For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అబ్బాయిలతో ‘ఆ కార్యం’లో ఆస్వాదించాలంటే... ఈ చిట్కాలను ఫాలో అవ్వండి...!

|

రొమాన్స్ విషయానికొచ్చేసరికి మగవారికి ఏవేవో ఫాంటసీలు ఉంటాయి. పెళ్లికి ముందే తమ భాగస్వామిని ఎలా సుఖపెట్టాలా తెగ ఆలోచిస్తూ ఉంటారు. ఇక ప్రేమలో ఉండే వారైతే తమ ప్రియురాలిని ఎలా కవ్వించాలి..

ఎలా రెచ్చగొట్టాలని కలలు కంటూ ఉంటారు. అయితే అలాంటి కలల్ని కేవలం కొందరు పురుషులే సాకారం చేసుకుంటారు. ఇదిలా ఉండగా.. ఇలాంటి ఫాంటసీలు అమ్మాయిలకు కూడా ఉంటాయట.

ఓ అధ్యయనం ప్రకారం, అబ్బాయిల కన్నా అమ్మాయిలే తమ కోరికలు తీర్చుకునేందుకు ఆసక్తి చూపుతారంట. అందులోనూ అబ్బాయిలను 'ఆ కార్యం'లో పాల్గొనేందుకు అదే పనిగా ప్రేరేపిస్తూ ఉంటారట.

ఓర చూపులతో కైపెక్కించి.. అబ్బాయిలను రతి క్రీడకు సిద్ధం చేస్తారంట. అయితే కొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా..కొందరు అబ్బాయిలు చాలా కఠినంగా ఉంటారట. అలాంటి వారిని సైతం ఊరించడానికి.. మీరు కలయికలోని అనుభూతులను ఆస్వాదించేందుకు కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి.. అవేంటో ఇప్పుడే చూసెయ్యండి.. మీ మనసుకు నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకోండి...

'నా మరదలిని మరచిపోలేకపోతున్నా.. తన మీదే ద్యాసంతా.. కానీ నా భార్య...'

పడకగదిలో ఇలా..

పడకగదిలో ఇలా..

చాలా మంది అబ్బాయిలు పడకగదిలో తమ భాగస్వామితో ఆ కార్యంలో పాల్గొనేటప్పుడు తామే ఆధిపత్యం చెలాయించాలని భావిస్తారు. ఇంకా కొందరు పార్ట్ నర్ పై విపరీతమైన ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నిస్తారు. కాబట్టి.. అలాంటి వారికి ఓసారి ఛాన్స్ ఇచ్చి చూడండి.

క్యారెక్టర్లలో మార్పు..

క్యారెక్టర్లలో మార్పు..

ఇలా చేయడం వల్ల తమకు మస్తు మజా వస్తుందని చాలా మంది అబ్బాయిలు భావిస్తూ ఉంటారు. అందుకే పడకగదిలో క్యారెక్టర్లు చేంజ్ చేసుకుందామంటారు. దీని ప్రకారం, మీరు మీ భాగస్వామి దుస్తులు వేసుకుని, ఒకరి రోల్ ను మరొకరు పోషించాలి. మీరు అబ్బాయిగా మారిన సమయంలో కాస్త బోల్డ్ గా ప్రవర్తించాలి. ప్రతిరోజూ తను లీడ్ ఎలా తీసుకుంటాడో.. అలా మీరు ట్రై చేయడం వల్ల ఎంతో అద్భుతంగా ఉంటుందట. మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి.

అందమైన డ్రస్సలు..

అందమైన డ్రస్సలు..

మీ భాగస్వామిని రెచ్చగొట్టడానికి మీరు అందమైన లోదుస్తులను వేసుకోవాలి. అదే సమయంలో కంఫర్ట్ గా ఉండే వాటిని చూసుకుని రెడీ అవ్వండి. మీ పార్ట్ నర్ రాత్రికి ఇంటికొచ్చేసరికి, మీరు కొంచెం సెక్సీ లుక్స్ తో.. సెక్సీ డ్రస్ తో కనిపిస్తే.. వారికి ఆటోమేటిక్ గా మూడో వచ్చేస్తుంది. దీంతో వారు నేరుగా పడకగదిలోకి పరుగెత్తడం పక్కా.

చిలిపి సందేశాలు..

చిలిపి సందేశాలు..

మీ భాగస్వామి మీ గురించే నిత్యం ఆలోచిస్తూ ఉండాలంటే.. తన ఫోన్ కు రెగ్యులర్ గా చిలిపి మెసెజ్ లు పంపండి. అయితే అవి కాస్త హాట్ గా ఉండాలి. అందులో మీ అందమైన భాగాలు కొన్ని కనిపించి.. కనిపించని విధంగా పంపితే.. మీ భాగస్వామికి పిచ్చెక్కిపోతుంది.

బెడ్రూమ్ లో బోర్ కొట్టకుండా రెచ్చిపోవాలంటే... ఈ పద్ధతులు ఫాలో అవ్వండి...!

రొమాంటిక్ మూవీ..

రొమాంటిక్ మూవీ..

మీరిద్దరూ కలిసి పండుగ సమయాల్లో.. లేదా సెలవురోజుల్లో ఇద్దరూ కలిసి ఏకాంతంగా ఓ గదిలో కూర్చొని రొమాంటిక్ మూవీలను చూడండి.. అవి మీ ఇద్దరినీ ప్రేరేపించాలా ఉండాలి. అందులోని హాట్ సీన్లలో మిమ్మల్ని ఊహించుకోండి. దీని వల్ల మీరు ఆ కార్యానికి సిద్ధంగా ఉన్నారని ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఆ తర్వాత మీరొద్దన్నా.. వారే ఆ కార్యం కానిచ్చేస్తారు.

స్వీట్ మెమోరీస్..

స్వీట్ మెమోరీస్..

మీ భాగస్వామి డల్ గా ఉంటే.. మీరిద్దరూ కలిసి హనీమూన్ కు వెళ్లిన ప్లేసులను, చేసిన జర్నీని, లాంగ్ డ్రైవ్ వంటి వాటిని గుర్తు చేసుకోండి. ఆ ప్రత్యేకమైన సందర్భాల్లో మీరిద్దరూ కలిసి ఎంజాయ్ చేసిన క్షణాలను గుర్తు చేసుకోండి. ఇలా స్వీట్ మెమోరీస్ ను గుర్తు చేసుకోవడం ద్వారా.. మీరు ఆ కార్యానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేందుకు ఓ మార్గంగా పనికొస్తుంది.

బూతు మాటలు..

బూతు మాటలు..

మీరిద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకునేటప్పుడు.. రతి క్రీడకు సంబంధించిన పదాలు వచ్చేలా చూడండి. ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగులతో మీ శ్రీవారిని రెచ్చగొట్టండి. ఆ తర్వాత మీ ఉద్దేశ్యం ఏంటో తనకే అర్థమవుతుంది. ఇలా మీరు కాస్త డర్టీగా మాట్లాడాలని చాలా మంది అబ్బాయిలు కోరుకుంటారు.

మూడ్ పెంచే ఫుడ్..

మూడ్ పెంచే ఫుడ్..

మీరు పడకగదిలో కేవలం ఆ కార్యం గురించి మాత్రమే కాదు.. మధ్య మధ్యలో మీ మూడ్ ని పెంచే ఫుడ్ కూడా తీసుకోవాలి. హల్వా, స్వీట్, కొన్ని ఫ్రూట్ జ్యూస్ లు మీ ఎక్సయిట్ మెంట్ ని మరింత పెంచుతుంది కూడా. వీటితో పాటు చాక్లెట్, స్ట్రాబెర్రీలు కూడా ట్రై చేయొచ్చు.

English summary

Creative Ways for Women to Initiate Love In Telugu

Here are the creative ways for women to initiate love in Telugu. Have a look