Latest Updates
-
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా..
అమ్మ బాబోయ్..! శృంగార బొమ్మలతో బాగా ఎంజాయ్ చేయొచ్చని వాటిని పెళ్లాడాడో ఓ ప్రబుద్ధుడు... కానీ..
మనుషుల కన్నా బొమ్మలతో ఆ కార్యాన్ని ఎంజాయ్ చేయొచ్చట...
శృంగారం విషయంలో ఒక్కొక్కరికి ఒక్కోలా కోరికలు ఉండటం అనేది సర్వసాధారణం. అయితే కొందరికి మాత్రం విచిత్రమైన కోరికలు ఉంటాయి.

అయితే అవన్నీ మనుషులతో తీర్చుకోనేవిగానే ఉంటాయి. అయితే తాజాగా ఓ వ్యక్తికి మనుషుల కన్నా బొమ్మలతో శృంగారం చేయడం బాగా మజానిచ్చిందట. అంతేకాదు మనుషుల కన్నా అవే చాలా బెటర్ అని ఫీలింగ్ కొచ్చాడు.

అంతటితో ఆగకుండా అదే శృంగార బొమ్మను ఎంగేజ్ మెంట్ చేసుకుని, పెళ్లి చేసుకోవడం మరో విశేషం. ఈ విచిత్ర సంఘటనను మొత్తం తను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు.
ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? తనకు ఎందుకలా చేయాలనిపించింది? మనుషులపై ఎందుకని విరక్తి కలిగిందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మనుషుల కంటే..
సాధారణంగా రొమాన్స్ అంటే రెండు దేహాలు కలుస్తాయి. అది మనుషులైనా.. జంతువులైనా..కానీ హాంగ్ కాంగ్ లో ఓ వ్యక్తి మాత్రం మనుషుల కంటే బొమ్మలతోనే రొమాన్స్ మేలని చెబుతున్నాడు.

అనునిత్యం ఆనందంగా..
మనుషులతో డేటింగ్ చేయడ కంటే సెక్స్ డాల్ తో ఎంగేజ్ మెంట్ చేసుకుని.. దానితోనే అనునిత్యం గడపడం ఈజీ అని హాయిగా, ఆనందంగా గడపొచ్చని చెప్పుకొచ్చాడు ఆ మహానుభావుడు.

ఓ షాపులో..
హాంగ్ కాంగ్ లోని ఓ దుకాణంలో సెక్స్ డాల్ ను చూసినప్పుడు తనకు ఈ ఆలోచన వచ్చిందని,, అప్పటి నుండి ఆ బొమ్మ అందానికి తాను ఫిదా అయిపోయాయని, అందుకే దాంతో ఎంగేజ్ మెంట్ చేసుకుని పెళ్లాడానని చెప్పుకొచ్చాడు.

బొమ్మకు మంచి పేరు..
అంతేకాదు తాను పెళ్లాడే సెక్స్ డాల్ కు గ్లీ థైయాస్ రాంగ్ అనే ఈ వ్యక్తి దానికి ‘మోచీ' అని నామకరణం కూడా చేసేశాడు. ఈ మోచీ బొమ్మను పేరేంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ దగ్గరి తీసుకెళ్లి, వారి మధ్యలో అత్యంత ఘనంగా పెళ్లి చేసుకున్నాడు.

ఖరీదైన కానుకలు..
సెక్స్ డాల్ ను పెళ్లి చేసుకోవడమే ఒక ఎత్తు అనుకుంటే.. దానికి అచ్చం నిజమైన భార్యలా అత్యంత విలువైన, ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చాడు. అందులో ఐఫోన్ కూడా ఉండటం మరింత విచిత్రకరం.

కిస్ చేయలేదట..
అయితే మోచీ(సెక్స్ డాల్) ను పెళ్లి చేసుకున్న ఇతగాడు తనను ఇప్పటివరకు కనీసం కిస్ కూడా చేయలేదట. ఎందుకంటే తాను కిస్ చేస్తే ఆమె సున్నిత చర్మం కందిపోతుందని.. తాను బాధపడుతుందేమో నని భయపడినట్లు చెప్పుకొచ్చాడు.

ఎందరో ప్రియురాళ్లు..
నేను మోచీని ప్రేమిస్తున్నాను. తన నుండి నాకు కావాల్సిందే కేవలం జీవిత భాగస్వామ్యం మాత్రమే. అయితే ఇతగాడికి మోచీతో పెళ్లికి ముందు ఎందరో ప్రియురాళ్లతో రిలేషన్ ఉండేదట. కానీ ఇప్పుడేమో కేవలం బొమ్మలంటేనే ఇష్టపడుతున్నాడట. అంతేకాదండోయ్ తనతో ఇప్పటివరకు ఆ కార్యంలో కూడా పాల్గొనలేదట.

లకారం ఖర్చు పెట్టి..
గ్లీ మోచీ(సెక్స్ డాల్)ని 2019లో పదివేల యువాన్లు అంటే అక్షరాల లక్షరూపాయల(లకారం)కు కొన్నాడు. అప్పటినుండి తన సమయాన్ని మొత్తం మోచీతో గడపడానికే కేటాయిస్తున్నాడట. ఈ సెక్స్ డాల్ కొనడం కంటే ముందు కూడా ఒక బొమ్మకు సుమారు 80 వేల యువాన్లు పెట్టి కొన్నాడట. మోచీ కంటే ముందు ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ ఎప్పుడూ తమ ఫోన్లలోనే ఎక్కువగా గడిపేవారని, కానీ తన మోచీతో అలాంటి సమస్య ఏదీ లేదని, మోచీ అటెన్షన్ మొత్తం తనమీదేనని సంతోషంగా చెప్పుకొచ్చాడీ మహానుభావుడు.
All Images Credit to : Instagram



Click it and Unblock the Notifications