Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
రోజూ నాకు తెలిసిన అమ్మాయిలందరితో శృంగారం చేస్తుంటాను, కంట్రోల్ చేసుకోలేకపోయా #mystory316
మార్నింగ్ టైమ్ లో నేను ఏ అమ్మాయితో అయితే క్లోజ్ గా మాట్లాడుతానో ఆ అమ్మాయిలంతా నాకు రాత్రి కలలోకి వస్తారు. వారితో నేను ఏవేవో చేసినట్లు నాకు కలలు వస్తాయి. రోజుకొకరితో సెక్స్ అలా నాకు పరిచయం ఉన్న వారితో.
కాలేజీలో నాకు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉంది. ప్రతి అమ్మాయి నాతో బాగా మాట్లాడుతుంది. బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్లకంటే ఎక్కువగా నాకే రెస్పెక్ట్ ఇస్తుంటారు. నేను కూడా అందరితో చాలా జోవియల్ గా ఉంటాను.
నా గర్ల్ ఫ్రెండ్ కూడా తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే ఏమీ అనదు. ఎంతో మంది అమ్మాయిలు ఇష్టపడే నేను తనకు దక్కడం తను లక్ అనుకుంటూ ఉంటుంది.

ఆ అమ్మాయిలంతా
అయితే మార్నింగ్ టైమ్ లో నేను ఏ అమ్మాయితో అయితే క్లోజ్ గా మాట్లాడుతానో ఆ అమ్మాయిలంతా నాకు రాత్రి కలలోకి వస్తారు. వారితో నేను ఏవేవో చేసినట్లు నాకు కలలు వస్తాయి.

రోజుకొకరితో సెక్స్
అలా నాకు పరిచయం ఉన్న అమ్మాయిల్లో రోజుకొకరితో సెక్స్ చేస్తున్నట్లు కలలు వస్తుంటాయి. మళ్లీ ఉదయం వాళ్ల దగ్గరకు వెళ్లి నేను మాట్లాడుతుంటే నాకు రాత్రి వచ్చిన కలలన్నీ గుర్తొస్తుంటాయి.

దారుణంగా శృంగారం
నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా నా కోరికలు మాత్రం ఆగడం లేదు. కొందరితో అయితే మరీ దారుణంగా శృంగారం చేస్తున్నట్లు కలలు వస్తున్నాయి. రకరకాల భంగిమల్లో నేను వారితో సెక్స్ చేస్తున్నట్లు కలలొస్తాయి. దీంతో అలాంటి అమ్మాయిలతో పగటి పూట మాట్లాడాలంటే నాకే భయం వేస్తుంది.

ఎలా కంట్రోల్
నా సమస్యను మా ఫ్రెండ్ కు చెప్పాను. ఇలా నా ప్రమేయం లేకుండానే నా కలలోకి చాలా మంది అమ్మాయిలు వస్తున్నారు. ఈ కలల్ని ఎలా కంట్రోల్ చేయాలని అడిగాను.

సెక్స్ వల్ గా కలవాలని
అలాంటి కలలు అందరికీ వస్తుంటాయి. కానీ మరీ నీకు వచ్చినట్లుగా ఎవరికీ రావు. నువ్వు వారితో సెక్స్ వల్ గా కలవాలని ఊహించుకుంటూ ఉండొచ్చు అందుకే అలా వస్తుంటాయి. నీ మనస్సులో ఏమీ లేకుంటే ఎందుకొస్తాయంటున్నాడు.

తిక్కతిక్క కలలు రావు
నీకు చదువుపై ధ్యాస ఉంటే అలాంటి తిక్కతిక్క కలలు రావు. నువ్వు బాగా చదివి పెద్దపెద్ద పొజిషన్లలో ఉంటున్నట్లు, నిన్ను అందరూ మెచ్చుకుంటున్నట్లు కలలు వస్తాయన్నాడు. కానీ నీ ధ్యాసంతా అమ్మాయిలపై, సెక్స్ పై ఉంటే అలాంటి కలలే వస్తాయని తిట్టాడు.

నీ మైండ్ నిండా అవే
ఇప్పటికైనా నీ మనస్సులో ఉన్న మలినాన్ని మొత్తం తొలగించుకో ఆ కలలు కాస్త తగ్గుతాయి. సాధారణంగా అలాంటి కలలు రావడం సహజమే. కానీ రోజుకొక అమ్మాయితో అందులో పాల్గొంటున్నట్లు వస్తున్నాయంటే నీ మైండ్ నిండా అవే ఆలోచనలున్నాయని గుర్తించుకో అన్నాడు.

ఉదయమే లేచి
నీ కలలు మితిమీరితే నువ్వే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ నాకు గంటసేపు నా ఫ్రెండ్ క్లాస్ పీకాడు. తర్వాత కొన్ని రోజులు నేను ఉదయమే లేచి యోగాకు వెళ్లాను. తర్వాత అమ్మాయిలపై కాకుండా చదువుపై ధ్యాస పెట్టాను. ఇప్పుడు ఆ కలలు తగ్గాయి.



Click it and Unblock the Notifications
