Latest Updates
-
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం -
సింహరాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతోంది! -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. శని దేవుని అనుగ్రహం ఎవరికి? - శనివారం, 20 జూన్ 2026 -
అష్టమి తిథిఎందుకు అంత శక్తివంతమైనది?
ఇలాంటి మెసెజ్ లు పంపిస్తే మీ భాగస్వామి మీకు ఫిదా అయిపోవాల్సిందే...!
మీరు మీ బాయ్ ఫ్రెండ్ కు లేదా మీ భాగస్వామికి ఇలాంటి మెసేజ్ పంపితే వారు వెంటనే పరుగెత్తుకుంటూ మీ దగ్గరికి వచ్చి చేరుకుంటారు.
ఈ ప్రపంచంలో అమ్మాయిలైనా లేదా అబ్బాయిలైనా తమ భాగస్వామి తమపై ఎంతో ప్రేమ మరియు ఆప్యాయత చూపించాలని.. తమను ఎంతో ముద్దుగా దగ్గరికి తీసుకోవాలని ఆశ పడుతూ ఉంటారు. అయితే చాలా మంది తమ భాగస్వామి ఎక్కువగా ప్రేమ చూపడం లేదని భావిస్తుంటారు.

చిన్న చిన్న వాటికే చిరాకు పడుతుంటారు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే మీ భాగస్వామి ప్రతిరోజూ ఎక్కువగా మీ గురించి ఆలోచించేలా చేయొచ్చు. అంతే కాదు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా? ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా? అని ఎదురుచూసేలా చేయొచ్చు.

ఇందుకు మీరు చేయాల్సిందల్లా మంచి రొమాంటిక్ మేసెజ్ లు పంపడమే. ఎందుకంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ లేదా సాధారణ ఫోన్ అయినా కచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు మీ భాగస్వామిని ఆకట్టుకునే మెసేజ్ లను లేదా మీమ్ లను పెడితే చాలు మీ భాగస్వామి మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు.

అయితే, మీ భాగస్వామి మీ గురించి ఆలోచించేలా ఉండాలంటే ఎలాంటి మెసేజ్ లు పంపాలో మీకు తోచడం లేదా? అయితే కింద ఉన్న సెక్సీ మెసేజ్ ల ను ఓ సారి చూడండి.. వాటిలో మీకు నచ్చిన వాటిని మీ భాగస్వామికి పంపండి. మీ గురించి ఆలోచించేలా సెక్సీ మూడ్ వచ్చేలా చేయండి. దీని వల్ల చీకటి పడగా మీ ఇద్దరి మధ్య రొమాన్స్ చాలా చక్కగా జరుగుతుందని మీరు ఫిక్స్ అయిపోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీటిని ట్రై చెయ్యండి... మీ భాగస్వామిని రొమాంటిక్ మూడ్ లోకి తెచ్చుకోండి...

షర్ట్ తప్ప ఇంకేమీ..
మీరు మీ బాయ్ ఫ్రెండ్ కు లేదా మీ భాగస్వామికి ఇలాంటి మెసేజ్ పంపితే వారు వెంటనే పరుగెత్తుకుంటూ మీ దగ్గరికి వచ్చి చేరుకుంటారు. నేను ఇప్పుడు నీకు ఇష్టమైన షర్ట్ వేసుకున్నా.. అయితే అది తప్ప ఇంకేమీ వేసుకోలేదు తెలుసా? అని పంపితే చాలు. వారు మీ గురించే ఆలోచించుకుంటూ మీ వద్దకు చేరుకుంటారు.

మూడ్ లో ఉన్నా...
ఇంట్లో ఎవ్వరు లేరు. నాకేమీ తోచడం లేదు. నేనొక్కదాన్నే ఉన్నాను. నేను నీ గురించే ఆలోచిస్తున్నా.. చాలా మూడ్ లో ఉన్నాను. నువ్వు ఏమన్నా రాగలవా? అంటే మీకు కచ్చితంగా ఎస్ అనే రిప్లయ్ వస్తుంది.

బెడ్ పై ఒకరినొకరు..
మనం ఇప్పటి నుండి బెడ్ పై ఒకరినొకరు ప్రేమించుకుందామా? అని మీ మనసులోని కోరిక చెబితే చాలు.. మీ భాగస్వాములు మీ మూడ్ లోకి తప్పకుండా వచ్చేస్తారు.

నీ టచ్ కోసం..
నువ్వు నన్ను టచ్ చేస్తే ఎలా ఉంటుందో అనిపిస్తోంది.. నా శరీరం నీ టచ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తోంది. ఎక్కడ ముట్టుకుంటే మీకు బాగుంటుందో అని వారికి చెబుతూ వారిని టీజ్ చేస్తే మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు.

ఎవ్వరు ఇవ్వని ఆనందం..
నాకు ఎవ్వరూ అందించలేని ఆనందాన్ని నువ్వే ఇస్తావని అనుకుంటున్నా. ఇలా మెసేజ్ చేసి వారు మీకు ఎంత స్పెషల్ చెబితే చాలు వారు ఎప్పటికీ మీ ధ్యాసలోనే ఉండిపోతారు.

పూర్తిగా అంకితమవ్వాలనుకుంటున్నా..
నువ్వు నాకే పూర్తిగా అంకితమవ్వాలని, నేను మనసారా కోరుకుంటున్నా...ప్రతి విషయంలోనూ మీరే ముందుండాలని నేను కోరుకుంటా అనే మెసేజ్ పంపించినా మిమ్మల్ని విడిచి వెళ్లలేరు.

ఇలాంటి ట్రిక్..
నేను ఈరోజు రాత్రి నిన్ను బట్టలు లేకుండా చూడాలనుకుంటున్నా.. ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తే మీకు కచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

తొందరగా ఇంటికొస్తే...
నువ్వు ఈరోజు తొందరగా ఇంటికొస్తే... ఈరోజు నా శరీరంతో నువ్వు ఆటలాడుకోవచ్చు అని మెసేజ్ పెట్టినా కూడా మీకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

ముద్దు పెట్టుకోవాలనుంది..
నాకు నిన్ను కిస్ చేయాలని ఉంది. ఒక్కసారి నా దగ్గరకు రాగలవా? ఆ తర్వాత మీకు నచ్చిన ప్రదేశం గురించి చెబితే చాలు. వారు అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి రెఢీగా ఉంటారు.

అలాంటి కలొచ్చింది..
నిన్న రాత్రి మనమిద్దరమే ఎంతో హాట్ నైట్ గడిపినట్లు కల వచ్చింది. ఆ కలలో ఇంకా ఏమి జరిగిందో తెలుసా? ఆ కలను నిజం చేస్తావా అని మెసేజ్ చేయండి.



Click it and Unblock the Notifications