నా భర్త ఆఫీసుకు వెళ్లకుండా రోజంతా సెక్స్ చేస్తూ ఒళ్లు హూనం చేస్తున్నారు

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : మా ఆయన నోయిడాలో జాబ్ చేస్తారు. ఆయన జాబ్, ఆయనకు వచ్చే వేతనం చూసే మా వాళ్లు నన్ను ఆయనకిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి అయిన తర్వాత నా భర్త నన్ను నోయిడాకు తీసుకొచ్చారు. అయితే ఇంత వరకు ఒక్క రోజు కూడా నా భర్త ఆఫీసుకు వెళ్లలేదు.

డబ్బులు తెప్పించుకుంటూ..

డబ్బులు తెప్పించుకుంటూ..

నా భర్తది కాస్త ధనవంతుల కుటుంబం. దీంతో ఆయన ఆఫీసుకు వెళ్లకుండా ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకుంటూ నోయిడాలో ఫ్యామిలీని మెయింటెన్ చేస్తున్నాడు. ఇక రోజంతా ఇంట్లో ఉంటూ నాతో సెక్సు చేస్తూ నా శరీరాన్ని హూనం చేస్తున్నారు. రోజుకు 4 నుంచి 5 సార్లు సెక్స్ చేస్తున్నాడు.

మా చెల్లి కూడా నోయిడాకు వచ్చింది

మా చెల్లి కూడా నోయిడాకు వచ్చింది

నాకు తోడుగా కొన్ని రోజులు నాతో పాటు ఉండడానికి మా చెల్లి కూడా నోయిడాకు వచ్చింది. తనకు ఇప్పుడు కాలేజీ సెలవులుండడంతో నాతో పాటే ఉంటుంది. ఇంట్లో మా చెల్లి ఏమన్నా అనుకుంటుందోమోననే భయం, సిగ్గు లేకుండా నాతో నా భర్త ప్రవర్తిస్తున్నాడు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది.

సెక్స్ ఉంటే చాలు

సెక్స్ ఉంటే చాలు

ఆఫీసుకెళ్లమంటే, తనకు సెక్స్ ఉంటే చాలు. ఇంకేమి వద్దూ అంటున్నాడు. తనకు ఇష్టమైతే వెళతానంటూ చెపుతున్నారు. నా భర్త సిగరెట్ తాగడు. మందు తాగడు. అస్సలు ఒక్క బూతు మాట కూడా మాట్లాడడు. నన్ను బాగానే చూసుకుంటాడు. కానీ ఇలా ఆఫీసుకు వెళ్లకుండా 24 గంటలు కేవలం సెక్స్ కావాలంటూ నన్ను వేధిస్తున్నాడు.

నొప్పిగా ఉంటోంది

నొప్పిగా ఉంటోంది

నా భర్త మొదట సెక్స్ చేసినప్పుడు నాకు పెద్దగా భయం వేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం నా భర్తతో సెక్స్ లో పాల్గొనాలంటే చాలా భయంగా ఉంది. నొప్పిగా ఉంటోంది.

సెక్స్ కు ఎడిక్ట్

సెక్స్ కు ఎడిక్ట్

మా ఆయన తీరు చూస్తుంటే ఆయన సెక్స్ కు ఎడిక్ట్ గా అయిపోయాడేమోనని అనిపిస్తూ ఉంది. నా భర్త జీవితాంతం ఇలాగే ప్రవర్తించే అవకాశం ఉందా? మా ఆయన్ని మంచి దారిలోకి తెచ్చుకునే మార్గం లేదా?

తేడాగా ప్రవర్తిస్తున్నట్లున్నాడు

తేడాగా ప్రవర్తిస్తున్నట్లున్నాడు

సమాధానం : మీకు కొత్తగా పెళ్లి అయ్యింది కాబట్టి మీ భర్త తీరు కాస్త తేడాగా ప్రవర్తిస్తున్నట్లున్నాడు. అయినా 24 గంటలు అదే యావలో ఉండడం తప్పు. ఎప్పడూ దాని గురించే ఆలోచిస్తే మరి జీవితం ఏం కావాలి? ఫ్యామిలీని ఎలా పోషించగలుగుతాడు? ఇవన్నీ మీ ఆయనకు తెలిసిరావాలి.

కొత్తగా పెళ్లి అయ్యింది కాబట్టి

కొత్తగా పెళ్లి అయ్యింది కాబట్టి

ఒకవేళ కొత్తగా పెళ్లి అయ్యింది కాబట్టి ఒక నెల రోజులు ఆఫీసుకు వెళ్లకుండా సెక్స్ మోజులో పడి ఇంట్లోనే ఉంటూ మీతో గడపవచ్చు అనుకుందాం. వచ్చే నెల నుంచి అయినా మీ భర్త ఆఫీసుకు వెళ్లాల్సిందే కదా.

సెక్స్ ను బాగా అనుభవించాలని

సెక్స్ ను బాగా అనుభవించాలని

పెళ్లయిన కొత్తలో చాలామంది పురుషులు ఇలాంటి ఆలోచనలోనే ఉటారు. సెక్స్ ను బాగా అనుభవించాలనే తలంపుతో ఇలా ప్రవర్తిస్తుంటారు. కాబట్టి మీ విషయంలో మీరు ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉంది.

సెక్స్ అడిక్ట్ అంటే మరీ దారుణం

సెక్స్ అడిక్ట్ అంటే మరీ దారుణం

మీ భర్త సెక్స్ కు ఎడిక్ట్ కాకపోవచ్చు. సెక్స్ అడిక్ట్ అంటే మరీ దారుణంగా ఉంటుంది. ఇలాంటి వారు ఎవ్వర్ని చూసిన కూడా అదే కోణంలో చూస్తారు. అత్యాచారాలకు పాల్పడుతూ, ఇతర స్త్రీలపై కూడా వ్యామోహం పెంచుకుంటూ ఉంటారు. స్త్రీలపై అఘాయిత్యాలకు పాల్పడడానికి కూడా వెనకాడదు.

ఎంతకైనా తెగిస్తారు

ఎంతకైనా తెగిస్తారు

సెక్స్ కు ఎడిక్ట్ అయినా వారు సెక్స్ కోసం ఎంతకైనా తెగిస్తారు. అయితే సెక్స్ కు ఎడిక్ట్ అయిన వాళ్లంతా కూడా ఇలాంటి దారుణాలకు ఒడిగట్టకపోవొచ్చు. కొందరు మరో విధంగా తమ సెక్స్ కోరికలను తీర్చుకుంటూ ఉంటారు.

4 నుంచి 5 సార్లు సెక్స్ సహజమే

4 నుంచి 5 సార్లు సెక్స్ సహజమే

మీకు కొత్తగా పెళ్లయింది కాబట్టి రోజుకు 4 నుంచి 5 సార్లు సెక్స్ కోసం మీ భర్త ఆసక్తి చూపించడం సహజమే. అందులో చాలా రోజుల నుంచి బిగపట్టి ఉంచిన యవ్వనపు కోర్కెలు బుసలు కొట్టడంతో మీతో సెక్స్ చేసేందుకు ఉబలాటపడుతుంటారు.

యోని కండరాలు బిగుసుకుని ఉంటాయి

యోని కండరాలు బిగుసుకుని ఉంటాయి

ఇక మీరు భరించలేనంతగా సెక్స్ చేస్తే మాత్రం కాస్త జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది. ఇక ఆయన సెక్స్ చేస్తుంటే మీకు భయం వేస్తుందని చెప్పారు. దీని ప్రకారం మీరు ఎగ్జయిటింగ్ గురి అవుతూ ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో యోని కండరాలు బిగుసుకుని ఉంటాయి. ఫలితంగా అంగప్రవేశం చాలా నొప్పిగా ఉంటుంది. స్త్రీ యోని సెక్స్ కు సిద్ధంగా లేకపోతే అక్కడ ద్రవాలు ఊరవు.

టెస్టులు చేయించుకోండి

టెస్టులు చేయించుకోండి

అందువల్ల సెక్స్ అంటేనే మీకు భయం కలుగుతుంటుంది. ఫ్రిజిడిటీ ఉన్నవారు కూడా ఇలాగే ఫీలయ్యే అవకాశం ఉంది. కనుక దానికి సంబంధించిన టెస్టులు చేయించుకోవడం మంచిది. ఇకపోతే మీ భర్తను ఇంకొన్ని రోజుల వరకు పరిశీలించండి.

దాంపత్య సుఖాన్నిచూడండి

దాంపత్య సుఖాన్నిచూడండి

ఆయనపై ఇప్పుడే ఏదో ఒక నిర్ణయానికి రాకండి. మీ భర్త విషయం సెక్సువల్ ఎడిక్షన్ కిందకు రాదు. ఆయనకు ఎలాంటి అనారోగ్య రుగ్మత లేదు. మీరిద్దరూ సంతోషంగా దాంపత్య సుఖాన్ని చవిచూడండి.

మీ చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోండి

మీ చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోండి

మీతో పాటు మీ చెల్లెలు కూడా ఉంటుందన్నారు. ఆమె విషయంలో మీ భర్త తప్పుగా ప్రవర్తించకుండా జాగ్రత్తపడండి. మీ భర్త కేవలం మీతోనే సెక్స్ కోరుకుంటే ఎలాంటి తప్పులేదు. ఆయనకు కొన్ని రోజులు సహకరించండి. కానీ ఆయన కన్ను పక్కవారిపై కూడా పడితే మాత్రం హెచ్చరించండి. ముఖ్యంగా మీతో పాటు ఉంటున్న మీ చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోండి.

సున్నితంగా నచ్చజెప్పండి

సున్నితంగా నచ్చజెప్పండి

మెల్లగా కొన్ని రోజుల తర్వాత ఆయన తన ఆఫీసు కార్యక్రమాలకు సజావుగా వెళతారు.అలాగే మీతో సున్నితంగా వ్యవహరిస్తారు. ఒకవేళ కొన్ని రోజుల తర్వాత కూడా మారకపోతే ఆయనకు సున్నితంగా నచ్చజెప్పండి. అలాగే మీ సమస్యను మీ ఇంట్లో పెద్దవాళ్లకు కూడా చెప్పండి.

English summary

my husband is a sex addict how can we have a healthy sex life

my husband is a sex addict how can we have a healthy sex life
Story first published: Saturday, April 14, 2018, 11:17 [IST]