Latest Updates
-
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.!
మకర రాశిపై శని వక్రగతి ప్రభావం.. ఇక జాక్‌పాట్ కొట్టినట్టే..!
మకర రాశి వారిపై శనీశ్వరుడి వక్రగతి ప్రభావం ఎలా వుండబోతోందో తెలుసుకుందాం. శనీశ్వరుడు వక్రగతి చెందుతున్నాడు. మకరరాశి వారికి ఎటువంటి శుభా అశుభ ఫలితాలు వుంటాయ్. శనీశ్వరుడు వక్రగతి చెందే సమయంలో ఏ విషయాల్లో జాగ్రత్తగా వుండాలి. ఎ విషయాల పట్ల అప్రమత్తంగా వుండాలి. ఏ విషయాల పట్ల దృష్టి నిలపాలి. అదే సమయంలో వీరు ఏ దేవతారాధన చేయాలి. ఎటువంటి పరిహారాలు పాటించాలో, అవన్నీ ఇప్పుడు మీకు అందిస్తున్నాం.

శనీశ్వరుడు వక్రగతి చెందుతున్నాడు, అందుకే శనీవ్వరుడికి వక్రగతి నడుస్తోంది. దీంతో అసలు మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు. శనీ ఆయువు కారకుడు, వాయు కారకుడు, కర్మ కారకుడు, ఐతే చాలా మంది శని అనగానే శని దశలు నడుస్తున్నప్పుడు భయపడుతూ వుంటారు. ఆ సమయంలో ఫలితాలు అంత త్వరగా రావు. కష్టపడినా ఫలితం వుండదు, ఆరోగ్య సమస్యలు, వైవాహిక జీవితంలో సమస్యలు, ఇటువంటివన్నీ నడుస్తాయ్ గనుక శని దశ నడుస్తున్నప్పుడు భయపడుతూ వుంటారు. శని దశలు మొత్తం మూడు వుంటాయ్ కానీ క్రమ శిక్షణకు కారకుడు శనిదేవుడే. కష్టపడుతూ పనిచేసే వారికి మంచి ఫలితాలను ఇస్తాడు. అటువంటి వారి జీవితంలో విజయాలు వుంటాయ్.
శని వక్రగతి చెందుతుంది. మకరరాశి వారికి శని దశ నడుస్తోంది. ఇటువంటి సమయంలో వారికి ఏ ఫలితాలు వుంటాయో చూద్దాం. అసలు శని వక్రగతి అంటే ఏంటో చూద్దాం.శనిగ్రహం వెనకవస్తున్నట్టు అనిపిస్తుంది కానీ దాంట్లో నిజం వుండదు. దీన్నే శనియోక్క వక్రగతి అని అంటారు. వక్రగతి సమయంలో ఏ విషయాల్లో జాగ్రత్తగా వుండాలి.

శనీశ్వరుడు ఒకటో స్థానంలో వున్నాడు. దీని వల్ల వీరికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రణాళికలు వేసుకొని క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలి అని అనుకుంటారు. ఆరోగ్యం పైన ఎక్కువగా దృష్టిపెడతారు. యోగా, ధ్యానం వాటిని అలవాటు చేసుకుంటారు. కష్టపడే తత్వాన్ని శని అందిస్తుంది. జీవితానికి సంబంధించి సరైన ప్రణాళిక వేసుకోవడానికి ఇది సరైన సమయమని తెలుసుకోవాలి. ధన విషయంలో వీరికి చక్కని ఫలితాలువుంటాయ్. ఎంతో సంతోషకర జీవితాన్ని గడుపుతారు. ఆస్థి కొనాలన్నా, అమ్మాలన్నా చాలా జాగ్రత్తగా వుండాలి. వివిధ రూపాల్లో పెట్టుబడులను పెడుతూ వుంటారు. వీరు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
కమ్యానికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. తొటి వారితో మాట్లాడేటప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. నోరు జారితే చాలా సమస్యలు వచ్చే అవకాశం వుంది. సందర్భాన్ని బట్టి ఆచీ తూచీ మాట్లాడాలి. తొందరపడి ఎవ్వరినీ ఏ మాటా అనవద్దు లేదంటే సమస్యలు వచ్చిపడతాయ్. కుటుంబ వ్యాపారాల్లో వుండే వారు చాలా జాగ్రత్తగా వుండాలి. లాభనష్టాలు బేరేజీ వేసుకొని పెట్టుబడులు పెట్టవలసి వుంటుంది. కుటుంబం, ఆస్థులు, షేర్ల పట్ల జాగ్రత్తగా వుండాలి. కష్టపడితే వీరికి మంచి ఫలితాలను ఇస్తాడు. ఆస్థులు కొనుగోలూ, అమ్మకాల విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. ఆస్థులు కొంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను జాగ్రత్తగా చూసుకోవాలి. స్నేహితుల నుంచి కొన్ని ఇబ్బందులు వుంటాయ్. వీటి విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. ఇప్పుడు కష్టపడితేనే ముందు ముందు మంచి ఫలితాలను అందుకుంటారు. మొత్తంగా శని వక్రగతి ప్రభావం మకరరాశి వారిపై మంచి ఫలితాలను ఇస్తుంది. వీరు సప్తముఖి రుద్రాక్షలు ధరించాలి. ప్రతీ శనివారం శనికి తైలాభిషేకం చేస్తే పరిహారం జరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications