Latest Updates
-
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది!
బాయ్ ఫ్రెండ్ చెప్పాడని ఏకంగా పెంపుడు జంతువుతోనే రొమాన్స్....
తన పెంపుడు జంతువుతో ఆ పని చేయాలని తన ప్రియురాలిని వేధించాడట.
టెక్నాలజీ పుణ్యమా అని మనకు ప్రస్తుతం ఏమి కావాలన్నా అరక్షణంలో అందుబాటులో ఉండే రోజులొచ్చేశాయి.

అయితే స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం విపరీతంగా పెరగడం వల్ల అనేక మార్పులు వస్తున్నాయి. చాలా మంది వీటికి బానిసలుగా మారిపోతున్నారు.

ఇదే ఒక ఎత్తు అయితే.. ముఖ్యంగా యువత అందులో అశ్లీల వీడియోలను ఎక్కువగా చూస్తూ వింత వింతగా ప్రవర్తిస్తున్నారు.

ఆ బూతు వీడియోలలో మాదిరిగానే తాము కూడా అదే రకంగా చేయాలని కోరుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే ఓ అమ్మాయిని తన బాయ్ ఫ్రెండ్ చాలా వింత కోరిక కోరాడంట. ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో ఆమెతో బలవంతంగా ఆ పని చేయించాడంట.

అదేంటంటే తన పెంపుడు జంతువుతో ఆ పని చేయాలని తన ప్రియురాలిని వేధించాడట. దీంతో ఆమె ఆ పనికి ఒప్పుకుందట. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...

తన ప్రియురాలికి..
ఓ యువకుడు నిత్యం అలాంటి వీడియోలను ఎక్కువగా చూసేవాడట. అందులోనూ ఎక్కువగా కుక్కలు, గుర్రాలతో సంభోగం వంటి వీడియోలను, చిత్రాలను డౌన్ లోడ్ చేసుకునేవాడట. అయితే ఆ యువకుడు అంతటితో ఆగకుండా తన ప్రియురాలిని కూడా అదే విధంగా చేయాలని వేధించాడట.

ఆమె కూడా ఆ పనికి..
తన బాయ్ ఫ్రెండ్ కోరాడని చెప్పి ఆమె కూడా పెంపుడు జంతువుతో ఆ పనికి ఒప్పుకుందట. అలా ఒప్పుకోవడమే కాకుండా అందులో పాల్గొందట. అయితే దానిని కూడా వీడియో తీసి మరీ ఆ బాయ్ ఫ్రెండ్ తన దగ్గరే భద్రంగా దాచుకున్నాడట.

ఇదంతా ఎక్కడ జరిగిందంటే..
ఇలాంటి సంఘటనలు మన దేశంలోనూ అప్పుడప్పుడు అరుదుగా వెలుగు చూస్తుంటాయి. ఈ మధ్యనే ఒక ప్రముఖ నగరంలో కుక్కతో ఆ పని చేయించిన సంఘటన బయటికి వచ్చిన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. అలాంటి సంఘటనే ఇంగ్లాండ్ దేశంలో వెలుగుచూసింది.

కామ కోరికలు ఎక్కువ..
ఆ దేశానికి చెందిన వాయ్నే హర్కన్ అనే వ్యక్తికి కామ కోరికలు చాలా ఎక్కువగా ఉండేవట దీంతో నిత్యం అతను అదే పనిగా వాటిని చూసేవాడట. తను ఒక్కడే చూసి ఆనందిస్తే పర్వాలేదు. కానీ ఆ వీడియోలను తన గర్ల్ ఫ్రెండ్ కి చూపించి అలానే చేయాలని బలవంతం చేసేవాడట.

అంతలోనే..
ఇక ఆమె కూడా తన బాయ్ ఫ్రెండ్ కోరిక మేరకు కుక్కతో సంభోగంలో పాల్గొని అతను ఆనందపడేలా చేసిందట. అయితే ఇదంతా తెలుసుకున్న వారెవరో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారట. దీంతో అతని బండారం మొత్తం బయటపడిందట. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారట.

అలా చేసినందుకు జరిమానా..
అతని వద్ద జంతువులతో సంభోగం చేస్తున్న పొటోలను మరియు వీడియోలను స్వాధీనం చేసుకున్నారట. అయితే తన ప్రియురాలిని కూడా రొమాన్స్ చేసేలా ప్రేరేపించినందుకు అతనికి భారీ జరిమానా కూడా విధించారట.



Click it and Unblock the Notifications
