TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
నా బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ లో ఉన్నప్పుడు నా భర్తకు పట్టుబడ్డా - My Story #79
నాకు పెళ్లి అయి 10 సంవత్సరాలు పూర్తయింది. నేను ఐదు సంవత్సరాలుగా ఒక ఆయనతో సంబంధం పెట్టుకుని ఉన్నాయి. ఆయనకు నాకు పెళ్లికాకముందు నుంచే పరిచయం. నేను, ఆయన పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన్ని పెళ్లి చేసుకోలేకపోయాను.
సెక్స్‌ను తూతూ మంత్రంగా
నా భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తారు. ఆయన పని ఒత్తిడిలో పడి నాతో సెక్స్‌ను తూతూ మంత్రంగా కానిస్తుంటారు. నేను కూడా ఆయన్ని నుంచి పెద్దగా ఎక్స్ పెక్ట్ చేయడం లేదు. ఏదో అలా ముందుకెళ్తోంది మా సంసారం.
నా ప్రతి కోరికను తీర్చేవాడు
పెళ్లయిన తర్వాత ఐదు సంవత్సారాల వరకు నా బాయ్ ఫ్రెండ్ తో నేను మాట్లాడలేదు. నా భర్త నన్ను మొదట బాగా చూసుకునేవాడు. నా ప్రతి కోరికను తీర్చేవాడు. కానీ తర్వాత నన్ను పట్టించుకోవడం మానేశాడు. నాకు ఒక రోజు నా పాత బాయ్ ఫ్రెండ్ గుర్తొచ్చాడు.
అలాంటి ప్రేమనే
తన నంబర్ ను ఎలాగోలా సంపాదించాను. చాలా రోజుల తర్వాత ఫోన్ చేస్తే ఎలా స్పందిస్తాడోనని అనుకున్నాను. అయితే అతను చాలా బాగా స్పందించాడు. నాపై అతను పెళ్లికాకముందు ఎలాంటి ప్రేమ చూపేవాడో అలాంటి ప్రేమనే ఇప్పుడు కూడా చూపాడు.
కొన్ని రోజుల్లోనే ఫ్రెండ్స్ గా
తర్వాత నా బాయ్ ఫ్రెండ్ ఆయన భార్యను కూడా పరిచయం చేశాడు. మేమిద్దరం కొన్ని రోజుల్లోనే ఫ్రెండ్స్ గా మారాం. ఒక రోజు నా బాయ్ ఫ్రెండ్ ఇంటికెళ్లాను. ఆయనతో పాటు ఆయన భార్య కూడా బాగా పలకరించారు. చాలాసేపు మాట్లాడుకున్నాం.
నా బాయ్ ఫ్రెండ్ భార్యను కూడా
నా బాయ్ ఫ్రెండ్ భార్యను కూడా మా ఇంటికి పిలుచుకుని వచ్చేదాన్ని. కానీ మా ఆయనకు ఆమెను నా స్నేహితురాలిగా మాత్రమే పరిచయం చేశాను. ఒక రోజు నా బాయ్ ఫ్రెండ్ భార్య పుట్టింటికి వెళ్లిందని ఆయన ఫోన్ చేసి చెప్పాడు. నేను మా ఆయనకు ఇంట్లో స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్లాను.
తను నా చేయి పట్టుకున్నాడు
అప్పుడు ఇంట్లో నా బాయ్ ఫ్రెండ్ ఒక్కరే ఉన్నారు. ఆ సమయంలో ఆయన భార్య లేకపోవడంతో ఆయనతో చాలా సేపు మనసు విప్పి మాట్లాడుకుందామనుకున్నాను. నేను వెళ్లి ఏదో అప్పటి రోజుల గురించి మాట్లాడుదామనుకునేలోపే అతను నా చేయి పట్టుకున్నాడు.
ఒక్కసారి ప్లీజ్
నిన్ను ఎలాగో పెళ్లి చేసుకోలేకపోయాను.. కనీసం ఒక్కసారి ప్లీజ్ అందులో పాల్గొందామా అన్నాడు. నన్ను ప్రాథేయపడేసరికి నా మనస్సు కూడా కరిగిపోయింది. అతని కోరికను కాదనలేక పోయాను.
తొలిసారి సెక్స్
అతనితో అప్పుడే తొలిసారి సెక్స్‌లోని ఆనందాన్ని అనుభవించాను. ఇక నాకు వీలునప్పుడు.. అతని ఇంట్లో ఎవరూ లేనప్పుడు.. మా ఇంట్లో ఎవరూ లేనప్పుడల్లా అతనితో సెక్స్ చేయించుకునేదాన్ని.
నా భర్త కన్నా బాగా ఆనందింపజేసేవాడు
కానీ నా మనస్సు ఎప్పుడూ నేను తప్పు చేస్తున్నానని చెబుతూనే ఉంది. అతను నా భర్త కన్నా నన్ను సెక్స్ లో బాగా ఆనందింపజేసేవాడు. అందుకే ఆ రుచిని మరిచిపోలేకపోతున్నాను. అతనిపై నుంచి నా దృష్టిని మరల్చలేక పోయాను. నేను చేసి తప్పు అయినా కంట్రోల్ చేసుకోలేకపోయాను.
డోర్ హోల్ లో నుంచి చూశాను
ఒక రోజు నా భర్త లేని అతను మా ఇంటికొచ్చాడు. మేమిద్దరం మంచి పనిలో ఉన్నప్పుడు కాలింగ్ బెల్ వినపడింది. ఈ సమయంలో ఎవరు వచ్చారని నేను డోర్ హోల్ లో నుంచి చూశాను. మా ఆయన కనబడ్డాడు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు.
బాత్రూమ్ లో దాక్కొమని చెప్పాను
నేను వెంటనే నా బాయ్ ఫ్రెండ్ ని బాత్రూమ్ లో దాక్కొమని చెప్పాను. తర్వాత డోర్ తెరిచాను. మా ఆయనకు ముందు ఎలాంటి డౌట్ రాలేదు. తర్వాత ఎందుకో నా ఫోన్ తీసుకున్నాడు. అందులో డయల్డ్ నంబర్స్ మొత్తం నా బాయ్ ఫ్రెండ్ వే ఉన్నాయి.
బాత్రూమ్ లో నుంచి ఫోన్ రింగ్
ఆ నంబర్ కు కాల్ చేశాడు. వెంటనే బాత్రూమ్ లో నుంచి ఫోన్ రింగ్ వినిపించింది. రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయిపోయాను. ఆ తర్వాత జరిగిన రచ్చ మామాలుగా లేదు. మా ఆయన నా బాయ్ ఫ్రెండ్ ని కొట్టాడు. వార్నింగ్ ఇచ్చాడు. నన్ను నోటికొచ్చినట్లు మా ఆయన తిట్టాడు.
బజార్ దానికన్నా హీనంగా చూస్తాడు
ఇప్పటికీ నేను మా ఆయనతోనే ఉంటున్నాను. కానీ మా ఆయనకు నాపై అస్సలు నమ్మకం లేదు. నన్ను అదోలా చూస్తాడు. బజార్ దానికన్నా హీనంగా చూస్తాడు. కాబట్టి ఏ అమ్మాయి అయినా మనస్సును నిగ్రహించుకోవాలి. వివాహేతర సంబంధాలు బహిర్గతమైతే జరిగే నష్టాలు, అనర్థాలు గురించి తెలుసుకుంటే వాటి జోలికి అస్సలు వెళ్లరని నాకు తెలిసింది.
పక్కతొక్కుళ్లకు అలవాటు పడకూడదు
భర్త, పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తే నాలాగా ఏ అమ్మాయి జీవితం నవ్వులపాలుకాదు. భర్త ద్వారా సెక్స్ అనుభూతిని పొందేందుకు చిట్కాలు పాటించాలి. భర్తకు భార్యపై ప్రేమ కలిగిలే చేసుకోవాలి. అలా చెయ్యాలిగానీ నాలాగా పక్కతొక్కుళ్లకు అలవాటు పడకూడదు.