For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పార్ట్ నర్ ను పడకగదిలో సులభంగా మూడ్ లోకి తీసుకురావాలంటే...!

|

శృంగారం(Sex)లో పాల్గొనే పెళ్లి అయిన జంటలు మరియు ప్రేమికులు అందులోని మజాను పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. కేవలం కొందరు మాత్రమే ఆ కార్యంలోని ఆనందాన్ని పొందగలుగుతున్నారు.

వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరూ తొలి రాత్రి నుండే తమ లైంగిక జీవితాన్ని ఉత్సాహంగా ప్రారంభించాలనుకుంటారు. కానీ అసలైన ఘట్టం వచ్చేసరికి డీలా పడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో దానికి గల కారణాలేంటో తెలుసుకోండి. అందులో ప్రధానమైనది మీ పార్ట్ నర్ మిమ్మల్ని సెక్సీగా చూడకపోవడం అనే ఆలోచనను మీ మనసులో రానివ్వకండి.

అయితే మీ మనసులోని శృంగార కోరికల గురించి మీ పార్ట్ నర్ తో ముచ్చటించి తనలో మరింత మూడ్(Mood)ను పెంచేయొచ్చు. మీరు మంచి మూడ్ లో ఉంటే మీ ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది. మన మూడ్ బాగుంటేనే మనం ఏ పనినైనా ఈజీగా చేసేస్తాం. మీరు ఎప్పుడైతే కాస్త మూడీగా ఉంటారో అప్పుడు మీ మదిలో ఏవేవో ఆలోచనలు మెదులుతాయి. ఒత్తిడికి గురవుతారు. మానసికంగా సతమతమైపోతుంటారు. ఇలాంటి సమయంలో మీ పార్ట్ నర్ తో పడకగదిలో మూడ్ పెంచుకునేందుకు డర్టీ టాక్ ప్రారంభించండి.

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. మీరు మీ భాగస్వామి చెవిలో చెప్పే కొంటె మాటలతో వారిలో మార్పులు కనిపిస్తాయి. ఇలాంటి మాటల వల్ల మీ, మీ భాగస్వామి మూడ్ కూడా పెరుగుతుంది. ఇవి ఇరువురి మధ్య దగ్గరితనాన్ని పెంచడంతో పాటు.. మీ భాగస్వామికి ఆనందాన్ని కూడా అందిస్తాయి. అలాగే కొన్ని ప్రత్యేకమైన మాటలు, పనుల వల్ల మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలంగా మారుతుంది. ఈ సందర్భంగా మీ పార్ట్ నర్ లో లైంగిక కోరికలను రేకెత్తించడానికి మీరు చేయాల్సిన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

శృంగారానికీ సమయం ఎందుకుం కేటాయించాలో తెలుసా...!

కారణం తెలుసుకోండి..

కారణం తెలుసుకోండి..

మీ భాగస్వామి లైంగిక మూడ్‌ని పెంచే ముందు.. ముందుగా వారి మానసిక స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. అలాంటి వాటికి మీరు కారణాలను కనుగొంటే.. మీ పార్ట్ నర్ లైంగిక మానసిక స్థితికి రావడం మరియు శారీరకంతో తనతో కలిసి కార్యంలో పాల్గొనేందుకు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి.

దీని కోసమే వెయిట్ చేస్తున్నా..

దీని కోసమే వెయిట్ చేస్తున్నా..

మీరు రోజంతా శృంగారం గురించి ఆలోచిస్తూ.. పడకగదిలో మీ భాగస్వామి నుండి రాత్రి వేళలో అలాంటి అనుభవం కావాలని కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు కదా. అందుకే మీ పార్ట్ నర్ పడకగదిలో బెడ్ పై చేరుకోగానే.. ‘అబ్బా.. దీని కోసం నేను రోజూ చాలా వెయిట్ చేస్తున్నా.. తెలుసా' అంటూ వారిని రెచ్చగొట్టండి. వారిని కూడా రోజంతా అలా ఆలోచించేలా చేసేయండి.

అస్సలు ఆపొద్దు.. ఇంకా చేసేయ్..

అస్సలు ఆపొద్దు.. ఇంకా చేసేయ్..

మీకు మీ భాగస్వామిలో ఏదైనా రొమాంటిక్ పని నచ్చితే.. దాన్ని అస్సలు ఆపొద్దని.. అలాగే కంటిన్యూ చేసేయమని ప్రోత్సహించండి. దాని వల్ల ఆ పనిని తరచూ చేసేందుకు ప్రయత్నిస్తారు. మరో విషయమేమిటంటే.. శృంగార కార్యం గురించి మీ పార్ట్ నర్ మాట్లాడేంత వరకు వేచి చూడకండి... ఈసారి ఆ కార్యానికి మీరే బాధ్యత వహించాలి. దీని వల్ల మీ ఇద్దరి మధ్య శారీరకంగా మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది. అయితే ఇలాంటి సమయంలో జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఎందుకంటే ఇలాంటివి కొన్నిసార్లు మీ పార్ట్ నర్ కు విసుగు తెప్పిస్తుంది.

ఈ రాశిచక్రాల వారు కేవలం మనీ కోసమే ప్రేమిస్తారంట...! ఇందులో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...!

రొమాంటిక్ మసాజ్..

రొమాంటిక్ మసాజ్..

మీ భాగస్వామి రోజంతా ఆఫీసులో లేదా ఎక్కడైనా బయట పని చేసి వచ్చిన తర్వాత, తనను ప్రేమగా ఓదార్చండి. అదే సమయంలో ప్రైవేట్ ప్లేసులో టచ్ చేస్తూ.. ఓదార్పు మసాజ్ ఇచ్చేందుకు ట్రై చెయ్యండి. దీని వల్ల మీ భాగస్వామి మూడ్ ఆటోమేటిక్ గా మారిపోతుంది. అందుకోసం సెక్సీ దుస్తులను ధరించండి. అప్పుడు మీ పార్ట్ నర్ నుండి ఒక రకమైన అట్రాక్షన్ ను గుర్తిస్తారు. అదే సమయంలో చెవిలో కొంటె మాటలను చెప్పేయండి.

సెక్సీ సందేశాలు..

సెక్సీ సందేశాలు..

మీ జీవిత భాగస్వామిని లైంగికంగా ప్రేరేపించడానికి మరొక సరళమైన మార్గం ఏమిటంటే, మీరిద్దరి మధ్య లైంగిక ఎన్‌కౌంటర్‌ను ఊహించడంలో సహాయపడటం. ఎక్కువసేపు మూలుగుతున్నట్టు శబ్దం చేయండి, అతని చెవుల్లో ఆ విషయాల గురించి గుసగుసలాడుకోండి మరియు మంచం మీద అతని నుండి మీరు ఏమి ఆశించారో మరియు అతను మీ నుండి ఏమి ఆశించవచ్చో అతనికి తెలియజేయండి. అతన్ని మానసిక స్థితిలోకి తీసుకురావడానికి మీరు అతని ఫోన్‌ను సెక్సీ సందేశాలతో పింగ్ చేయవచ్చు.

షవర్‌లో చేసేటప్పుడు..

షవర్‌లో చేసేటప్పుడు..

రొమాన్స్ అనేది కేవలం రాత్రి వేళలోనే కాదు.. ఉదయం వేళ కూడా చేయొచ్చు. అయితే శృంగారానికి ముందు స్నానం చేసే సమయంలో మీరు అకస్మాత్తుగా మీ పార్ట్ నర్ ను షవర్ వద్దకు వెళ్లి సర్ ప్రైజ్ చేయండి. ఇద్దరం కలిసి స్నానం చేయాలనే కొత్త ఆలోచనను తనతో షేర్ చేసుకోండి. ఇది ఆటోమేటిక్ గా మీ ఇద్దరిలో మూడ్ తెప్పిస్తుంది. ఇది చివరికి శృంగారానికి కూడా దారితీస్తుంది. కొన్నిసార్లు, మీరు బెడ్ రూమ్ లో సెక్స్ అలవాటును వదిలి, వర్షంలో కూడా పరిస్థితులు వేడెక్కవచ్చు.

నువ్వు ఇలా చేసేస్తావు..

నువ్వు ఇలా చేసేస్తావు..

ఈ లోకంలో ప్రతి ఒక్కరికీ ప్రశంసలు అంటే చాలా ఇష్టమే. మీరు కూడా శృంగారంలో ఆనందంగా ఫీలవుతున్నారని.. మీ భాగస్వామి తెలుసుకునేలా ఇలా చెప్పి చూడండి. ‘ఇప్పుడు నాకు స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తోంది. నువ్వు ఇలా చేయగలవు' అని చెబితే తనలో కోరికలు రెట్టింపు అవ్వడమే కాదు.. మీ కోరికలన్నీ తీర్చేస్తాడు.

English summary

How to get your partner in the mood for romance in Telugu

Here we talking about the how to get your partner in the mood of romance. Read on
Story first published: Saturday, January 9, 2021, 15:21 [IST]