ఫస్ట్.. ఫస్ట్ నైట్ అందులో రిజల్ట్ వస్తేనే పెళ్లి.. మనకు ఇలాంటి సంప్రదాయం ఉంటే బాగుండనుకుంటున్నారా

Written By:
Subscribe to Boldsky

ఆదివాసీలు అనేక రకాల సంప్రదాయాలు పాటిస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లోని ఆదివాసీలు పాటించి సంప్రదాయాలు మనకు తెలిసే ఉంటుంది. అయితే తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో పాటించే సంప్రదాయాలు మాత్రం చాలా భిన్నంగా ఉంటాయి.

సంస్కృతి కాస్త భిన్నం

సంస్కృతి కాస్త భిన్నం

వారి సంస్కృతి కాస్త భిన్నంగా ఉంటుంది. తమిళనాడులోని నీలగిరి కొండల్లో టోడ అనే తెగకు చెందిన వారు నివసిస్తుంటారు. వీరి సంప్రదాయాలన్నీ కూడా చాలా వింతగా ఉంటాయి. అయితే మనకు ఇవి కాస్త ప్రత్యేకంగా అనిపించినా వారికి మాత్రం ఈ సంప్రదాయం మామూలే.

పెళ్లికి సంబంధించి

పెళ్లికి సంబంధించి

వీరి పెళ్లికి సంబంధించిన ఆచారాలు చాలా వెరైటీగా ఉంటాయి. మామాలుగా మన సంప్రదాయాలో పెళ్లి అయిన తర్వాత శోభనం ఉంటుంది. తర్వాత మహిళ గర్భిణీ అవుతుంది. సీమంతం తదితర కార్యక్రమాలు మనం నిర్వహిస్తాం. కానీ అక్కడి వారు పెళ్లి తంతు కాస్త భిన్నంగా ఉంటుంది.

ఫస్ట్ఫ..స్ట్ నైట్

ఫస్ట్ఫ..స్ట్ నైట్

వీళ్ల ఆచారం ప్రకారం ఫస్ట్ పెళ్లి చేసుకోవాలనుకున్న ఇద్దరికీ ఫస్ట్ నైట్ జరిపిస్తారు. ఆ సమయంలో అమ్మాయితో ఎలాంటి తడబాటుపడకుండా శృంగారం చెయ్యాలి. ఆమెను అందులో సంతృప్తి పరచాలి.

రిజల్ట్ రావాలి

రిజల్ట్ రావాలి

టోడ తెగ సంప్రదాయం ప్రకారం కాబోయే భార్యతో కేవలం శృంగారం చేస్తే సరిపోదు. సెక్స్ చేసిన తర్వాత ఆమె గర్భం కూడా దాల్చాలి. అంత మేరకు ఎఫర్ట్ పెట్టి సెక్స్ లో పాల్గొనాలి. ఏదో టైమ్ పాస్ కోసం ఆమెతో శృంగారం జరిపితే సరిపోదు.

గర్భంరాకుంటే పెళ్లి క్యాన్సిల్

గర్భంరాకుంటే పెళ్లి క్యాన్సిల్

ఒకవేళ శృంగారం జరిపిన తర్వాత అమ్మాయి గర్భం దాల్చకుంటే టోడ తెగ సంప్రదాయం ప్రకారం పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. మళ్లీ ఆ అమ్మాయిని ఇంకో అబ్బాయి దగ్గరకు పంపే అవకాశం ఉంటుంది. అతను శృంగారం జరిపాక ప్రెగ్నెంట్ అయితే అతనికిచ్చే పెళ్లి చేస్తారు.

నెల రోజులుంటుంది

నెల రోజులుంటుంది

అబ్బాయితో అమ్మాయి నెలు రోజులు గడుపుతుంది. ఆ సమయంలో అబ్బాయి ఎలాగైనా సరే అమ్మాయిని ప్రెగ్నెంట్ చెయ్యాలనే లక్ష్యం రోజుకు రెండు మూడు సార్లు అందులో కష్టపడుతుంటాడు. మొత్తానికి నెల రోజుల టైమ్ పూర్తయ్యాక అమ్మాయి అతని దగ్గర నుంచి పుట్టింటికి వెళ్లి పోతుంది.

నెల రోజుల తర్వాత గర్భం రావాలి

నెల రోజుల తర్వాత గర్భం రావాలి

అబ్బాయి శృంగారం చేసిన అమ్మాయికి నెల రోజుల తర్వాత గర్భంరావాలి. అలా వచ్చినప్పుడే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది. ఒక వేళ గర్భం రాకపోతే ఆ అబ్బాయి వద్దకు మరో ఇద్దరు అమ్మాయిల్ని పంపిస్తారు. వారికి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఆ అబ్బాయి పెళ్లి లేకుండా జీవితాంతం ఒంటరిగా జీవించాల్సిందే.

పెళ్లి రద్దు

పెళ్లి రద్దు

అబ్బాయితో నెలరోజులు గడిపిన అమ్మాయిత తర్వాత తల్లితండ్రుల వద్దకు వెళుతుంది. ఆ సమయంలో వధువు ఖచ్చితంగా నెల తప్పాల్సిందే.. లేకపోతే పెళ్లి రద్దైతుంది. ఇక అమ్మాయి కూడా రెండు మూడు ఛాన్స్ లుంటాయి. అంటే ఆమెను కూడా ముగ్గురు అబ్బాయిల వరకు పంపిస్తారు. అప్పటికీ కూడా గర్బవతి కాకుంటే ఆమె జీవితాంతం అలా ఉండాల్సిందే.

నెల తప్పితే

నెల తప్పితే

ఇక అబ్బాయితో నెల రోజుల పాటు సెక్స్ లో పాల్గొని పుట్టింటికి వెళ్లిన మహిళ అక్కడికి వెళ్లాక నెల తప్పితే అబ్బాయి ఏడో నెల అడవులకు వెళ్లి బాణం, విల్లు తయారు చేసి దాన్ని అమ్మాయి ఇస్తాడు. అమ్మాయి ఆ వస్తువులను స్వీకరిస్తే భర్తగా అంగీకరించినట్లు. కడుపులోని బిడ్డకు తండ్రి అని ఒప్పుకున్నట్లు. లేదంటే పెళ్లి క్యాన్సిల్. ఎవరిజీవితం వారిదే.

బాణం, విల్లు వేడుక

బాణం, విల్లు వేడుక

ఈ ఘట్టం ముగిశాక బాణం, విల్లు వేడుకలు నిర్వహిస్తారు. ఆటపాటలతో, సంప్రదాయ నృత్యాలతో చిందులేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం ఇరువురి పెద్దలు అబ్బాయి అమ్మాయినికలకాలం సంతోషంగా ఉండేలా ఆశీర్వదిస్తారు.

బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా

బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా

ఈ టోడ గిరిజన తెగ చాలా ఏళ్ల నుంచి నివసిస్తున్నారు. బాహ్య ప్రపంచముతో సంబంధము లేకుండా జీవనం సాగిస్తుంటారు. వారి ఆచార, వ్యవహారాలను మార్చుకోవడానికి ఇష్టపడరు. ఈ తెగలో పెళ్లి వేడుకలు సాధారణంగా నిర్వహిస్తారు.

English summary

toda tribals tamil nadu solemnized marriage after pregnancy

toda tribals tamil nadu solemnized marriage after pregnancy
Story first published: Wednesday, January 10, 2018, 16:59 [IST]