Just In
- 18 min ago
తమకు కాబోయే వారిలో ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఏమి కోరుకుంటారో తెలుసా...
- 19 min ago
ఆపిల్ సైడర్ వెనిగర్ చాలా ప్రసిద్ధ గృహ నివారణ, ఇందులోని అద్భుతమైన ప్రయోజనాలు..
- 2 hrs ago
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- 2 hrs ago
జనన నియంత్రణ ఉన్నప్పటికీ గర్భం వచ్చే ప్రమాదం
Don't Miss
- Sports
ఆ క్షణం నా గుండె పగిలినట్లనిపించింది: రిషభ్ పంత్
- Movies
30 ఏళ్ళ తరువాత మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో మెగాస్టార్ అన్నయ్యలు
- News
జగన్ సర్కార్‌కు మళ్లీ ఎదురుదెబ్బ: విచారణ చేపట్టిన నిమిషాల్లోనే: ఉద్యోగులపై ఘాటు వ్యాఖ్యలు
- Automobiles
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బిడ్డ పుట్టాక కూడా అవి కంటిన్యూ చేస్తానంటున్న తెలుగు పోర్న్ స్టార్ స్వాతినాయుడు...
ఒకప్పుడు బుల్లి తెరపై ఎవరికైనా కామ క్రీడలకు సంబంధించిన ఏవైనా సందేహాలుంటే, వాటన్నింటికీ ఎంతో ఓపికగా, అందరికీ అర్థమయ్యేలా, అలాగే కాస్త చమత్కారంగా చెబుతూ ఉండేది స్వాతి నాయుడు. ఆ తర్వాత ఏకంగా అలాంటి వీడియోలను నటించేందుకు నిర్ణయించుకుంది.
అలా చాలా సినిమాల్లో ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా నటించింది. బొద్దుగా ఉన్నా కూడా తన అందచందాలతో, కుర్రకారును కవ్వించింది. మొదట్లో తెలుగు తెరపై నటిగా కావాలనుకున్న ఈ భామ అనుకోని పరిస్థితుల్లో తెలుగు పోర్న్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది.
అయితే ఓ యువకుడిని స్వాతి నాయుడు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకు ఫలితంగా ఆమె ప్రస్తుతం గర్భవతిగా ఉంది. ఆమె ప్రస్తుతం ఎనిమిదో నెలలో ఉందట. అంతే కాదు ఇటీవలే శ్రీమంతం వంటి కార్యక్రమం జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డెలివరీ అయ్యాక పోర్న్ వీడియోలను చేయడం ఆపుతారా అన్న ప్రశ్నకు ఆమె ఆసక్తికరమైన జవాబు ఇచ్చింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఎన్ని ప్రయత్నాలు చేసినా..
తాను మొదట్లో టాలీవుడ్ లో పాత్రల కోసం తెగ ప్రయత్నించానని చెప్పింది. నటిగా ఎదిగేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా.. తన అందం వల్ల తనకు అవకాశాలు ఎవ్వరూ ఇవ్వలేరని చాలా సందర్భాల్లో స్వాతి నాయుడు చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే.

బి గ్రేడ్ నటిగా...
తెలుగు సినిమాల్లో నటించే అవకాశం దక్కకపోవడంతో, కనీసం టీవీ సీరియల్స్ లో అయినా అవకాశాల కోసం ప్రయత్నించడం ప్రారంభించింది. అక్కడ కూడా ఈ బొద్దు గుమ్మకు తీవ్ర నిరాశే ఎదురైంది. దీంతో ఆమె బి గ్రేడ్ నటిగా మారింది.

సెమీ న్యూడ్ గా..
తొలుత తను చేసిన షార్ట్ ఫిల్మ్ లేదా ఇతర రొమాంటిక్ సన్నివేశాల్లో సెమీ న్యూడ్ గా కనిపించి, కుర్రకారు అందరినీ కవ్వించేది. అలా స్వాతినాయుడు వీడియోలకు
క్రమక్రమంగా ఆదరణ పెరుగుతూ వచ్చింది.

అలాంటి గుర్తింపునే..
ఆమెకు అలాంటి సినిమాల నుండే ఆదరణ పెరగడంతో స్వాతినాయుడు అలాంటి గుర్తింపునే కోరుకుంది. తనకు సన్నీలియోన్ లాగా పోర్న్ స్టార్ కావడం ఇష్టమే అని అనేక సార్లు బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. అలా చెప్పడమే కాదు.. ఎవ్వరు ఏమనుకుంటున్నారో అనే భయం లేకుండా దర్జాగా అలాంటి చిత్రాలలో నటించింది.

అవినాష్ తో పెళ్లి..
అలాంటి చిత్రాల్లో నటిస్తూ ఇంటర్నెట్ రచ్చ రచ్చ చేస్తున్న సమయంలోనే అవినాష్ అనే యువకుడిని అకస్మాత్తుగా వివాహం చేసుకుని అందరికీ షాకిచ్చింది. అయితే పెళ్లి తర్వాత అలాంటి వీడియోలను ఆపకుండా తన ఇమేజ్ ను అలాగే కొనసాగిస్తానని చెప్పింది. అలాగే చేసింది.

త్వరలో తల్లి కాబోతున్న స్వాతి...
వీటన్నింటి సంగతి పక్కనబెడితే, స్వాతి నాయుడుకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఏంటంటే స్వాతి నాయుడు తల్లి కాబోతుందట. ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల గర్భవతిగా ఉందట. అంతేకాదు ఇటీవలే తన సీమంతం సందర్భంగా మరిన్నిబోల్డ్ కామెంట్స్ చేసిందట.

అమ్మతనం..
తనకు ఎప్పటికైనా అమ్మతనం అనుభవించాలనే కోరిక ఉండేదని, త్వరలో ఆ కోరిక నెరవేరబోతున్నందుకు, తనకు సంతోషంగా ఉందని చెప్పిందట. ఈరోజు అమ్మ కావడం అంటే అంత సులభం కాదని, అది ఒక సాధారాణమైన విషయం కాదని, అందుకు ఆర్థిక పరంగా లక్షల రూపాయల డబ్బు ఉండాలని చెప్పిందట.

నార్మల్ డెలివరీ ఛాన్స్ లేదట..
తనకు నార్మల్ డెలివరీ ఛాన్స్ లేదని డాక్టర్లు చెప్పారట. తనకు ఆపరేషన్ ద్వారానే డెలివరీ చేస్తారని కూడా చెప్పిందట. అయితే ఈ సమయంలోనే అలాంటి వీడియోలపై మరోసారి సంచలన విషయాలను చెప్పేసింది.

బిడ్డ పుట్టిన తర్వాత..
తనకు బిడ్డ పుట్టిన తర్వాత అలాంటి వీడియోలను ఆపేది లేదని చెప్పేసిందట. డెలీవరీ తర్వాత రెండు, మూడు నెలల గ్యాప్ తీసుకుని తర్వాత ఫిట్ నెస్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టి, సినిమా షూటింగులను చేస్తానని చెప్పిందట.

గర్భవతిని కాబట్టి అది మానేసిందట..
తాను, తన భర్త అవినాష్ కలిసి హనీమూన్ కోసం తరచుగా గోవాకు వెళ్లే వారమని చెప్పిందట. అక్కడ ఎక్కువగా మద్యం సేవించేదట. అయితే ప్రస్తుతం ప్రెగ్నెన్సీ ఉంది కాబట్టి తాగడం మానేసిందట.

అప్పట్లో అనేక విమర్శలు..
స్వాతి నాయుడు అలాంటి వీడియోలను నటించడమే కాకుండా, వాటిని యూ ట్యూబ్ లో పోస్ట్ చేయడంతో ఆమెపై అనేక విమర్శలు వచ్చేవి. యూ ట్యూబ్ ని పోర్న్ సైట్ గా మారుస్తున్నారంటూ విమర్శలు కూడా వినిపించాయి. అయితే అప్పటికే స్వాతి నాయుడు పోర్న్ స్టార్ నటిగా మారిపోయింది.