Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ఇంట్లో రెండు బల్లులు గొడవపడితే అర్థమేంటో తెలుసా.. బల్లులు నిజంగా భవిష్యత్తును సూచిస్తాయా..?
బల్లులకు హిందూ శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత వుంది. బల్లి గురించి పెద్ద బాలశిక్షలో ప్రత్యేకంగా వివరించిన విషయం తెలిసిందూ. బల్లి శరీరంపై ఎక్కడ పడితే ఏమవుతుందో ముందుగానే చెప్పారు. బల్లి శాస్త్రం ఆడవారికి, మగవారికి వేరు వేరుగా వుంది. బల్లి శాస్త్రంలో ఇంకా చాలా విషయాలు వున్నాయ్. మన భవిష్యత్తును బల్లులు పరోక్షతంగా తెలియజేస్తాయ్.

1. బల్లలు మన ఇంట్లో తరచుగా కనిపిస్తున్నా, అవే పదే పదే ఇంట్లో ఎందుకు తిరుగుతాయ్ తెలుసుకుందాం. ఇంట్లో బల్లులు ఎక్కువగా తిరిగి కొన్ని సంకేతాలను మనకు అది పంపుతుంది. ఆ సంకేతాల వివరాలను పండితులు ఎన్నో ఏళ్ల క్రితమే మనకు వివరించారు.
2. ఇంట్లో బల్లుల కనబడితే చాలా జుగుప్సాపరంగా వుంటుంది. చాలా మంది ఇబ్బందులకు గురౌతారు. పురుగులు, బొద్దింకలు, చీమలు కనబడ్డం వేరు బల్లులు కనబడ్డం వేరు. బల్లులు చూడ్డానికి కూడా చాలా అసహ్యంగా వుంటాయ్. వాటిని తాకడానికి కూడా ఎవ్వరూ ఇష్టపడరు. కొంతమందైతే ఆమడదూరంలో వుంటారు. బల్లి శరీరంపై హానికరమైన బ్యాక్టీరియాలు చాలానే వుంటాయ్.
3. ఆలయంలో, పూజా గదిలో బల్లులు కనిపించడం చాలా మంచి సంకేతమని అంటున్నారు. ఇది ధనలాభాన్ని తీసుకొని రావడమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలను పెంచుతుంది. ఇంటి ఆర్థిక పరిస్థితిలో మెరుగుదలను చూపుతుంది.
4. దీపావళి రోజు బల్లి కనిపిస్తే చాలా శుభసూచకం. దీపావళి రోజు ఇంట్లో బల్లి కనిపిస్తే ఇంట్లోకి లక్ష్మీ దేవి వచ్చినట్లే. కొత్త ఇంట్లోకి వెళ్లేటప్పుడు బల్లి కనిపిస్తే అది పూర్వీకల రాకను సూచిస్తుంది.

5. బల్లులు ఇంట్లో తిరగడాన్ని ఎవ్వరూ ఇష్టపడరు. భవిష్యత్తును అంచనా వేసే శక్తి బల్లులకు వుంటుంది. ఇంట్లో రెండు బల్లులు ఒకే చోట చేరి గొడవపడుతూ వుంటే అప్పుడు ఇంట్లో వున్న ప్రేమికులు, లేదా జంట విడిపోతారని సంకేతంగా భావించాలి.
6. ఇంట్లో బల్లులు భూమిపై పాకుతున్నట్లు అనిపిస్తే అది తుఫాను, భూకంపాన్ని సూచిస్తున్నట్లు అర్థం. సమస్య పరిష్కిరంచాలని ఆలోచిస్తున్నప్పుడు బల్లి కనిపిస్తే ఆ సమస్యను పరష్కరించకుండా అలానే వదిలివేయాలను అర్థం.
7. గృహప్రవేశ సమయంలో చనిపోయిన బల్లి కనబడితే ఆ ఇంట్లో వుండబోతున్న వారికి అనరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం వుందని బల్లి శాస్త్రం చెబుతోంది. బల్లి పదేపదే అరుస్తూ వుంటే ఆ ఇంటి యజమానికి వత్తిడి పెరుగుతుందని, శ్రమ పెరుగుందని సంకేతం.
8. ఉదయం పూట బల్లి శబ్దాన్ని గనుక మీరు వింటే మీకు ఏదో ఒక శుభవార్త రాబోతుందని సంకేతం. బల్లి కలలో కనిపిస్తే మీరు పెండింగ్‌లో వున్న ఏదో ఒకపనిని పూర్తి చేయాలని అర్థం. వెంటనే ఆ పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి.
9. ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు బల్లి నోట్లో కీటకం పెట్టుకున్నట్టు మీకు కనబడితే మీరు చేయబోయే పనుల్లో విజయం సాధిస్తారని అర్థం. బల్లి ఇంట్లో పదేపదే కనబడ్డం కూడా మంచిది కాదని పండితులు, బల్లి శాస్త్రం చెబుతోంది.
10. బల్లిని చంపితే మహాదోషమని చెబుతున్నారు. బల్లిని చంపితే ఆ దోషం జీవితం జీవితం మొత్తం పట్టుకుంటుందని బల్లి శాస్త్రం చెబుతోంది. కాబట్టి బల్లిని చిన్న చిన్న చిట్కాలతో తరమాలి గానీ చంపవద్దని అంటున్నారు.



Click it and Unblock the Notifications
