Latest Updates
-
ఫోన్ పగలగొట్టాడని తండ్రిని దారుణంగా చంపిన కూతురు! -
కాలిఫ్లవర్ తో ఇలా చేస్తే పకోడీ కూడా పనికిరాదు.. టేస్ట్ అదుర్స్! -
నడుము నొప్పితో విసిగిపోయారా? మీ వెన్నెముకను ఉక్కులా మార్చేసే చిట్కా ఇదే! -
కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పులిహోర..చాలా కమ్మని రుచిగా చేసుకోండిలా.. -
ఎముకలు బలంగా అవ్వడానికి,బాడీలో రక్తం పట్టాలంటే ఈ స్వీట్ తినండి..చేయడం చాలా సింపుల్.. -
నెయ్యి గురించి చాలామందికి తెలియని నిజం ఇదే.. -
బీహార్ స్పెషల్ దాల్ పూరీ.. శనగపప్పు స్టఫింగ్ తో పర్ఫెక్ట్ రెసిపీ -
జస్ట్ 20 నిమిషాల్లో ది బెస్ట్ సాంబార్ రైస్.. రెస్టారెంట్ ని మించిన రుచితో ఎలా చేసుకోవాలంటే.. -
మలబద్దకంతో బాధపడుతున్నారా? మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఈ ఫుడ్స్ తినండి -
అన్నం, కూర అక్కర్లేదు..ఇదొక్కటి ఉంటే చాలు పొట్టకి హాయిగా, లంచ్ బాక్స్ కి బెస్ట్..ఈజీగా చేసుకోండిలా..
ఐరన్, విటమిన్స్ నిండిన మునగాకు గోధుమ దోసె..బరువు తగ్గాలనుకునేటోళ్లకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్
టిఫిన్ లోకి డైలీ అవే ఇడ్లీ, అవే రొటీన్ దోసెలు తిని మీకు బాగా విసుగొచ్చిందా? అయితే ఆరోగ్యకరమైన, అత్యంత రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ రెసిపీ మునగాకు గోధుమ దోసె ఓసారి ట్రై చేయండి, ఇంట్లో కేవలం గోధుమ పిండి, కొద్దిగా మునగాకు ఉంటే చాలు క్షణాల్లో ఈ అద్భుతమైన దోసెలు తయారు చేసుకోవచ్చు.
మునగాకులో ఉండే విటమిన్స్, ఐరన్ మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్లకు ఈ దోసెలు చేసి పెట్టారంటే, మళ్లీ మళ్లీ అడిగి మరీ చేయించుకుంటారు. కమ్మని మునగాకు గోధుమ దోసె ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
దోసె పిండి కోసం:
గోధుమ పిండి - ఒకటిన్నర కప్పు
బియ్యపు పిండి - అర కప్పు
పెరుగు - అర కప్పు
నీళ్లు - 2 కప్పులు
ఉప్పు - మీ రుచికి తగినంత
కాలిఫ్లవర్ తో ఇలా చేస్తే పకోడీ కూడా పనికిరాదు.. టేస్ట్ అదుర్స్!
తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో గోధుమ పిండి, బియ్యపు పిండి, పెరుగు వేయండి. తగినంత ఉప్పు, 2 కప్పుల నీళ్లు పోసి ఎక్కడా ఉండలు కట్టకుండా మృదువుగా కలుపుకోండి. ఈ మిశ్రమంపై మూతపెట్టి 10-15 నిమిషాల పాటు పక్కన ఉంచండి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేడిచేయండి. అందులో జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాక, మునగాకు వేసి పచ్చివాసన పోయేలా బాగా వేయించండి. ఇది చల్లారాక మిక్సీ జార్ లో వేసి, ముందుగా కలిపి పెట్టుకున్న దోసె పిండిని 3-4 స్పూన్లు అందులో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి.
-గ్రైండ్ చేసుకున్న మునగాకు మిశ్రమాన్ని, ముందుగా సిద్ధం చేసుకున్న గోధుమ పిండిలో వేసి బాగా కలపండి.
-దోసెల పెనం స్టవ్ మీద పెట్టి వేడయ్యాక, ఈ పిండితో పల్చగా దో సెలు వేసుకోండి. రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోండి.
-ఎంతో ఆరోగ్యకరమైన, క్రిస్పీ మునగాకు గోధుమ దోసె రెడీ. ఈ వేడి వేడి దోసెలను, కమ్మని పల్లీ జీడిపప్పు చట్నీతో అద్దుకుని తింటుంటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
