ఈ మొక్కలు ఇంట్లో ఉంటే దరిద్రం పట్టిపీడుస్తుంది, వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లోఉండకూడని మొక్కలు,చెట్లు
చాలామందికి మొక్కలంటే బాగా ఇష్టం ఉంటుంది. రకరకాల మొక్కల్ని ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. ఇది మంచి విషయమే. కానీ కొన్ని రకాల మొక్కల్ని ఇళ్లలో పెంచడం వల్ల మీ ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో మీరు ఏ పని తలపెట్టినా ఆటంకాలే ఎదురవుతాయి. అందువల్ల అలాంటి మ...