Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
నా భర్త పెళ్లికాకముందే యాభై మంది అమ్మాయిలతో గడిపాడు, అమాయకంగా ఉంటూ అమ్మాయిలతో అన్నీ అయిపోగొడతాడు
నాకు అమ్మాయి పరిచయంకాగానే నేను ఫస్ట్ అదే టాఫికే మాట్లాడుతాను. తనకు ఇంట్రెస్ట్ ఉంటే కమిట్ అవుతుంది. లేదంటే లేదు. అలా చాలా మంది అమ్మాయిలకు నా మనస్సులోని మాట చెప్పేవాణ్ని.
యూనివర్సిటీలో తను నా జూనియర్. పేరు అర్జున్. నాతో చాలా క్లోజ్ గా ఉండేవాడు. చాలా క్లెవర్. ఏ కాంపిటేషన్ జరిగినా మెడల్స్ మొత్తం తనకే వచ్చేవి. క్యాంపస్ లో ప్రతి ఒక్కరూ తన గురించే మాట్లాడుకునేవారు.
క్యాంపస్ నిర్వహించే డిబేట్స్ లలో, పోటీల్లో అంతకు ముందు నా పేరు మారుమోగిపోయేది. అబ్బా.. ఈ కాంపిటేషన్ లో సింధు పాల్గొందా.. అయితే మెడల్స్ మొత్తం తనకే వస్తాయనుకునేవారు.

కళ్లలోకి కళ్లు పెట్టి చూడగానే
ఒకసారి స్టేజీపై నేను, అర్జున్ అవార్డ్స్ తీసుకుంటూ ఉన్నాం. అప్పుడు కెమెరాలకు ఫోజులివ్వాల్సి వచ్చింది. ఆ ఫొటోలు తీసుకునే క్రమంలో మా ఇద్దరి చూపులు కలిశాయి. తన కళ్లలోకి కళ్లు పెట్టి చూడగానే ఏదో మాయలో పడిపోయాను.

వంద పుస్తకాలను ఒకేసారి చదివినట్లుగా
అంతవరకు నాకే అన్నీ తెలుసు అని అనుకునేదాన్ని. కానీ అర్జున్ పరిచయంతో తను ఎంత టాలెంటెడో అర్థమైంది. తను చెప్పే ప్రతి మాట కొత్తగా అనిపించేది. తనతో మాట్లాడుతుంటే వంద పుస్తకాలను ఒకేసారి చదివినట్లుగా అనిపించేది.

ప్రపోజ్ చేశాను
ఇలాంటి వాడు జీవితాంతం నాతో పాటే ఉంటే ఎంత బాగుంటుంది అనుకునేదాన్ని. అందుకే అతనికి ప్రపోజ్ చేశాను. తను కూడా ఒప్పుకున్నాడు. చదువు పూర్తికాగానే ఇద్దరికీ మంచి జాబ్స్ వచ్చాయి.

అన్నీ నిజాలే చెబుతాడు
ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. అర్జున్ దాదాపు అన్నీ నిజాలే చెబుతాడు. నేను అడగకుంటే ఏమీ చెప్పడు. అడిగితే అస్సలు దాచిపెట్టడు.

యాభై మందికి పైగా అమ్మాయిలతో
ఒకరోజు... అర్జున్ నీకు పెళ్లికాకముందు ఎవరైనా అమ్మాయిలతో సంబంధాలున్నాయా అని అడిగాను. తను లెక్కలేసుకోవడం మొదలుపెట్టాడు. మొత్తానికి తాను యాభై మందికి పైగా అమ్మాయిలతో గడిపానని చెప్పాడు.

కిస్ లు, టచింగ్స్ అంటే
నేను షాక్ అయ్యాను. సెక్స్ అయితే యాభై మందికి పైగా అమ్మాయిలతో చేశాను. ఇక ఓన్లీ కిస్ లు, టచింగ్స్ అంటే మరో ఇరవై మంది ఉంటారన్నాడు. అంత మందిని ఎలా ఒప్పించగలిగావు అన్నాను.

ఇంట్రెస్ట్ ఉంటే కమిట్
నాకు అమ్మాయి పరిచయంకాగానే నేను ఫస్ట్ అదే టాఫికే మాట్లాడుతాను. తనకు ఇంట్రెస్ట్ ఉంటే కమిట్ అవుతుంది. లేదంటే లేదు. అలా చాలా మంది అమ్మాయిలకు నా మనస్సులోని మాట చెప్పేవాణ్ని.

ఆ పని మాత్రం వద్దనేవారు
కొందరు ఒకే అనేవారు. కొందరు ఛీ నువ్వు ఇంత దుర్మార్గుడివా అని తిట్టేవారు. మరికొందరు ఒకసారి పని అయిపోగానే కనిపించకుండా పోయేవారు. ఇంకొందరు ముద్దుల వరకు ఒకేగానీ ఆ పని మాత్రం వద్దనేవారు. ఇలా మొత్తం కౌంట్ చేసుకుంటే చాలా మందే ఉన్నారని చెప్పాడు.

నీపై డౌట్ రాలేదు
చూస్తే ఇంత అమాయకుడిలా ఉన్నావ్.. మరి ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా అని కోప్పడ్డాను. అయినా నాకు ఒక్కసారి కూడా నీపై డౌట్ రాలేదు.. నా దగ్గర ఎందుకు ఈ విషయాన్ని దాచావన్నాను. నేనేమీ దాచలేదు.. నువ్వు అడగలేదు.. నేను చెప్పలేదన్నాడు. నీపై ఉన్న ప్రేమతో నీవిషయంలో మాత్రం అలా ప్రవర్తించలేదన్నాడు.

అమాయకంగా కనిపిస్తూ
అయినా అదంతా పెళ్లికాకముందు.. ఇప్పుడు నీతోనే సరిగ్గా చేయలేకపోతున్నాను. మరో అమ్మాయిని మెయింటెన్ చేసేంత ఓపిక లేదన్నాడు. అయినా ఈ అబ్బాయిల్ని అస్సలు నమ్మకూడదు. పైకి అమాయకంగా కనిపిస్తారు.. లోపలేమో అమ్మాయిలతో అన్ని పనులు చేసేస్తుంటారు.



Click it and Unblock the Notifications
