For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అతను నాకంటే చిన్నోడు, అయినా సెక్స్ లో పాల్గొన్నాను, అంతలా చేస్తాడని అస్సలు అనుకోలేదు #mystory242

By Arjun Reddy
|

అతని పేరు నిశాల్. మా ఇంటి పైన ఉండే చిన్న రూమ్ లో రెంట్ కు ఉండేవాడు. యానిమేషన్ కోర్స్ చేసేవాడు. నా కన్నా చిన్నవాడు. ఒక రోజు గ్లీజర్ పని చేయడం లేదని చెప్పడానికి వచ్చాడు. అంకుల్.. అంకుల్ అంటూ పిలిచాడు. డ్యాడీ ఇంట్లో లేడని చెప్పాను.

చూడడానికి చిన్నగా ఉన్నాడు కాబట్టి నన్ను అక్కా అని పిలుస్తాడనుకున్నా. కానీ అతను హేయ్ అనిత.. అంకుల్ రాగానే చెప్పు గ్లీజర్ పని చేయట్లేదని అన్నాడు.

పరిచయం ఉన్నవాడిలా

పరిచయం ఉన్నవాడిలా

ఏదో నాతో చాలా రోజులు పరిచయం ఉన్నవాడిలా మాట్లాడాడు. సరే అని డ్యాడీ రాగానే విషయం చెప్పాను. తర్వాత డ్యాడీ గ్లీజర్ బాగు చేయించాడు. కానీ అతను నన్ను పేరుతో పిలిచినందుకు చాలా బాధేసింది. వీడు ఇంత చిన్నగా ఉన్నాడు నన్నే పేరుతో పిలుస్తాడా... వీడి పని చెప్పాలనిపించింది.

వెంటపడి గట్టిగా పట్టుకున్నా

వెంటపడి గట్టిగా పట్టుకున్నా

ఒక రోజు అతని రూమ్ కు వెళ్లాను. ఏంటీ అనిత ఇలా వచ్చావు అన్నాడు. ఒరేయ్.. నువ్వు నాకంటే చిన్నోడిలా ఉన్నావు.. నన్నే పేరుతో పిలుస్తావా అన్నాను. హా పిలుస్తా.. ఏంటీ.. అందులో తప్పేముంది అన్నాడు. అయినా నీకన్నా నేను ఒక్క సంవత్సరమే చిన్న అని చెప్పాడు. దాంతో నాకు కోపమొచ్చి కొట్టడానికి వెళ్లాను. తను దొరకకుండా మంచం చుట్టు తిరిగాడు. చివరకు వెంటపడి గట్టిగా పట్టుకున్నా.

నా బాడీ తనకు టచ్ అవుతూ ఉంది

నా బాడీ తనకు టచ్ అవుతూ ఉంది

తను ఏమీ అనకుండా అలాగే ఉండిపోయాడు. ఏంటీ అలాగే ఉండిపోయావ్ అన్నాను.. నీ ఇష్టం ఉన్నంత సేపు పట్టుకో ఇలాగే ఉంటాను అన్నాడు. నా బాడీ తనకు టచ్ అవుతూ ఉండడంతో తను హ్యాపీగా ఫీలవుతున్నట్లు నాకు అర్థమైంది. తర్వాత వదిలేశాను. అప్పటి నుంచి తను ఏమన్నా కూడా నాకు కోపం వచ్చేది కాదు.

Most Read : భార్య ప్రెగ్నెన్సీతో పుట్టింటికి వెళ్లడంతో ఆమెతో సంబంధం పెట్టుకున్నా, ఇప్పుడు భయమవుతోంది

కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండే మేము

కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండే మేము

మా ఇంట్లో ఏదైనా స్పెషల్ గా వండితే ఎవ్వరికీ తెలియకుండా అతనికి ఇచ్చి వచ్చేదాన్ని. తన డ్రెస్ ఐరన్ చేసేదాన్ని. తను కూడా నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చేవాడు. మొదట ఇద్దరం కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్న మేము కొన్ని రోజుల్లోనే బెస్ట్ ఫ్రెండ్స్ గా మారాం.

తన చూపు అక్కడికి పోయింది

తన చూపు అక్కడికి పోయింది

మేమిద్దరం ఒక రోజు మాట్లాడుకుంటూ కూర్చొన్నాం. తను నా టీషర్ట్ వైపు చూశాడు. దానిపై కోట్స్ చదువుతున్నాడనుకున్నాను. కానీ తన చూపు ఎక్కడికోపోతుందని అర్థమైంది. తర్వాత నాకు మరింత దగ్గరగా వచ్చాడు. నా చేయిని తాకాడు. అంతకుముందు మేమిద్దరం చాలా సార్లు ఒకరినొకరం టచ్ చేసుకున్నాం కానీ ఆ రోజు మాత్రం అతను నన్ను టచ్ చేసేసరికి ఏవేవో ఫీలింగ్స్ కలిగాయి.

చాలా సార్లు శారీరకంగా కలిశాం

చాలా సార్లు శారీరకంగా కలిశాం

ఇద్దరం చాలా సార్లు శారీరకంగా కలిశాం. అది తప్పని తెలుసు. కానీ తను నన్ను ఏదో మాయ చేశాడు. సర్వం సమర్పించాను. నిశాల్ యానిమేషన్ కోర్స్ పూర్తయ్యింది. తనకు జాబ్ రావడంతో మరో సిటీకి బయల్దేరాడు. తను వెళ్లేటప్పుడు నేను చాలా ఏడ్చాను. హేయ్ ఏం కాదు అనితా..నేను ఎక్కడికి వెళ్లట్లేదు అన్నాడు. కాస్త సెటిల్ అయ్యాక మీ నాన్నతో మాట్లాడి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు.

Most Read : ఫోర్ ప్లే చేసుకుంటున్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ పురుషాంగంపై అది పోసింది, అల్లాడిపోయాడు, మళ్లీ అదిరాసింది

తన పక్కన పడుకుందంటే

తన పక్కన పడుకుందంటే

అతన్ని ఎంతో నమ్మాను. కానీ తను తర్వాత నాకు ఫోన్ కూడా చెయ్యలేదు. మొబైల్ నంబర్స్ మార్చాడు. అతన్ని ఎంతో నమ్మితే నాకు అన్నీ అబద్దాలు చెప్పి నన్ను మోసం చేశాడు. అమ్మాయి ఏ అబ్బాయితోనూ మోజుతో గడపదు. తన పక్కన పడుకుందంటే తనతోనే జీవితాంతం ఉండాలని అనుకుంటుంది. కానీ చాలా మంది అబ్బాయిలు కేవలం అమ్మాయిలను యూజ్ చేసుకుని వాళ్ల అవసరం తీర్చుకుని వదిలేస్తారు.

అలా చేయొద్దు

అలా చేయొద్దు

నమ్మించి మోసం చేస్తారు. ఆ మోసాన్ని ఎవ్వరికీ చెప్పలేక కుమిలి కుమిలి ఏడ్చే నాలాంటి అమ్మాయిలు చాలామందే ఉంటారు. ఏ అబ్బాయి కూడా నా బాయ్ ఫ్రెండ్ నిశాల్ మాదిరిగా చేయొద్దని కోరుతున్నాను. అమ్మాయిలు అమాయకంగా ప్రేమిస్తారు. బాగా నమ్ముతారు. జీవితంలో ఒక్కసారి ఏ అబ్బాయి చేతిలోనైనా మోసపోతే ప్రతి అబ్బాయిని అదే కోణంలోనే చూస్తారు.

Most Read : ఏ సమయంలో సెక్స్ చేస్తే నా భార్య బాగా సంతృప్తి చెందుతుంది? ఆ టైమ్ లో మూడ్ బాగుంటుందా?

English summary

I believed my boyfriend but he lied and broke my heart

I believed my boyfriend but he lied and broke my heart