Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Worst At Dating: ఈ రాశుల వారితో డేటింగ్‌కు వెళ్లే బదులు వేరే పని చూస్కోవడం బెటర్
ఈ రాశుల వారు డేటింగ్‌లో చాలా చాలా పూర్. వీరిటో డేటింగ్‌కు వెళ్లడం కంటే ఊర్కోవడం ఉత్తమం. మరి ఆ రాశులు ఏవో తెలుసుకుందామా..
Worst At Dating: మనకు చాలా ఇష్టమైన వారితో.. కలిసి ఊసులాడుకోవాలని తపించే వారితో.. ఎవరితో అయితే సమయం గడపాలని భావిస్తామో వారితో డేటింగ్‌కు వెళ్లడం అనేది నిజంగా ఆ అద్భుతమైన అనుభూతి.

ఈ మధ్యకాలంలో యువతకు డేటింగ్ అనే పదం చాలా కామన్ అయిపోయింది. తరచూ దాని గురించి మాట్లాడుకోవడం, ప్రియమైన వారితో డేట్‌కు వెళ్లడం చేస్తుంటారు. మనకు నచ్చే వారితో గడపడం చాలా బాగుంటుంది. అయితే కొందరితో డేటింగ్‌కు వెళ్లడం ఎక్సైటింగ్‌గా ఏమీ ఉండదు. అబ్బా.. ఎందుకొచ్చాంరా బాబు అనేలా ఉంటుంది.
ఈ రాశుల వారు డేటింగ్‌లో చాలా చాలా పూర్. వీరిటో డేటింగ్‌కు వెళ్లడం కంటే ఊర్కోవడం ఉత్తమం. మరి ఆ రాశులు ఏవో తెలుసుకుందామా..

వృషభం
వృషభం రాశి వారు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఇలాంటి వారితో డేటింగ్ వెళ్లడం నిజంగా అసంతృప్తిగానే మిగిలిపోతుంది. డేటింగ్‌లో ఏమేం చేయాలో తరచూ ఆలోచిస్తూనే ఉంటారు. ఆలోచనల్లో మునిగిపోయి నిజాన్ని వదిలేస్తుంటారు. డేటింగ్ అంటే స్వేచ్ఛాయుతంగా, ఉత్సాహభరితంగా ఉండాలన్న విషయం మర్చిపోతారు.

కన్య
కన్య రాశి వారు క్రిటికల్‌గా ఉంటారు. వీరు త్వరగా ఎవరితోనూ కలవలేరు. దూరంగా ఉన్నప్పుడు ఒకలా, దగ్గరగా ఉన్నప్పుడు ఒకలా కనిపిస్తారు కన్య రాశి వారు. డేటింగ్‌లో ఉండాల్సిన ఉత్సుకత వీరిలో ఉండదు. క్రేజీగా, రొమాంటిక్‌గా వ్యవహరించలేరు. ఎదుటి వారు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు కూడా గుర్తించలేరు.

ధనస్సు రాశి
ధనస్సు రాశి వారితో డేటింగ్ చేయడం చాలా కష్టమనే చెప్పాలి. ఒకరితో కలిసి ఉండటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండరు. డేటింగ్ మొదలైనప్పటి నుండి దీని నుండి ఇంకెప్పుడు బయటపడతామా అనే ఆలోచనే వారి మెదళ్లలో ఉంటుంది.

మకరరాశి
వీరికి డేటింగ్, ప్రేమ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడూ కెరీర్.. కెరీర్ అనే ఆలోచనల్లోనే ఉంటారు. ఇది వారి వ్యక్తిగత జీవితంలో చాలా గందరగోళాన్ని సృష్టిస్తుంది. వారు త వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలను సమతుల్యం చేసుకోలేరు. కాబట్టి వారు నిజంగా డేటింగ్ గేమ్‌లో ఉండే రకం కాదు.

కుంభరాశి
కుంభరాశి వారు ఎప్పుడూ స్వతంత్రంగా వ్యవహరిస్తారు. ఎప్పుడూ ఒకే వ్యక్తికి కట్టుబడి ఉండలేరు. అంతేకాకుండా కుంభరాశి వారికి చాలా సిగ్గు. త్వరగా మనుషులతో కలవలేరు. ఎవరినీ త్వరగా నమ్మలేరు.



Click it and Unblock the Notifications