Latest Updates
-
తెల్ల ఇడ్లీ కాదు..అసలైన శక్తి ఉన్న నల్ల ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
నేపాల్ ను వణికించిన జలప్రళయం.. వరదల్లో చిక్కుకుంటే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? -
Budha nakshatra gochar 2026 : పూర్వఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు..ఆగస్టు 29 నుంచి ఈ 4 రాశులకు అగ్నిపరీక్షే! -
ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా! -
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు -
నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్ -
ఆరోగ్యానికి అమృతం..గ్యాస్, ఉబ్బరం మాయం చేసే కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు..వేడి అన్నంతో స్వర్గమే!
#Mystory73: మా ఆయన నాతో శారీరకంగా కలవకపోవడానికి కారణం అదే
ఆయనతో నాతో రాత్రి అస్సలు సెక్స్ లో పాల్గొనేవాడు కాదు. నాతో శారీరకంగా కలిసేవాడు కాదు. నన్ను దూరంగా ఉంచేవాడు. నాతో రొమాన్స్ అంటేనే ఆయనకు ఇష్టం ఉండేది కాదు. దాంతో నాకు అనుమానం వచ్చింది.
నాకు పెళ్లి అయి చాలా ఏళ్లు అవుతుంది. పెళ్లయిన కొత్తలో మా కాపురం చాలా సజావుగా ఉండేది. నా భర్త నన్ను బాగా చూసుకునేవాడు. కంటికిరెప్పలా కాపాడుకునేవాడు. అయితే మా ఇంట్లో ఉండే ఆర్థిక పరిస్థితుల వల్ల ఆయన దుబాయ్ వెళ్లాల్సి వచ్చింది. నేను మాత్రం మా అత్తగారింట్లోనే ఒక్కదాన్నే ఉండేదాన్ని.

దుబాయ్ కి వెళ్లేటప్పుడు బాబు
అతను దుబాయ్ వెళ్లే సమయానికి మాకు బాబు పుట్టాడు. రోజూ బాబును చూసుకోవడంలోనే నా టైమ్ మొత్తం గడిచిపోయేది. నాకు సమయమే ఉండేది కాదు. మా ఆయన నాకు దూరంగా ఉండడంతో నాకు రోజూ బెంగ ఉండేది. అయితే బాబును చూసుకుంటే ఆ బాధను మరిచిపోయేదాన్ని. అయితే ఒక్కదానికి ఇంట్లో ఉండడం జైల్లో ఉన్నట్లు ఉండేది.

మా ఆయన వచ్చాక అంతా రివర్స్
మా ఆయన కొన్నాళ్లకు దుబాయ్ నుంచి పూర్తిగా ఇండియాకు వచ్చాడు. అతను వచ్చిన తర్వాత నేను రోజూ హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను. అయితే నేను అనుకున్నదానికి రివర్స్ అయ్యింది. తను వచ్చిన తర్వాత నాకు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.

రోజూ టార్చర్
మా ఆయనకు నాపై పెళ్లయిన మొదట్లో ఉన్న ప్రేమ లేదు. అతను దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత నన్ను రోజూ టార్చర్ పెట్టేవాడు. ఇష్టానుసారంగా మాట్లాడేవాడు. బాబుని కూడా సరిగ్గా చూసుకునేవాడు కాదు. ఎక్కడా సరిగ్గా జాబ్ చేసేవాడు కాదు.

నాతో సెక్స్ లో పాల్గొనడం లేదు
ఆయనతో నాతో రాత్రి అస్సలు సెక్స్ లో పాల్గొనేవాడు కాదు. నాతో శారీరకంగా కలిసేవాడు కాదు. నన్ను దూరంగా ఉంచేవాడు. నాతో రొమాన్స్ అంటేనే ఆయనకు ఇష్టం ఉండేది కాదు. దాంతో నాకు అనుమానం వచ్చింది. అసలు ఈయన ఆ సుఖం ఎక్కడ పొందుతున్నాడని అనిపించింది.

కోడ్ భాషలో క్యాండెట్ నంబర్స్
ఒక రోజు ఆయన మొబైల్ చేశాను. అందులో కాల్ డేటా చేశాను. మా ఆయన వ్యభిచారులకు సంబంధించిన నంబర్లను ఒక కోడ్ భాషలో సేవ్ చేసుకున్నాడు. ఆయన ఫోన్ లో డయల్డ్ నంబర్స్ మొత్తం అదే కోడ్ భాషలో ఉన్నాయి. వాటికి డయల్ చేసి చూశాను. అవన్నీ కూడా వేశ్యలకు సంబంధించిన నంబర్లు అని తెలిసింది.

రోజూ వేశ్యల దగ్గరకే
మొత్తానికి మా ఆయనకు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలున్నట్లు నాకు తెలిసింది. ఆయన రోజూ వేశ్యలకు వద్దకు వెళ్లేవాడు. అలాగే చాలామంది అమ్మాయిలతో ఆయనకు సంబంధాలుండేవి. మా ఆయనకు ఎందుకు అలా వాళ్లకు అలవాటు పడ్డాడో నాకు తెలియదు.

వందల మంది అమ్మాయిలతో సంబంధాలు
ఆయన సుమారు వందల మంది వేశ్యలతో సెక్స్ లో పాల్గొన్నాడు.
మా ఆయన భయంకరమైన వ్యాధికి కూడా గురైనట్లు నాకు అనిపించింది. కానీ ఆ వ్యాధి ఆయనకు వచ్చిందా లేదా అనేది నా డౌట్. అందుకే ఆయనతో నేను సెక్స్ లో పాల్గొనడం మానేశాను.

విడాకులు
నా భర్త నుంచి విడాకులు తీసుకుందామని నేను లాయర్ ని కూడా కలిశాను. విడాకుల ప్రాసెస్ ఇంకా కొనసాగుతుంది. ఆయనతో నేను అస్సలు కాపురం చేయకూడదని నాకు తెలిసివచ్చింది. కానీ నాకు నా కొడుకు గురించే ఆందోళన.

తండ్రి నుంచి దూరం చెయ్యడం
నా కొడుకును తండ్రికి దూరం చేయడం నాకు బాధగా ఉంది. ఈయన మాత్రం వేశ్యల దగ్గరకు వెళ్లడం మానడం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. నా జీవితం మొత్తం నరకప్రాయంగా మారింది.



Click it and Unblock the Notifications