For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆడవారికి ఈ అలవాట్లు ఉంటే మగవారు ద్వేషిస్తారని మీకు తెలుసా..?

|

మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి హీరో అక్కినేని నాగర్జున నటించిన మన్మథుడు సినిమా గుర్తుందా? అందులో నాగార్జున మహిళలను ఎక్కువగా ద్వేషిస్తుంటాడు. తనతో పాటు ఇతరులకు కూడా మహిళల గురించి వ్యతిరేకంగా తెగ హితబోధ చేస్తుంటాడు. తనని ఎంతమంది అమ్మాయిలు ఇష్టపడ్డా కరాఖండిగా నో చెప్పేస్తాడు. అలాగే తన సిబ్బందికి, తన కంటికి కనబడ్డ ప్రతి మగాడికి ఆడవారి వల్ల ఎన్ని అనర్థాలో వస్తాయో వివరించే ప్రయత్నం చేస్తాడు.

అందుకు కొన్ని ఉదాహరణలు సైతం చెప్తాడు. 'మగవారితో స్నేహం చేస్తే పెట్రోల్ నువ్వు కొట్టిస్తే.. సినిమా టికెట్ మీ ఫ్రెండ్ పెడతాడు. ఇంటర్వెల్ లో పాప్ కార్న్ నువ్వు కొంటే, బైక్ పార్కింగ్ ఫీజు మీ స్నేహితుడు కడతాడు. అదే ఆడవారితో స్నేహం చేస్తే పెట్రోల్ దగ్గర మొదలై.. సినిమా టికెట్, పాప్ కార్న్, స్నాక్స్, సమోసా, బిర్యానీ, షాపింగ్ వరకు అన్ని మనమే పెట్టుకోవాలి' అని చెప్తాడు. అయినా ఆయన మాటలను ఎవ్వరు లెక్కచేయరు. ఎందుకంటే అప్పటి నుండి ఇప్పటివరకు అది సాధ్యమయ్యేది కాదు కాబట్టి. అయితే కొంతమంది మహిళలు మగవారిని ఇష్టపడరు. అయితే ఆడవారిని కూడా ఇష్టపడని మగవారు కొందరు ఈ భూమి మీద ఉన్నారు. వారు అందరి కంటే కాస్త భిన్నంగా కనిపిస్తారు. ఇంతకీ వారు మహిళలను ఎందుకు ద్వేషిస్తారో ఈ స్టోరీని పూర్తిగా చూసి తెలుసుకోండి...

ప్రాధాన్యత ఇవ్వని మహిళలు..

ప్రాధాన్యత ఇవ్వని మహిళలు..

మన దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఇలాంటి వాటినే కొందరు మహిళలు అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. అందరి కంటే తామే ఎక్కువ అని భావిస్తారు. ఇలాంటి ఆడవారిని పురుషులు ప్రాధాన్యత రీత్యా ఇష్టపడరు. ఎందుకంటే వీరు ఏది చెబితే జరగాలని, వారు మాటే శాసనం అని, వారి చెప్పిందే వేదం అనేలా ప్రవర్తిస్తుంటారు. ఇది ఒక రకమైన పితృస్వామ్య భావన అయినప్పటికీ, పితృస్వామ్యేతర ప్రజలు ఈ విధంగా ప్రవర్తిస్తారు. అలాగే మహిళల ఆవేశం మరియు కోపం

వల్ల పురుషులు వారిని ద్వేషిస్తారు.

స్త్రీ వాదం మాట్లాడే మహిళలు

స్త్రీ వాదం మాట్లాడే మహిళలు

మన దేశంలో స్త్రీవాద మహిళలు సాధారణంగా పురుషులంటే అస్సలు ఇష్టపడరు. పురుషులను కొన్ని పురుగుల్లాగా చూస్తారు. ఇందుకు పలు కారణాలను చెబుతుంటారు. ఈ స్త్రీవాదులు ఎవరో కొంత మంది పురుషులు చేసిన తప్పులను మొత్తం పురుష సమాజానికి అపాదిస్తుంటారు. అంతేకాకుండా దాన్ని బూచిగా చూపి మగజాతిని మొత్తం అవమానపరుస్తుంటారు. ఈ కారణాల వల్ల చాలా మంది పురుషులు ఇలాంటి మహిళలను ద్వేషించుకుంటారు. ఎందుకంటే వారు అన్ని విషయాలలో సమానంగా ఉండాలని కోరుకుంటారు. కానీ మహిళలు మాత్రం తమ కంటే పురుషులు తక్కువగా ఉండాలని వారు కోరుకుంటారు.

అతను మిమల్ని భార్యగా కోరుకుంటున్నారని చెప్పటానికి సంకేతాలు

అనుమానం ఉన్న మహిళలు..

అనుమానం ఉన్న మహిళలు..

నిత్య జీవితంలో నిత్యం మగవారిని అనుమానించే మహిళలను పురుషులు ఇష్టపడరు. ఇలాంటి వారు తమ జీవితంలోకి వస్తే పురుషుల బతుకులు నాశనం అవుతాయని భయపడతారు. తండ్రి, సోదరుడు, భర్త, స్నేహితుడు, ఏదైనా రిలేషన్ షిప్ లో ఉన్నా, ఎల్లప్పుడూ తల్లి, సోదరి, భార్య, స్నేహితురాలు వైపు అనుమానంతో చూస్తారు. చాాలా సార్లు అనుమానం అనే కారణాల వల్ల చాలా మంది భార్యభర్తలు విడాకులను తీసుకుంటారు. అనుమానం అనేది ఒక విధమైన మానసిక అనారోగ్యం. ఈ కారణాల వల్ల కూడా ఆడవారిని మగవారు ఇష్టపడరు.

ఎక్కువగా మాట్లాడే మహిళలు

ఎక్కువగా మాట్లాడే మహిళలు

కొంత మంది మహిళలు నోరు తెరిస్తే చాలు పిల్లలు లేదా సంతాన ఉత్పత్తి గురించి మాట్లాడుతుంటారు. ఇలాంటి వారిని పురుషులు అస్సలు ఇష్టపడరు. భార్యా భర్తలుగా ఉండే వారికి ఇది రోజువారీ సంఘటన. సాధారణంగా భర్తలు అనే వారు ఇంట్లో నిశ్శబ్దంగా ఉంటారు. కానీ మహిళలు నోరు మూయకుండా మాట్లాడుతూనే ఉంటారు. ఆఫీసు నుండి ప్రయాణం చేసి అలసిపోయి వచ్చిన భర్తకు కొంచెం మెదడు మరియు శరీర సడలింపుగా ఉంటుంది. మహిళల్లో చాలా మంది తమ భర్తలు ఏమనుకుంటున్నారో అని కూడా ఆలోచించకుండా వారు నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటారు. దీని వల్ల కొందరు పురుషులు పారిపోతున్నారు.

ఆనందం మరియు ఆందోళనలో..

ఆనందం మరియు ఆందోళనలో..

పురుషులకు సంబంధించిన ఆనందం మరియు ఆందోళనల వంటి విషయాల్లో పాలు పంచుకోని ఆడవారిని పురుషులు ఇష్టపడరు. అలాగే ఇలాంటి ఆడవారి నుండి పురుషులు ఏమీ ఆశించరు. ఎందుకంటే వారు అవసరాలు మాత్రమే నెరవేరుతాయని వారి మనస్సులో అనుకుంటూ ఉంటారు. అలాగే సందర్భానికి అనుగుణంగా కొందరు మహిళలు తమను తాము మార్చుకుంటారు. అందుకే ఇలాంటి ఆడవారిని మగవారు ద్వేషిస్తారు.

గొప్పలు చెప్పుకునే మహిళలు..

గొప్పలు చెప్పుకునే మహిళలు..

చాలా మంది మహిళలు తమ గురించి తాము గొప్పగా చెప్పుకుంటారు. ఇలాంటి మహిళలు పురుషులను ఎప్పుడూ గౌరవించరు.

మహిళలు తమ ఆత్మగౌరవం గురించి మాట్లాడటం ద్వారా సంతోషించవచ్చు. కానీ కొంతమంది పురుషులు కఠినంగా ఉంటారు. గొప్పగా చెప్పుకునే మహిళలు సెక్సీ మహిళలు అని పురుషులు చెబుతారు. పురుషులు స్వయంసిద్ధ మహిళలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. కొంతమంది పురుషులు తమ ఆత్మగౌరవం నుండి స్త్రీలను విడిచిపెట్టాలని అనుకోరు.

అధికంగా ఖర్చు పెట్టే మహిళలు..

అధికంగా ఖర్చు పెట్టే మహిళలు..

ఈ ఆధునిక కాలంలో చాలా మంది మహిళలు షాపింగ్ పేరుతో అధికంగా ఖర్చు చేస్తున్నారు. దీన్నే ఆధునిక నాగరికతగా భావిస్తారు. ఇంతకుముందు నెలకు ఒకసారి షాపింగ్ చేసే మహిళలు.. ప్రస్తుతం వారానికి ఒకసారి షాపింగ్ చేసేస్తున్నారు. కార్పొరేట్ కల్చర్ పెరిగిపోవడంతో చాలా మంది మహిళలు అందులో చిక్కుకుని పోతున్నారు.లగ్జరీ కోసం ఎక్కువ ఖర్చు చేయడం ప్రారంభించారు. దీని కోసం ఇంట్లోని పురుషుల్లోని ఇబ్బందులు పెడతారు. కానీ, షాపింగ్ అనేది మహిళలకు ఒక అభిరుచి. అందువల్ల చాలామంది పురుషులు

ఖరీదైన మహిళలను ఇష్టపడరు.

సీరియల్స్ చూసే మహిళలు..

సీరియల్స్ చూసే మహిళలు..

సీరియల్స్ చూసే మహిళలను పురుషులు అస్సలు ఇష్టపడరు. ప్రస్తుత కాలంలో సీరియల్ లో మునిగిపోయిన మహిళలు ఎక్కువ సెంటిమెంట్ ఫీలవుతున్నారు. ఇంట్లో పిల్లలను, పురుషులను పట్టించుకోవడం లేదు. వారికి నిజ జీవితానికి, సీరియల్ జీవితానికి తేడా తెలియడం లేదు. అందుకే బుల్లి తెరలో అంటే టెలివిజన్ లో నాటికలను చూసే స్త్రీలను పురుషులు ఇష్టపడటం లేదు.

English summary

what makes men hate women?

Read to know what makes men hate women
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more