Latest Updates
-
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.!
జులై 30న తులారాశి వారు పట్టిందల్లా బంగారమే..కానీ వీరితో జాగ్రత్తగా ఉండాలి..!!
తులా రాశి వాళ్లు వాళ్ల నోటికి తాళాన్ని ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ నెల జులై 30 తారీఖు నుంచి తులా రాశి వారి జీవితంలో అతి పెద్ద మార్పు రాబోతుంది. జాగ్రత్తలు తీసుకోకపోతే కచ్ఛితంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు.వీళ్లు చేసే అతి పెద్ద తప్పు ఏంటి అంటే వాళ్ళ నోటికి తాళం వేసుకుపోవటం. చుట్టుపక్కన ఎవరైతే బాగా నమ్ముతారో వాళ్ళకి ప్రతి ఒక్కటి చాలా క్లియర్ గా చెప్పేసుకుంటూ ఉంటారు. అదే వాళ్ళకి అతి పెద్ద సమస్య. మంగళవారం నాడు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మాంసం మద్యం అనేది అస్సలు సేవించకూడదు.

మీకు వాయుపుత్రుడు హనుమంతుడు కృపాకటాక్షలు ఉండాలి. కాబట్టి ఆ హనుమంతుడు దయ వెనకాల శ్రీరాముడు దయ కావాలి అందువల్ల మంగళవారం నాడు మాంసం అనేది ముట్టరాదు. మద్యం అనేది సేవించిరాదు. అలాగే శారీరక సంబంధానికి కూడా దూరంగా ఉండాల్సిందే. అలా ఉంటే ఆ హనుమంతుడు కృప కచ్చితంగా మీ మీద ఉంటుంది. మద్యం సేవించి ఇంటికి వచ్చి ఇంట్లో భార్యతో గొడవపడటం పిల్లలను సరిగ్గా చూసుకోకపోవడం లాంటివి చేస్తుంటారు. అలా చేయడం వల్ల కూడా ఈ రాశి వారికి చాలా సమస్యలను ఎదుర్కొంటారు.
మీ కర్మఫలాలు మీకు తిరిగి మీకు ఈ రూపంలోనే వస్తోంది. మద్యం సేవించడం మానేయండి. ఇంట్లో మీ ప్రవర్తన పిల్లలతో, భార్యతో, తల్లిదండ్రులతో బాగా ఉండేలా చూసుకోవాలి. మీకు ఈ రాబోయే జూలై 30 తారీఖున శుభవార్తను వినబోతున్నారు. అయితే శుభవార్తని కూడా మీరు విన్న తర్వాత మీలోనే ఉంచుకోండి తప్ప వెళ్లి నలుగురికి మాత్రం చెప్పుకోకండి. ఇక స్నేహితులతో మీకు నరదృష్టి ఎక్కువగా ఉంది. ఈ నరదృష్టి కారణంగా మీకు జరగాల్సిన పనులన్నీ జరకకుండా ఆగిపోతున్నాయ్.
మీ ప్రాంతాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. మీ చుట్టుపక్కల మీకు ముగ్గురు శత్రువులు ఉన్నారు. మొదటి శత్రువు పేరు ఆర్‌తో మొదలౌతుంది. ఇటువంటి వ్యక్తులు ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే జులై 30 తారీఖున ఈ సమస్యలు కూడా మీకు తగ్గిపోతాయ్. లక్ష్మీదేవి అనుగ్రహం మీపైన ఉంటుంది.
మీరు ఇప్పుడు ముఖ్యంగా మూడు సమస్యలను ఎదుర్కొంటున్నారు. మొదటగా మీరు అనుకున్న విషయాలన్నీ ఇతరులకు చెబుతూ ఉంటారు. ఇలా చెప్పడం వల్ల మీ బలహీనతలను ఆసరా చేసుకొని మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తారు. కాబట్టి మీకు అనిపించింది అనిపించనట్టుగా ఎవ్వరితో పంచుకోకుండా మీ మనోటికి తాళం వేసుకోవాలి. రెండవది, మీరు దేవుడిపైన నమ్మకం ఉంచి, మీ కోరికలను దేవుడికి చెప్పుకోవాలి. వాటిని తీర్చమని మనస్పూర్తిగా కోరాలి. ఇలా చేయడం వల్ల కచ్ఛితంగా నెరవేరుతుంది. మూడవది.. మీ భార్యా, పిల్లలను బాగా చూసుకోవాలి. వారిని ఏ విధంగానూ బాధపెట్టకూడదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
