Latest Updates
-
అమృత సిద్ధి యోగం: ఈ 3 రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం, తలరాత మారబోతోంది! -
పెసరపప్పుతో దూది లాంటి ఇడ్లీలు..పొట్టకు తేలికగా,ప్రయోజనాలు మెండుగా ఉండే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ -
ఈరోజు రాత్రి అరుదైన యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీదే! -
శని దోషం ఉందా? ఈ 7 పరిహారాలు వెంటనే మొదలుపెట్టండి -
ఆదివారం స్పెషల్: నోరూరించే కర్ణాటక స్టైల్ నాటు కోడి కూర రెసిపీ ఇదే! -
సోమవతి అమావాస్య: ఈ చిన్న పరిహారాలతో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు! -
మిథున, సింహ, తుల రాశుల వారికి భారీ అదృష్టం.. మీ రాశి ఉందా? - ఆదివారం, 14 జూన్ 2026 -
మిథున, సింహ, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉంది? - 14 నుండి 20 జూన్ 2026 వరకు -
మ్యారేజ్ లైఫ్ బోర్ కొడుతుందా.. ప్రతిరోజూ రొమాంటిక్గా ఉండాలంటే ఇలా చేయండి.! -
ప్రేమ ఒక్కటే ఉంటే పెళ్లి నిలబడుతుందా? వందల ఏళ్ల నాటి చాణక్యుడి సమాధానం ఇదే!
డబ్బుకి ఉన్న విలువ మీ బాంధవ్యాన్ని దెబ్బతీస్తుందా ?
ఎలాంటి రిలేషన్ కి అయినా నమ్మకమే పునాది అంటారు. నిజమే.. ఏ రిలేషన్ లో అయినా.. నమ్మకం ఉన్నప్పుడు అది ఎక్కువకాలం నిలబడుతుంది. అలాగే డబ్బుతో, రిలేషన్ ని పోల్చినా.. సమస్యే. డబ్బు అవసరాలు తీరుస్తూనే.. మీ సంబంధంలో కలహాలు తీసుకువస్తుంది. కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అన్నింటికి అవసరమయ్యే డబ్బే.. మీ బాంధవ్యానికి కలంకం తీసుకువచ్చే అవకాశాలున్నాయి.
పోర్న్ వీడియోలు.. మీ సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతాయా ?
రోజూవారీ జీవితంలో మనీ.. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ప్రతి అవసరాన్ని తీర్చుకోవడానికి డబ్బు అవసరమే. అలాగే.. డబ్బుతో ముడిపడి ప్రతి అడుగు వేయాల్సి వస్తోంది. అయితే.. డబ్బే శాశ్వతం అని మాత్రం మరచిపోకూడదు. డబ్బు అవసరమే కానీ.. మీ భాగస్వామి కంటే... విలువైనది అని భావించకూడదు. మనీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ.. మీ పార్టనర్ ని నిర్లక్ష్యం చేస్తే.. మీ రిలేషన్ రిస్క్ లో పడుతుంది. డబ్బు ఎన్ని రకాలుగా మీ రిలేషన్ పై ప్రభావం చూపుతుందో తెలుసుకుంటే సక్సెస్ ఫుల్ రిలేషన్ మీ సొంతమవుతుంది.

ఫస్ట్ ప్రిఫరెన్స్:
మీరు డబ్బుకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే.. మీ రిలేషన్ చివరి స్థానంలో ఉంటుంది. డబ్బు సంపాదించడానికే ఎక్కువ ఎనర్జీ, సమయం కేటాయిస్తున్నారు అంటే.. మీరు మీ పార్టనర్ ని నిర్లక్ష్యం చేస్తున్నారని అర్థం. దీనివల్ల మీ రిలేషన్ షిప్ లో ప్రాబ్లమ్స్ మొదలవుతాయి.
పెళ్లైన కొత్తలో... కపుల్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్

మీ భాగస్వామి ఖర్చులు:
మీ భాగస్వామితో మీ ఖర్చులు, ఆదాయాల గురించి చర్చించాలి. ఎలా ఖర్చుపెట్టాలి ? ఎంత ఖర్చు పెట్టాలి అనే విషయాలు ముందుగానే మాట్లాడుకోవాలి. లేదంటే.. భవిష్యత్ లో గొడవలు, కోపం వంటివి తలెత్తుతాయి. దీనివల్ల మీ రిలేషన్ రిస్క్ లో పడే అవకాశముంది.

ఫైనాన్షియల్ సీక్రెట్స్:
ఆర్థిక విషయాల గురించి మీ భాగస్వామితో గోప్యంగా ఉండకూడదు. మీ ఆర్థిక స్థితిగతుల గురించి మీ పార్టనర్ కి వివరించాలి. లేదంటే తనపై మీకు నమ్మకం లేదన్న భావన కలుగుతుంది. అలాగే మీ ఆర్థిక స్థితిగతుల గురించి వాళ్లకు వివరించడం వల్ల.. ఎలా ఖర్చు చేయాలి అనే విషయంపై అవగాహన వస్తుంది. భవిష్యత్ లో ఆర్థికపరమైన సమస్యలు వస్తే.. మీ రిలేషన్ షిప్ కే సమస్య వస్తుంది.



Click it and Unblock the Notifications