నా భార్యకు ఇష్టం లేకుండానే తనతో సెక్స్ చేస్తున్నా... ఆమె నాపై కేసు పెట్టి జైలుకు పంపిస్తా అంటోంది

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నాకు పెళ్లి అయి మూడేళ్లు అవుతుంది. నా భార్య చట్టాలపై చాలా అవగాహన ఉంది. ఈ మధ్య నా భార్య నాతో సరిగ్గా సెక్స్ లో పాల్గొనడం లేదు. గతంలో ఆమె రోజూ సెక్స్ లో పాల్గొనేది. కానీ ఈ మధ్య అస్సలు నాతో సెక్స్ లో పాల్గొనడం లేదు. నేను సెక్స్ చేయడానికి ట్రై చేస్తుంటే కోప్పడుతుంది.

బలవంతంగా సెక్స్

బలవంతంగా సెక్స్

కొన్ని సందర్భాల్లో నేను ఆమెతో బలవంతంగా సెక్స్ లో పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నా. దీంతో ఆమె నాపై కోప్పడుతుంది. తనకు ఇష్టం లేకుండా తనతో సెక్స్ చేస్తే నాపై కేసు పెట్టి జైలుకు పంపిస్తానంటోంది.

కచ్చితంగా నువ్వు జైలుకే

కచ్చితంగా నువ్వు జైలుకే

నేను మొదట్లో ఈ విషయాన్ని చాలా లైటుగా తీసుకున్నా. తర్వాత నా ఫ్రెండ్స్ కు నేను జోక్ గా ఈ విషయాన్ని చెప్పాను. వాళ్లు కూడా నీ భార్య నీపై కేసు పెడితే కచ్చితంగా నువ్వు జైలుకు పోవాల్సిందే అంటున్నారు.

వీటికి కూడా శిక్షలున్నాయా?

వీటికి కూడా శిక్షలున్నాయా?

భార్యకు ఇష్టం లేకుండా సెక్స్ లో పాల్గొంటే నిజంగా శిక్ష పడుతుందా? భార్యతో ఆమె అనుమతి లేకుండా సెక్స్ చేస్తే నేరమా? వీటికి కూడా శిక్షలున్నాయా? నాకు అసలు ఇలాంటి విషయాలు ఏమీ తెలియవు. ఆ వివరాలు కాస్త తెలియజేయండి.

తీర్పుల గురించి తెలుసుకోండి

తీర్పుల గురించి తెలుసుకోండి

సమాధానం : భార్య లేదా ప్రియురాలితో ఇష్టం లేకుండా సెక్స్ లో పాల్గొనడంపై గతంలో కొన్ని కోర్టులు ఇచ్చిన తీర్పుల గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

పశువులా లైంగిక చర్యకు పాల్పడితే

పశువులా లైంగిక చర్యకు పాల్పడితే

18 ఏళ్ల వయసు నిండిన భార్య సమ్మతి లేకుండానే ఆమెతో భర్త లైంగిక చర్యలో పాల్గొనడం ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం అత్యాచార నేరంగా పరిగణించలేమని గతంలో గుజరాత్ హైకోర్టు ఒక తీర్పులో పేర్కొంది. అయితే భర్త భార్యపై అసహజ సెక్స్‌కు పాల్పడితే ఐపీసీ సెక్షన్ 377 కింద కేసు పెట్టవచ్చు. భార్యను లైంగికంగా వేధించడం, పశువులా లైంగిక చర్యకు పాల్పడటం ఐపీసీ సెక్షన్ 377 కిందకు వస్తాయి.

పరస్పర అంగీకారంతో శృంగారం చేస్తే

పరస్పర అంగీకారంతో శృంగారం చేస్తే

అయితే ప్రేమికులు పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారం కాదని బాంబే హైకోర్టు గతంలో ఒక కేసు విషయంలో తీర్పునిచ్చింది. పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే, ఆపై అమ్మాయి రేప్ కేసు పెడితే ఆ యువకుడిని నిందితుడిగా పరిగణించవద్దని బాంబే హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది.

అసహజంగా శృంగారం చేస్తే

అసహజంగా శృంగారం చేస్తే

ఇక భార్య అనుమతి లేకుండా బలవంతంగా శృంగారం చేస్తే అది అత్యాచారమేనని గతంలో పలు కోర్టులు తీర్పునిచ్చాయి. గుజరాత్ హైకోర్టు మాత్రం.. భార్య అనుమతి లేకుండా చేసే శృంగారం వైవాహిక అత్యాచారం కాదని ఆ మధ్య ఒక సారి పేర్కొంది. కానీ అసహజంగా శృంగారం చేస్తే అది క్రూరత్వంతో సమానం అవుతుందని గుజరాత్ హైకోర్టు కోర్టు గతంలో తీర్పునిచ్చింది.

ఓరల్ సెక్స్ కోసం బలవంతం

ఓరల్ సెక్స్ కోసం బలవంతం

గుజరాత్ లో ఒక మహిళా వైద్యురాలు తన భర్త తనపై అత్యాచారం చేశాడని పిటిషన్ దాఖలు చేసింది. తన భర్త తన ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక చర్యకు పాల్పడాల్సిందిగా వేధించాడని, ఓరల్ సెక్స్ కోసం బలవంతం చేస్తున్నాడని కోర్టుకు తెలిపింది. కానీ ఈ ఫిర్యాదును కోర్టు తిరస్కరించింది.

అసహజ లైంగిక ఆరోపణల కింద కేసు వేసుకోవొచ్చు

అసహజ లైంగిక ఆరోపణల కింద కేసు వేసుకోవొచ్చు

ఈ పిటిషన్‌ను అత్యాచార ఆరోపణలపై ఆమె భర్తను విచారించడం కుదరదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. కాకపోతే.. అసహజ లైంగిక ఆరోపణల కింద పిటిషన్ వేసుకోవచ్చునని గుజరాత్ హైకోర్టు ఆమెకు సూచించింది. ఇక మీ విషయంలో (ప్రశ్న అడిగిన వ్యక్తి) కూడా మీరు అసహజంగా సెక్స్ చేస్తున్నట్లయితే నేరంగా పరిగణించాల్సి వస్తుంది.

ప్రేమికులు శారీరకంగా కలుసుకున్నట్టయితే

ప్రేమికులు శారీరకంగా కలుసుకున్నట్టయితే

ఇక మీకు మరో ఉదాహరణ కూడా చెబుతాను. బాంబే హైకోర్టు ఒక కేసులో ఇచ్చిన తీర్పు కూడా మీరు తెలుసుకోండి. పరస్పర ఆమోదంతో ప్రేమికులు శారీరకంగా కలుసుకున్నట్టయితే అది అత్యాచారం కిందకు రాదని బాంబే హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. గోవాకు చెందిన చెఫ్ యోగేష్ తన కోలిగ్ అయిన ఓ మహిళను ప్రేమించాడు.

ఆ రాత్రి మూడు సార్లు సెక్స్

ఆ రాత్రి మూడు సార్లు సెక్స్

యోగేష్ తన ప్రేయసిని వాళ్ల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ మహిళ ఇంటికి తీసుకెళ్లాడు. వాళ్లు ఇంటికి పోయే సమయానికి ఇంట్లో ఎవరూ లేరు. ఇంటి తాళం చెవి అక్కడే ఉండడంతో యోగేష్ ప్రియురాలు ఇంట్లోకి తీసుకెళ్లింది. ఇంట్లో ఎవరూలేకపోవడంతో తన ప్రేయసి ఆ రాత్రి మూడు సార్లు యోగేష్ సెక్స్ లో పాల్గొన్నాడు.

ఏడేళ్ల జైలు శిక్ష

ఏడేళ్ల జైలు శిక్ష

మరుసటిరోజు ఉదయాన ప్రియురాలని ఆమె ఇంట్లోనే వదిలిపెట్టి యోగేష్ పరారయ్యాడు. తర్వాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో యోగేశ్ ప్రేయసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనపై యోగేష్ అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన గోవా కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు పదివేల రూపాయల జరిమానా విధించింది.

పరస్పర ఆమోదంతో సెక్స్

పరస్పర ఆమోదంతో సెక్స్

దీనిపై యోగేష్ హైకోర్టులో అప్పీలు చేయగా ప్రేయసితో యోగేష్ ప్రేమలో పడ్డాడని, ఆమెకు ఆర్థికంగా కూడా సాయం చేశాడని అందువల్ల పరస్పర ఆమోదంతో సెక్స్ లో పాల్గొంటే అది అత్యాచారం కిందకు రాదని కోర్టు తీర్పు చెప్పింది. పైగా, యోగేష్‌పై నమోదైన రేప్ కేసును కోర్టు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

నేరంగా పరిగణించలేము

నేరంగా పరిగణించలేము

ఇక సుప్రీం కోర్టు ఇలాంటి కేసుల విషయంలో ఇచ్చిన తీర్పులను కూడా మనం పరిశీలించాలి. భార్యతో భర్త సెక్స్ చేయడం అత్యాచారం కిందకు రాదని, భార్యతో భర్త బలవంతంగా శృంగారంలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించలేమని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసింది.

రేప్‌గానే పరిగణించాలని..

రేప్‌గానే పరిగణించాలని..

వివాహంతో పని లేకుండా శృంగారానికి సమ్మతించే వయసును 18 ఏళ్లు గా నిర్ధారించాలని, ఆలోపు వయసున్న అమ్మాయిలతో భర్తే శృంగారంలో పాల్గొన్నా.. రేప్‌గానే పరిగణించాలని ఇండిపెండెంట్‌ థాట్‌ అనే స్వచ్ఛంద సంస్థ 2013లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

భార్యతో భర్త జరిపే శృంగారం

భార్యతో భర్త జరిపే శృంగారం

భారత శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 375లో రెండో క్లాజు ప్రకారం 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న భార్యతో భర్త జరిపే శృంగారం అత్యాచారం కిందికి రాదు. దీన్ని ఇండిపెండెంట్ థాట్ సవాలు చేసింది.

భర్తే శృంగారంలో పాల్గొన్నా

భర్తే శృంగారంలో పాల్గొన్నా

శృంగారానికి సమ్మతి ఇవ్వదగ్గ వయసును 18 ఏళ్లుగా నిర్ధారించాలని, ఆలోపు వయసున్న అమ్మాయిలతో భర్తే శృంగారంలో పాల్గొన్నా.. రేప్‌గానే పరిగణించాలని ఆ సంస్థ కోరింది.

15-18 ఏళ్ల మధ్య ఉంటే మాత్రం

15-18 ఏళ్ల మధ్య ఉంటే మాత్రం

మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. భారత శిక్షా స్మృతి 375 ప్రకారం.. భార్య వయసు 15 ఏళ్ల లోపు ఉంటే కనుక ఆమె అంగీకరించినా, లేకపోయినా ఆమెతో శృంగారం నేరం అవుతుందని, కానీ ఆమె వయసు 15-18 ఏళ్ల మధ్య ఉంటే మాత్రం అప్పుడు ఆమె అంగీకారంతో పనిలేకుండా శృంగారంలో పాల్గొన్నా దానిని నేరంగా పరిగణించలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది.

అసహజ సెక్స్‌ చేస్తే మాత్రం నేరం

అసహజ సెక్స్‌ చేస్తే మాత్రం నేరం

కాబట్టి భార్య సమ్మతి లేకుండానే ఆమెతో భర్త లైంగిక చర్యలో పాల్గొనడం నేరంగా పరిగణించలేరు. కానీ అసహజ సెక్స్‌ చేస్తే మాత్రం మీరు నేరం చేసినట్లే. అంటే మీ భార్యతో మీరు సెక్స్ చేస్తున్నప్పుడు పశువులా వ్యవహరిస్తే మాత్రం మీరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.

English summary

should marital rape be criminalised in india? why?

should marital rape be criminalised in india? why?