Latest Updates
-
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్!
మగువల నుండి వచ్చే తియ్యని మూలుగులను తగ్గించాలనుకుంటున్నారా?
శృంగారాన్ని ఎలాంటి సౌండ్ లేకుండా ఆస్వాదించడానికి ఎలాంటి చిట్కాలు ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శృంగారం విషయానికొస్తే ఎవ్వరికైనా పడకగదిలో తమ భాగస్వామితో కలయికలో పాల్గొన్నప్పుడు ఎక్కువ మజాను ఇచ్చేది.. మీరు బాగా ఆస్వాదించేలా చేసేది తియ్యని మూలుగేనని ఓ అధ్యయనంలో తేలింది.

ఆ కార్యంలో పాల్గొనే సమయంలో అమ్మాయిల నుండి వచ్చే ఈ తరహా స్పందనలో ఉండే కిక్కే వేరుగా ఉంటుంది. ఇందులోని ఆనందం మరే దానిలో ఉండదని చాలా మంది మగవారు ఫీలవుతుంటారు. అయితే శృంగారం అనేది ఒక్కో రకమైన మనిషికి ఒక్కో రకంగా విషయాలను సూచిస్తుంది. అలాగే మనషుల ప్రాంతాలను బట్టి, పరిస్థితుల ప్రభావంగా శృంగారంపై ఆసక్తి అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి శృంగారం అనేది ఒత్తిడిగా అనిపిస్తుంది.

మరికొందరు శృంగారం అంటే అది వారి సంబంధంలో ఒక అంతర్భాగంగా భావిస్తారు. అంతేకాదు వారు శృంగారం గురించి ఏవేవో ఊహించుకుంటారు. అందులో ఎవరైనా కలయికలో పాల్గొన్నప్పుడు కొన్ని శబ్దాలు వినిపిస్తుంటాయి. అది పోర్న్ సినిమాల్లో అయినా.. నిజ జీవితంలో అవి సాధారణమే..

అయితే సినిమాల్లో మనల్ని టెంప్ట్ చేసే విధంగా ఉంటాయి ఆ శబ్దాలు.. కానీ నిజ జీవితంలో కూడా అలాగే కావాలంటే కష్టం. అలాంటి ములుగులు అందరికీ అసంకల్పితంగానే ఉంటాయి.

అయితే మీరు ఎక్కువగా మూలుగుల పట్ల శ్రద్ధ వహిస్తుంటే, పడకగదిలోని మీ భాగస్వామి మీ గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు. ఎందుకంటే ఇది బయటకు తెలిస్తే అంత బాగుండదు అని భావిస్తారు. అయితే ఎలాంటి మూలుగులు లేకుండా కలయికల పాల్గొనడం అనేది కష్టమే. కాబట్టి అలాంటివి మరీ ఎక్కువగా రాకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలున్నాయి. అవేంటో మీరే చూడండి... మీ శృంగార జీవితాన్ని హాయిగా ఆనందించండి...

కిస్ చేయండి...
పడకగదిలో ఎవరైనా మాంచి హీట్ మీద ఉన్నప్పుడు.. బెడ్ పై మూలుగుతూ ఉండటం అనేది చాలా సహజం. అయితే అలాంటి సౌండ్ ఒకసారి లేదా రెండుసార్లు అయితే పర్వాలేదు, పదేపదే అదే కంటిన్యూ అయితే, మీరు మీ భాగస్వామిని వెంటనే లిప్ టు లిప్ కిస్ చేయండి. అప్పుడు వెంటనే మూలుగులు ఆగిపోతాయి. అంతేకాదు మీ శృంగారంలో మరింత మజాను పెంచుతుంది.

ఇది సున్నితంగా చేయొచ్చు..
మీ భాగస్వామి బాగా ఎక్కువగా మూలుగుతూ ఉంటే.. వారి ముఖంపై సున్నితంగా దిండుతో నింపేయండి. ఆ దిండులో మీరు పెదాలను చూసుకోండి. లేదా మీ భాగస్వామి మెడ లేదా ఇయర్ లోబ్స్ తో కూడా భర్తీ చేయొచ్చు. ఇది కూడా చాలా సున్నితంగా చేయాలి సుమా...

మరో మార్గం..
మీరు మీ బెడ్ పై ప్రశాంతంగా.. నిశ్శబద్దంగా కలయికలో పాల్గొనాలని భావిస్తుంటే.. మీరు ముందుగా పడకగదిలో గోడలకు దూరంగా అంటే మధ్యలో మంచం ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. గోడల పక్కన మాత్రం ఎప్పటికీ మంచాన్ని పెట్టకండి. (ముఖ్యంగా మీరు మంచంపై కలయికలో పాల్గొనే ముందు)

షవర్ స్నానం..
మీరు ఎక్కువగా సౌండ్ చేయాలని భావిస్తే.. మీరు షవర్ సెక్స్ చేయడం ఉత్తమమైన మార్గాలలో ఒకటి. ఇక్కడ ఎంత మూలుగుతున్న బయటకు వచ్చే శబ్దం చాలా తక్కువగా ఉంటుంది. అయితే అందుకోసం మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నీరు పడుతున్నప్పుడు, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తడి బట్టల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

మ్యూజిక్ ప్లే చేయండి..
మీరు ఎక్కువగా మూలగుతూ కలయికను ఆనందించాలనుకుంటే మాత్రం మీరు మీ పడకగదిలో మ్యూజిక్ ప్లే చేయండి. అలా సంగీతం వింటూ మంచి మూడ్ వచ్చాక మీరు పడకగదిలో మరింతగా రెచ్చిపోవచ్చు. దీని వల్ల మీకు.. ఇతరులకు ఎలాంటి ఇబ్బంది అనేదే ఉండదు.

కొత్త భంగిమలను ప్రయత్నించండి..
మీరు కలయికలో పాల్గొనేటప్పుడు మీ భాగస్వామి మూలుగుతుంటే..ఆమె భావప్రాప్తి పొందుతుందని అర్థం చేసుకోవచ్చు. అయితే మీరు దానిని ఆపాలనుకుంటే.. అప్పడు మీ నోటికి పనికి చెప్పకుండా.. మీరు మరో భంగిమను ప్రయత్నించండి. అలా కొత్త భంగిమను ప్రయత్నించినప్పుడు దానికి కొంతవరకు బ్రేక్ వేయొచ్చు.

నెమ్మదిగా కలయికలో పాల్గొనడం..
మీరు కలయికలో పాల్గొనే సమయంలో దూకుడుగా వ్యవహరించకుండా.. నెమ్మదిగా ప్రారంభిస్తే.. ఎలాంటి శబ్దం ఉండదు. మీరు అలాగే నెమ్మదిగా పడకగదిలో బెడ్ పై శృంగారంలో పాల్గొంటే కొంతవరకు తక్కువ శబ్దం వస్తుంది. అయితే అది మీకు వినసొంపుగానే ఉంటుంది. దీని వల్ల ఆ ఘట్టం పట్ల మీకు ఉద్వేగం పెరుగుతుంది.



Click it and Unblock the Notifications
