Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
సంక్రాంతి తరువాత కుజుడి అనుగ్రహం వల్ల కోట్లకు పడగలెత్తే నాలుగు రాశులు ఇవే..!
అంగారక గ్రహం అన్ని గ్రహాలలో ముఖ్యమైన గ్రాహం. అంగారకుడు ఒక రాశి లేదా నక్షత్రం నుండి మరొక రాశిలోకి వెళ్లడానికి దాదాపు 45 రోజులు పడుతుంది. జ్యోతిషశాస్త్రంలో కుజుడు రాశి, నక్షత్ర మార్పు చాలా ముఖ్యమైనది. ప్రతి రాశి యొక్క అదృష్టం కుజుడు సంచరించే స్థానం, ఆయన ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. కుజుడు ప్రస్తుతం గురు నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంచారం కారణంగా కొన్ని రాశుల వారు కోట్లకు పడగెత్తనున్నారు. ఆ రాశులు ఏవి? ఏ రాశుల వారికి కలిసి వస్తుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వృషభం
వృషభ రాశి వారికి అంగారక సంచారము వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. దీంతో వ్యాపారులకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. వ్యాపారులు తమ వ్యాపారంలో ఊహించని లాభాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు వారి కృషికి ప్రశంసలు అందుకుంటారు. అలాగే తమ పనిలోని నైపుణ్యాలను కుజుడి అనుగ్రహం వలన మీరు నిరూపించుకోగలుగుతారు. గతంలో నెరవేరని కోరికలన్నీ ఇప్పుడు తీరుతాయి. పిల్లలు మరియు తల్లిదండ్రులను సంతోషపరిచే అనేక విషయాలు జీవితంలో జరుగుతాయి.

సింహ రాశి
కుజుడి సంచారం సింహ రాశి వారికి అనేక ప్రయోజనాలను తెస్తుంది. ఇది ఈ రాశులవారి శక్తిని పెంచుతుంది. అలాగే ఈ రాశికి చెందిన వారు లాభదాయకమైన పెట్టుబడులలో నిమగ్నమయ్యే అవకాశం ఉంది. తద్%E
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
