For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పల్లెటూరి పడుచులు మహా గడుసులు సుమా...! అంత తేలిగ్గా లొంగిపోరని తెలుసా...

ఆరోజు నీ నడుము మీద చేయి వేసినందుకు గోల గోల చేశావు. ఇప్పుడు నువ్వు నా దానివి. నిన్ను నేను మల్లెపూలలా నలిపేస్తాను.

|

ఆ కన్నె పిల్లను కాపాడుదామనుకుంటే అతనిపై కస్సుబుస్సు లాడింది.. తరువాయి భాగం గురించి ఈరోజు స్టోరీలో తెలుసుకోండి. అంతలోనే వారిద్దరి కుటుంబాలు అక్కడి చేరుకున్నాయి. ఒకరినొకరు గుర్తించి మరింత ఆశ్చర్యపోయారు. ''నువ్వు నీలవేణి కదూ అని అడిగాడు ఆ యువకుడి తండ్రి రాజారావు, నీలవేణి వాళ్ల అమ్మ వంక చూస్తూ ''మీరు ఆనంద్ రావా?'' అని అడిగింది.

she is misunderstood

ఆ తర్వాత రెండు కుటుంబాలు కలిసి అక్కడే దగ్గర్లోని ఓ హోటల్ లో గదులను తీసుకున్నారు. అప్పుడు వారి గతం గురించి మాట్లాడుకున్నారు.అనేక చిలిపి క్షణాలను గుర్తు చేసుకుంటున్నారు. అనంతరం నీలవేణి, ఆనందర్ రావు పెళ్లి విషయాలను మాట్లాడుకున్నారు. వారిద్దరు ఏకాభిప్రాయం తెలపడంతో అదే హోటల్ వేదికగా పెళ్లి నిర్ణయించారు. అలా ఓ శుభ ముహుర్తాన వారిద్దరి వివాహం కూడా జరిగిపోయింది. ఆ తర్వాత అసలు ఘట్టం ప్రారంభమైంది. అప్పుడు అసలు కథ మొదలైంది...

<strong>ఆ కన్నె పిల్లను కాపాడుదామనుకుంటే అతనిపై కస్సుబస్సులాడింది... ఆ తర్వాత అసలు నిజం తెలుసుకుని...</strong>ఆ కన్నె పిల్లను కాపాడుదామనుకుంటే అతనిపై కస్సుబస్సులాడింది... ఆ తర్వాత అసలు నిజం తెలుసుకుని...

కౌగిలి బంధం..

కౌగిలి బంధం..

నీలవేణి అందాలతో అలరిస్తూ... తన పరువాలతో ఆనందరావును ఊరిస్తూ.. ఆ గదిలోకి వెళ్లింది. అంతే అప్పటివరకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఆనందరావు ఒక్కసారిగా ఆమెను కౌగిలిలో బంధించేశాడు.

గోల మొదలైంది..

గోల మొదలైంది..

‘‘ఆరోజు నీ నడుము మీద చేయి వేసినందుకు గోల గోల చేశావు. ఇప్పుడు నువ్వు నా దానివి. నిన్ను నేను మల్లెపూలలా నలిపేస్తాను. నాలో కలిపేసుకుంటాను. ఇప్పుడేం చేస్తావు?‘‘ అని అడిగాడు ఆనందరావు కొంటెగా.

అసలే చలికాలం.. సాయంకాలం వేళ చల్లని గాలిలో అందమైన అమ్మాయి కళ్లు ఆర్పకుండా తననే చూస్తుంటే..అసలే చలికాలం.. సాయంకాలం వేళ చల్లని గాలిలో అందమైన అమ్మాయి కళ్లు ఆర్పకుండా తననే చూస్తుంటే..

నీ ముక్కుకు తాడు..

నీ ముక్కుకు తాడు..

అందుకు నీలవేణి ఓ చిన్న చిరునవ్వు నవ్వి.. ‘‘నీ ముక్కుకు తాడు వేసి ఆడిస్తాను‘‘ అని సమాధానం ఇచ్చింది. దీంతో బిత్తరపోయిన ఆనందరావు పల్లెటూరి పడుచులు మహాగడుసులు సుమా అంటూ ఆమెను తన చేతుల ద్వారా పైకి ఎత్తుకుని పూలతో అలంకరించిన మంచంపై పడేశాడు.

ఆ మరుసటి రోజే..

ఆ మరుసటి రోజే..

ఆ మరుసటి రోజే వారి ఇంటి మేడపై ఓ కొత్త జంట అద్దెకు దిగింది. వారిలో ఓ అందమైన కేరళ కుట్టి ఉండటంతో ఆ చుట్టుపక్కల అంతా చైతన్యం వచ్చింది. తను చర్మం చాలా ఎర్రగా, తన పర్సనాలిటి బొద్దుగా..తన నడుమోమో సన్నగా ఉంది. పైగా ఆ అమ్మాయి ఎప్పుడూ లుంగీ, జాకెట్ ధరించేది.

హాట్ టాపిక్..

హాట్ టాపిక్..

అంతే ఆమె ఆ డ్రెస్ తో ఆ చుట్టుపక్కల అంతా తిరుగుతుంటే ఆమె కోసం అక్కడున్న వారందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూసేవారు. ఆమెను చూసేందుకు అని అందరూ లిఫ్ట్ వాడటం మానేసి మెట్ల మీద నుండి నడక ప్రారంభించారు. అయితే అదే సమయంలో ఓ వ్యక్తి తన అందాలను చూసి తట్టుకోలేక మెట్లపై నుండి కిందపడ్డాడు.

మూడు కుట్లు.. ఆరు సూదులు..

మూడు కుట్లు.. ఆరు సూదులు..

ఆ దెబ్బకు తనకు మూడు కుట్లు.. ఆరు సూదులు పడ్డాయి. ఇదే విషయం ఆ నోటా ఈ నోటా పాకింది. చివరికి ఆనంద్ రావు, నీలవేణి వరకు వచ్చింది. అప్పటికే కేరళ కుట్టితో నీలవేణికి పరిచయం కూడా అయిపోతుంది. ఆమె గురించి అందరూ అదో రకంగా చూస్తున్నారని వారిద్దరూ కలిసి ఆమెకు చెప్తారు.

ఆమె లైట్ గా..

ఆమె లైట్ గా..

ఈ మాటలన్నింటినీ కేరళ కుట్టి బాగా లైట్ గా తీసుకుంది. ఎందుకంటే తను బాగా చదువుకుంది. ఇంగ్లీష్ కూడా చాలా ఈజీగా మాట్లాడుతుంది. మగాళ్లలో చాలా మంది అలాంటి వారే అంటుంది.

ఇదే అదనుగా..

ఇదే అదనుగా..

ఇదే అదనుగా భావించిన ఆనంద్ రావు కూడా తన కోసం అప్పుడప్పుడు దొంగ చూపులు చూస్తుండేవాడు. ఆమెను కవ్వించేందుకు.. ఆమె అందచందాలను రహస్యంగా ఆస్వాదించేందుకు ప్రయత్నించాడు.

బ్రేకప్ మీ లైఫ్ కు బ్రేకులేస్తుందా? లేదా బెటర్ గా మారుస్తుందా?బ్రేకప్ మీ లైఫ్ కు బ్రేకులేస్తుందా? లేదా బెటర్ గా మారుస్తుందా?

భర్త కదలికలను..

భర్త కదలికలను..

దీన్ని గమనించిన నీలవేణి తన భార్యకు అనుమానం వచ్చింది. తనలో లేనిది ఆమెలో ఏముంది అని ఆలోచించింది. అంతే వెంటనే ఆమె కూడా అచ్చం కేరళ కుట్టి లాగా తయారైంది.

అవాక్కైన ఆనందరావు..

అవాక్కైన ఆనందరావు..

ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుండి వచ్చిన ఆనందరావు నీలవేణిని కేరళ కుట్టి అవతారంలో చూసి అవాక్కయ్యాడు. ఓ క్షణం తనను తాను మరచిపోయాడు. అలా ఆమె చూస్తూ ఉండిపోయాడు.

వెంటనే డోర్ క్లోజ్..

వెంటనే డోర్ క్లోజ్..

ఆమెను అలా చూసిన ఆనంద్ రావు ఆమెను లోపలికి లాక్కెళ్లి వెంటనే డోర్ క్లోజ్ చేశాడు. ‘‘ఛీ ఛీ మీకు మరి ఇంత తొందర అయితే ఎలా? అని నీలవేణి అడిగింది. అందుకు ఆనందరావు బదులిస్తూ.. తొందరా గాడిదగుడ్డా.. నీవేంటి ఈ అవతారమేంటి? అని అడిగాడు.

ఆట పట్టించడానికేనట..

ఆట పట్టించడానికేనట..

మీ పెళ్లాం వరకు వచ్చేసరికి ఇలా అడుగుతున్నారు. అదే వేరే వారి భార్య అయితే గుడ్లగూబలా చూస్తు ఉండిపోతారు కదా అంది.అంతే వెంటనే తను చేసిందే తప్పు అని ఒప్పుకుంటాడు. భయపడకండి.. మిమ్మల్ని ఆట పట్టించడానికే ఇలా చేశాను. నా ఒంపుసొంపులను ఎవ్వరూ చూడలేదు‘ అని చెప్పడంతో ఆనంద్ రావు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు.

English summary

In thinking about her safe, but she is misunderstood

Here we talking about in thinking about her safe, but she is misunderstood. Read on
Desktop Bottom Promotion