా అతనికి ప్రత్యేక పేరు ఇవ్వండి.
- మీరిద్దరూ రొమాంటిక్ పర్సన్లు అయితే దాని ప్రాతిపదికన మంచి పేరు పెట్టండి.
- మీరు మీ భాగస్వామిని హనీ అని పిలుస్తారని అనుకుందా మరియు అతను బెడ్ పై చేరినప్పుడు హనీ+ఫైర్ = హనీఫైర్ అని పిలుస్తారు.
- మీరిద్దరూ వేర్వేరు భాషలను ప్రేమిస్తే లేదా మీ మారుపేరు యొక్క అర్థాన్ని మరెవరూ అర్థం చేసుకోలేరని మీరు కోరుకుంటే, మీరు మీ భాగస్వామిని లేదా ప్రియురాలిని మరో భాషలో పిలుచుకోవచ్చు.



Click it and Unblock the Notifications
