వాత్స్యాయనుడి కామశాస్త్రం ప్రకారం అమ్మాయిని సుఖ పెట్టాలంటే అంగం పరిమాణం ఎంత ఉండాలి?

Written By:
Subscribe to Boldsky

వాత్స్యాయనుడి కామసూత్రలో అంగ పరిమాణం గురించి వివరించారు. అబ్బాయి అంగం పరిమాణం.. అమ్మాయి యోనిని బట్టీ వాత్స్యాయనుడు మగవారిని కొన్ని జాతులను, ఆడవారిని కొన్ని జాతులుగా విభజించాడు. మరి పురుషాంగ పరిమాణాన్ని ఎలా తెలుసుకోవాలి. పురుషాంగం ఎప్పుడు అసలైన సైజులో ఉంటుంది? తదితర అంశాలన్నీ మీరూ తెలుసుకోండి.

ఆ సైజ్ ను పరిగణలోకి తీసుకోవాలి

ఆ సైజ్ ను పరిగణలోకి తీసుకోవాలి

శృంగారానికి ముందు మగవారి అంగం స్తంభిస్తుంది. చివరకు ఒక సైజ్ వరకు వచ్చి ఆగిపోతుంది. ఇక ఆ తర్వాత అది కొద్ది సేపు అలా నిలచిపోతుంది. ఆ సైజ్ ను మనం పరిగణలోకి తీసుకోవాలి.

పురుషాంగాన్ని 6,9,12 అంగులాలుగా వాత్స్యాయనుడు విభజించాడు.

మూడు జాతులు

మూడు జాతులు

అంగం స్తంభించినప్పుడు 6 అంగుళాల పొడవు ఉంటే అలాంటి వ్యక్తిని శశిజాతి పురుషుడు అంటారు. అలాగే అంగం స్తంభించినప్పుడు 9 అంగుళాల పొడవుంటే అలాంటి వ్యక్తిని మృగజాతి పురుషుడు అంటారు. ఇక 12 అంగుళాల పొడవుంటే అలాంటి వ్యక్తిని అశ్వజాతి పురుషుడు అంటారు.

యోనిని బట్టీ అమ్మాయిల జాతులు

యోనిని బట్టీ అమ్మాయిల జాతులు

ఇక స్త్రీలకు ఇవే కొలతల్ని వర్తింపజేశాడు వాత్స్యాయనుడు. 6 అంగుళాల లోతుగల యోని ఉన్న స్త్రీని మృగిజాతి స్త్రీ అని చెప్పాడు. 9 అంగుళాల లోతు యోని ఉన్న స్త్రీని బడబ జాతి స్త్రీ అని పేర్కొన్నాడు. 12 అంగుళాల లోతు యోని ఉన్న స్రీని హస్తినీ జాతి స్త్రీగా పేర్కొన్నాడు.

పొడువుతో పాటు మందం

పొడువుతో పాటు మందం

వాత్స్యాయనుడు అంగం పొడవు గురించి ఇలా చెప్పాడు. స్త్రీ జననాంగ ద్వారానికి ఎంత సాగే గుణమున్నా ఆ పరిధి లోపల నిండుగా ఉండేందుకు పురుషాంగం కాస్త మందంగా ఉండాలి. మరి ఎంత మందం అనేది కూడా వాత్స్యాయనుడు వివరించాడు.

అంగం అలా ఇమిడి పోవాలి

అంగం అలా ఇమిడి పోవాలి

మరి స్త్రీ యోని సైజ్ కు తగ్గట్లుగా పురుషాంగం సైజ్ ఉందో తెలుసుకోవాలంటే ఇలా చేయాలి. స్తంభించిన పురుషాంగాన్ని స్త్రీ తన అరచేతిలో పెట్టుకోవాలి. తర్వాత తన బొటన వేలునీ, చిటికినవేలునీ కలపాలి.

తాకితే

తాకితే

అవి రెండూ తాకితే ఆమెను సెక్స్ లో అతను అంతగా సంతృప్తి పరచలేడంట. ఎందుకంటే ఆమె యోని సైజ్ కన్నా అతని పురుషాంగం సైజ్ తక్కువ ఉందని అర్థం.

తాకకుంటే

తాకకుంటే

ఆమె అతని పురుషాంగాన్ని అరచేతిలో పెట్టుకుని తన బొటన వేలునీ, చిటికినవేలునీ కలిపినప్పుడు తాకకుంటే ఆమెను బాగా సంతృప్తి పరచగల సత్తా అతనికి ఉందని అర్థమట.

ఎంత దూరం ఎక్కువైతే

ఎంత దూరం ఎక్కువైతే

ఈ రెండు వేళ్ల చివర్ల మధ్య దూరం ఎంత ఎక్కువైతే ఆ స్త్రీ పురుషులు సెక్స్ లో అంత ఎంజాయ్ చేస్తారు. దీనికి వాత్స్యాయనుడు, కొక్కోకుడోతో పాటు ఆధునిక సెక్సాలజిస్టులు కూడా ఒకే అన్నారు.

ఏ జాతి పురుషుడు ఏ జాతి స్త్రీతో కలవాలి

ఏ జాతి పురుషుడు ఏ జాతి స్త్రీతో కలవాలి

వాత్స్యాయనుడు ఏ జాతి పురుషుడు ఏ జాతి స్త్రీతో కలవాలి అనేది కూడా చెప్పాడు. ఆ వివరాలు తర్వాత తెలుసుకుందాం. అయితే స్త్రీ పురుషుల్లో ఇన్ని జాతులున్నా ప్రతి స్త్రీ జాతితో పురుషడు సెక్స్ లో సంతృప్తి పొందగలడు. ఎంత పెద్ద యోని ఉన్న అమ్మాయితో సెక్స్ చేసిన కూడా అబ్బాయి ఆనందపడగలడు.

స్త్రీ మాత్రం అలా కాదు

స్త్రీ మాత్రం అలా కాదు

అయితే స్త్రీ మాత్రం అలా కాదు. తన జాతిని బట్టి ఆమెకు తగిన జాతి పురుషుడెవరో తెలుసుకుని వారితో శృంగారం చేస్తేనే సంతృప్తి చెందగలదు. పురుషుడు ఎలాగైనా, ఎవరితోనైనా సుఖించగలడు. ఎలాంటి వాడినైనా స్త్రీ తృప్తి పరచగలదు కాబట్టి పురుషుడు సుఖం పొందగలుగుతాడు.

స్త్రీని సుఖపెట్టలేరు

స్త్రీని సుఖపెట్టలేరు

అయితే స్త్రీని నిజంగా సుఖపెట్టడం ఎంతటి మగాడికైనా సాధ్యం కాదంట. ఆమె శృంగారంలో సంతృప్తి చెందినట్లు నటిస్తుంది కాబట్టి అతను ఆమెను శృంగారంలో సంతృప్తిపరచినట్లు ఫీలవుతాడు. స్త్రీ సుఖ పెట్టడం అర్థం చేసుకునే వాడు తప్పా ఇంకెవ్వరూ కూడా ఆమెను సుఖపెట్టలేరు.

పురుషుడి సామర్థ్యం మీదే

పురుషుడి సామర్థ్యం మీదే

ఏ స్త్రీ అయినా సెక్స్ లో ఎంజాయ్ చేయాలంటే అది పురుషుడి సామర్థ్యం మీదే ఆధారపడి ఉంటుంది. వాత్స్యాయనుడి పురుషాంగం సైజ్ లను ఈ కాలం యువత అంతగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేటి యువకులు పురుషాంగం సైజ్ చిన్నగా ఉన్నా కూడా ప్రతి అమ్మాయిని శృంగారంలో సంతృప్తిపరచగలరు.

English summary

lesser known sex lessons from kamasutra

Sex is perhaps the first word that comes to your mind when someone mentions Kamasutra. But did you know that Kamasutra emphasised on women sex education? Will you be surprised if we inform you that Kamasutra instructed women to climax first? Yes, the masterpiece is more than just a manual on sex positions. We bring to you seven lessons from Kamasutra that will change your perception about sex and you would look at love making differently:
Story first published: Tuesday, February 20, 2018, 15:30 [IST]