Latest Updates
-
అక్షయ తృతీయ 2026: ఈ సమయం దాటితే పూజ ఫలితం ఉండదా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. ఎవరికి అదృష్టం వరించనుంది? - సోమవారం, 20 ఏప్రిల్ 2026 -
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే! -
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే! -
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరచండి -
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్!
దృష్టి దోషాలు తొలగి, ధనం ఆకర్షించాలంటే నిమ్మకాలతో ఇలా చేయండి..!!
. నిమ్మకాయలను అందం...ఆరోగ్య విషయంలోనే కాదు..ఆధ్యాత్మికరపరంగా కూడా ఉపయోగిస్తారంటే అతిశయోక్తి కాదు. అలాగే నిమ్మకాయలకు దిష్టి దోషాలను, ప్రతీత శక్తులను తొలగించే అతీత శక్తులున్నాయని చాలా మంది నమ్మకం.
మనం నిమ్మకాయలను చాలా రకాలుగా వాడుకుంటాము. ఇందులో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంచడమే కాకుండా అందాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందన్న విషయం మనందరికీ తెలసిన విషయమే. నిమ్మకాయలను అందం...ఆరోగ్య విషయంలోనే కాదు..ఆధ్యాత్మికరపరంగా కూడా ఉపయోగిస్తారంటే అతిశయోక్తి కాదు. అలాగే నిమ్మకాయలకు దిష్టి దోషాలను, ప్రతీత శక్తులను తొలగించే అతీత శక్తులున్నాయని చాలా మంది నమ్మకం.

చాలా మంది వ్యాపారస్తుల దగ్గర ఒక గాజు గ్లాసులో నీళ్ళు పోసి అందులో నిమ్మకాయ ఉంచడం చూస్తూనే ఉంటాం. అయితే ఇలా చేయడం వెనుక కారణాలు ఏమిటి? ధన ప్రాప్తి కోసమా? లేక ద్రుష్టి దోషాలకా? లేక దీని వెనుక మరేదైనా కారనం ఉందా ? నిమ్మకాయను నీళ్ళలో ఉంచడం వల్ల కలిగే ప్రత్యక లాభాలు ఏంటి ఇలా ఎన్న ప్రశ్నలకు సమధానాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.అయితే మనం నిమ్మకాయలతో ఇలా చేస్తే మాత్రం అద్భుత ఫలితాలను పొందవచ్చు..

షాపుల ముందు ఇలా వేలాడుతూ .
షాపుల ముందు ఇలా వేలాడుతూ ..తమ వ్యాపారాలను నాశనం చేయాలనే దుష్ట శక్తుల నుండి రక్షిస్తాయనే నమ్మకం..!! మంత్ర తతంత్రాలలో ప్రధానమైన పాత్ర నిమ్మకాయదిగా భావిస్తారు.!

గురువారం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి
అలాగే గురువారం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి నాలుగు నిమ్మకాయలు, లవంగాలు తీసుకెళ్ళి పూజ చేయడం ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.

వ్యాపారం బాగా జరగకపోతే..
వ్యాపారం బాగా జరగకపోతే..ఒక నిమ్మకాయను తీసుకుని షాప్ లోని నాలుగు గోడలకు ఒకసారి ఆ నిమ్మకాయను టచ్ చేసి, ఆ తర్వాత ఆ నిమ్మకాయను నాలుగు ముక్కులుగా కట్ చేసి నాలుగు దిక్కులలో ఆ నిమ్మకాయ ముక్కలను..ఉంచడం ద్వారా శని బయటకు వెళ్తుందని చాలా మంది నమ్ముతారు .!

ఇంటి ఆవరణలో ఒక నిమ్మ చెట్టు ఉండటం
ఇంటి ఆవరణలో ఒక నిమ్మ చెట్టు ఉండటం ద్వారా ఎలాంటి ప్రతీక శక్తులు ఇంట్లోకి ప్రవేశించవని నమ్మకం..!

నిమ్మ చెట్టు ఉండటం వల్ల వాస్తు సెట్ అవుతుందట..
అలాగే ఇంటి వాస్తు విషయంలో ఎలాంటి సమస్యలున్నా నిమ్మ చెట్టు ఉండటం వల్ల వాస్తు సెట్ అవుతుందట..

ఇంట్లో ఎవరికైనా దిష్టి దోషం తగిలితే
ఇంట్లో ఎవరికైనా దిష్టి దోషం తగిలితే ఓ నిమ్మకాయను తీసుకుని కింద నుండి పై వరకూ వారిని చూస్తూ దిష్టి తీసి, దానిని నాలుగు సమాన భాగాలుగా కోసి, ఎవరూ లేని ఖాళీ స్థలంలో పడేయాలి. వాటిని అక్కడే పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. ఇలా చేయడం ద్వారా ఆ దిష్టి పోతుంది.

నిమ్మకాయను ఒక గాజు గ్లాసులో నీటిలో
నిమ్మకాయను ఒక గాజు గ్లాసులో నీటిలో వేసి ఉంచడం వల్ల చెడుని గ్రహించి, మంచిని విడుదల చేస్తుంది. శక్తికేంద్రంగా ఉంటుంది. పరిసరాలను అనుకూలంగా మారుస్తుంది.

కేవలం వ్యాపార ప్రదేశాల్లోనే కాదు ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు.
కేవలం వ్యాపార ప్రదేశాల్లోనే కాదు ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు. హాలులో ఒక టేబుల్ మీద గాజుగ్లాసులో నీరుపోసి అందులో ఒక నిమ్మకాయను ఉంచడం వల్ల ఎటువంటి ద్రుష్టి దోషాలు ఆ ఇంటి లోపలికి రాలేవుజ ధనం ఆకర్షించబడుతుంది.



Click it and Unblock the Notifications











