Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
సంసప్తక్ యోగంలో ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే.. ఇందులో మీ రాశి ఉందా..?
2024 ఆగస్టు 1 నుంచి నాలుగు రాశుల వారిపై సంసప్తక్ యోగం కలగబోతుంది. దీంతో ఈ రాశుల వారి జీవితంలో అనుకూలమైన ప్రభావం ఉంటుంది. ఆ నాలుగు రాశులు ఏవి, ఎలాంటి ఫలితాలు, ప్రభావాలు ఉంటాయో తెలుసుకుందాం. సింహ రాశి వారికి లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి సింహ రాశి జాతకులు ఉపశమనం పొందుతారు. వర్తక వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ప్రతి పని సానుకూల ఫలితాలు ఇస్తుంది. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. ఇంక్రిమెంట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. సింహా రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్ద పెద్ద కోరికలు నెరవేరుతాయి. ఎంతో సంతోషంగా ఉంటారు. అదే విధంగా సరైనటువంటి కార్యకలాపాలు పూర్తి చేయడంలో కూడా సంతోషంతో నిండి ఉంటుంది. ఆహారపు అలవాట్లపై సరైన శ్రద్ధ వహించండి. కెరీర్ పరంగా చూస్తే ఎంతో బాగుంటుంది.

కుంభ రాశివారు ఆర్థికంగా లాభాలను పొందుతారు. సంపద వర్షం కురుస్తోంది. కెరీర్ లో కూడా గొప్ప విజయాలు కలుగుతాయి. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ప్రతి పనిని కూడా పూర్తిచేస్తారు. కోర్టు కేసులో ఆస్తులు, పంచాయతీల్లో విజయం సాధిస్తారు. వివాహ జీవితం ఎంతో అద్భుతంగా సునాయాసంగా ఉండబోతుంది. ఈ రాశుల వారికి భోగభాగ్యాలు రాబోతున్నాయి. ఈ రాశి వారికి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. మారుతున్న పరిస్థితులు ఏవిధంగా నిరాశపరిచినప్పటికీ కూడా మీదే పైచేయి అవుతుంది. పనిలో మీ ప్రయత్నాలన్నీ కూడా అద్భుతమైన ఫలితాలిస్తాయి.
విద్యారంగంలో క్రమబద్ధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీదే పైచేయి అవుతుంది. విద్యా వృత్తిలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా గడుపుతారు. అమితమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. డబ్బు ఆదా చేయడంలో కూడా ముందడుగు వేస్తారు. ఏం చేయాలో డబ్బులు ఏవిధంగా సంపాదించాలనే ఆలోచన చేస్తారు. ఆరోగ్య పరంగా కూడా కొంచం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. శుక్రవారం నాడు శ్రీమహాలక్ష్మీ అమ్మవారికి స్పటిక మాలను సమర్పిస్తే. ఇంకా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది.
తులారాశి జాతకులకు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. సమాజంలో కూడా మీకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలనిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సమయంలో మీ కలలన్నీ కూడా. నిజమోతాయి. తులారాశి జాతకులకు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది. వృత్తి, ఉద్యోగపరంగా ముందడుగు వేస్తారు. సరైన శ్రద్ధతో ముందడుగు వేస్తారు. ప్రమోషన్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ విషయమైతే మీరు ఎక్కువగా ఆలోచిస్తారో ఆ విషయంలో ముందడుగు వేస్తారు.
మకర రాశి వారికి కూడా ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉండబోతోంది. వ్యక్తులు సానుకూల ఫలితాలు పొందుతారు. మంచి ఫలితాలు రాబోతున్నాయి. కుటుంబ జీవితం కూడా స్థిరంగా, చక్కగా సాగుతుంది. ఇది కుటుంబ సభ్యుల నుంచి సన్నిహిత సంబంధాలు దారితీస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications