Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
మేషరాశి వారికి వీరితో ప్రమాదం పొంచి ఉంది.. రాబోయే రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి..!!
రాబోయే రోజుల్లో మేషరాశివారికి చాలా అద్భుతంగా ఉండబోతోంది. కొంతమంది మిమ్మల్ని నాశనం చేయడానికి చాలా ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. బృహస్పతి లాభ స్థానంలో సంచారం చేస్తుండగా, శని లాభ స్థానంలో సంచారం చేస్తున్నారు. రాహువు 6వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి రాబోయే రోజుల్లో చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్యం చెబుతోంది.

మద్యలో కొన్ని చికాకులు ఉన్నా గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల మీరు అధైర్యపడకుండా వుంచవచ్చు. గ్రహ బలం బలంగా ఉండడం వల్ల మీకు అన్ని అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయ్. ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయ్, ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయ్, విదేశీ ప్రయాణాలు చేయలనుకున్నవారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉంటుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేయగలుగుతారు. గురు సంచారం మార్పు వల్ల ధనలాభం, వస్తు లాభం, వస్త్ర లాబం, వాహన లాభాలు గోచరిస్తున్నాయ్. భార్యా భర్తల మధ్య అనుబంధం పెరిగి కుటుంబ సౌఖ్యం గోచరిస్తుంది.
మీ ఇష్టదైవాన్ని కొలవడం వల్ల మీకు ఉన్న ఆటంకాలు తొలగి మీకు అనుకూలమైన ఫలితాలు కనబడతాయ్. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయ్. మీ మాటకు తిరుగు ఉండదు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. మీరు ఈ సమయంలో వ్యసనాలకు దూరంగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
అలాగే విద్యార్థులకు అన్నివిధాలా అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయని చెబుతున్నారు. ఈ సమయంలో స్త్రీ సౌఖ్యము కలుగుతాయి. సాహిత్య రంగం సినిమా రంగాల వారికి మంచి శుభ ఫలితాలుంటాయి. ఈ రాశి వారికి గురుబలం అనుకూలంగా ఉండటం కారణంగా ప్రేమలో విజయం సాధిస్తారు. మీ భాగస్వామితో శృంగార అవివాహితులకు వివాహ యోగం గోచరిస్తోంది.
ఆరోగ్య సమస్యల నుంచి కొంత ఊరట చెందుతారు. మేషరాశి వారు రాబోయే రోజుల్లో అద్భుతాలు చూస్తారని వేద పండితులు చెప్తున్నారు. కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొనే పరిష్కరించుకునే శక్తిని ఇస్తాయి. ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా అద్భుతాలను సృష్టిస్తున్నారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఏడుస్తూ ఉంటారు, దానివల్ల కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. మీరు ఎదుగుతున్న మీ జీవితాన్నే నాశనం చేయాలని ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తారు. ఇది సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపించాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తారు.
వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొన్నా.. ఈ రాశివారికి ప్రతిదానిలోనూ లాభాలు వస్తూనే ఉంటాయి. దాంతో మీ వ్యాపారం లో కింగ్ లాగా ఎదుగుతూనే ఉంటారు. ఎవరి సహాయం తీసుకోకుండా మీ అంతట మీరు మీ కష్టాన్ని నమ్ముకుని స్వయంకృషితో పైకి వస్తారు. మీరు ఇలా ఎదగడమే ప్రత్యర్థులకు అస్సలు నచ్చదు. మిమ్మల్న నష్టపరిచి మిమ్మల్ని ఏడిపించి ఎలాగైనా సరే నాశనం చెయ్యాలని చూస్తారు. అసలు మొన్నటివరకు నష్టాల్లో కూరుకుపోయిన వీళ్ళు ఇన్ని లాభాలు ఎలా పొందుతారు అని ప్రత్యర్ధులు ఆలోచనలో పడతారు. మిమ్మల్ని ఎలాగైనా సరే దొంగ దెబ్బ కొట్టాలనే అక్కసు వేషాలు వేస్తూ చుట్టూ తిరుగుతూ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఉంటారు.
శ్రీ మహాలక్ష్మీ దేవి పూర్తి అనుగ్రహ కటాక్షాలు ఎల్లప్పుడూ మీ మీద ఉండాలంటే రోజూ ఈ చిన్న జ్యోతిష్య పరిహారాలు పాటించండి. ఉదయం విష్ణు సహస్రనామాలను రోజు పారాయణం చేయండి. అలాగే రోజు దుర్గా దేవిని పూజించడం దేవి ఉపాసన చేయడం, లలితా సహస్రనామాన్ని పారాయణం చేయడం, ఇవన్నీ చెయ్యలేకపోయినా మీరు చేయగలిగిన చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెపుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
