Latest Updates
-
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.!
మా ఆయన మంచోడే కానీ సుఖపెట్టడం లేదు..భర్త సోదరుడితో మహిళ ఎఫైర్..షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే..
వివాహేతర సంబంధాలకు వావి వరసలు కూడా లేకుండాపోతున్న రోజులివి. కామంతో కళ్లు మూసుకుపోయి ఏం చేస్తున్నారో కూడా కొందరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఓ మహిళ ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటున్న తన భర్తను మోసం చేసి అతడి సోదరి భర్తతోనే ఎఫైర్ పెట్టుకుంది. భర్త ఇవ్వని పడకసుఖాన్ని అతని తమ్ముడు ఇస్తున్నాడని ఆ మహిళ చెబుతోంది. తన భర్త చాలా మంచివాడని,అయినా తనను శారీరకంగా సుఖపెట్టకపోవడం వల్లనే తాను ఇలా చేశాడని..అయితే ఇప్పుడు తన పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని తన స్టోరీని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం రెడ్డిట్ లో షేర్ చేసింది.
సోషల్ మీడియాలో షేర్ చేసిన వివరాల ప్రకారం ఈ మహిళకు 12 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. తనకు భర్తకు 50 ఏళ్ల వయస్సు కాగా తనకు 39 ఏళ్లు అని తెలిపింది. అయితే తన భర్త తనను బాగానే చూసుకుంటున్నాడని..తనకు ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకుంటున్నప్పటికీ తనను శారీరకంగా తాను కోరుకుంటున్నట్లుగానే సుఖపెట్టలేకపోతున్నాడని తెలిపింది. తమకు పెళ్లైన 12 ఏళ్లలో 10 ఏళ్లు ఎలాంటి శృంగారం లేకుండానే గడిచిపోయినట్లు చెప్పింది. తమ బంధంలో శృంగారం లేకుండా పోయిందని తెలిపింది. అయితే తన భర్త,తాను ఒకరికొకరం లవ్ చేసుకుంటామని,ఒకరిమీద ఒకరికి ఇష్టం ఉన్నట్లు చెప్నింది. తాను ఎప్పుడూ కూడా తనను తాను ప్రేమించుకునేదాన్ని కాదని, శృంగార పరంగా కూడా తనకు నెగిటివ్ అనుభవాలే ఎదురయ్యాయని,తన భర్త సంతోషంగా ఉంటే చాలులే అని అనుకునేదాన్నని తెలిపింది.

కొన్ని సమయాల్లో రాత్రిళ్లు నిద్ర పట్టేది కాదు..ఇక జీవితంలో తాను తనకు నచ్చినట్లుగా శృంగారంలో పాల్గొనలేవోమోనని దిగులు చెందేదాన్నిని తెలిపింది. కేవలం శృంగారం కోసమే తన భర్తను వదిలేయడం అనే విషయాన్ని తాను భరించలేనని చెప్పింది. తన భర్తకు తన కోరికలు చెప్పినా కూడా ఆయన ఇప్పుడు తనతో శృంగారంలో పాల్గొనడం లేదని..నిన్ను ప్రేమిస్తున్నా,నేను ప్రేమించినంతగా నిన్ను ఎవ్వరూ ప్రేమించరు అని తన భర్త తనతో అంటుండేవాడని మహిళ చెప్పింది. ఇదే సమయంలో తన భర్త సోదరుడి 40వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకునేందుకు తమ కుటుంబసభ్యులందరూ గ్రీస్ వెళ్లినట్లు తెలిపింది. గ్రీస్ లోని మైకోన్స్ అనే ఐలాండ్ కి అత్తమామలు, భర్త, అతని సోదరి ఆమె భర్తతో కలిసి తాను వెళ్లినట్లు చెప్పింది.
తన భర్త చెల్లెలుకి 20 ఏళ్ల క్రితం పెళ్లి అయిందని వాళ్లు కూడా హ్యాపీగా ఉన్నారని..అయితే గ్రీస్ లో బర్త్ డే పార్టీ సమయంలో రాత్రిపూట అందరూ పడుకున్నారని..అయితే తాను అతడు మాట్లాడ ఉన్నామని తెకుంటూ డ్రింక్ చేసినట్లు తెలిపింది. చాలా ఏళ్లుగా తన భర్తతో శృంగారంలో పాల్గొనడం లేదని చెప్పిన మాటలు విని అతడు షాక్ అయ్యాడని, ఆ తర్వాత అతడు తనను టచ్ చేశాడని..తాను కూడా ఓకే చెప్పడంతో ఆ రాత్రే 2 సార్లు తాము సంభోగంలో పాల్గొన్నట్లు చెప్పింది. ఆ తర్వాత అతడితో ఎఫైర్ కంటిన్యూ చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఇప్పుడు ఈ విషయం తన భర్తకు చెప్పలేకపోతున్నానని, కానీ తన మనసులో ఏదో ఇబ్బందిగా ఉందని తెలిపింది.
తానేమీ పశ్చాత్తాపం చెందట్లేదని,తాను చేసిన పనికి తనమీద తనకే అసహ్యం వేస్తుందని..ఇప్పుడు ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదని తెలిపింది. తన భర్త సోదరికి ఈ విషయం తెలిస్తే ఆమె జీవితం నాశనమవుతుందని,ఆమె పిల్లలు రోడ్డు మీద పడతారేమో అని భయమేస్తుందని తెలిపింది. తాను చేసిన పనిని జడ్జ్ చేయవద్దని, తనకు సహాయం చేయాలని నెటిజన్లను కోరింది. తన ముందు ఇప్పుడు రెండు ఆప్షన్లే ఉన్నాయని..ఒకటి గిల్ట్ తో బతకడం..కారణం చెప్పకుండా భర్తతో విడాకులు తీసుకోవడమేనని తెలిపింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు.



Click it and Unblock the Notifications
