Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
అక్టోబర్ 2 అతి పెద్ద సూర్యగ్రహణం తర్వాత కుంభరాశివారికి జరగబోయేది ఇదే..
October 2 Solar Eclipse Effects కుంభరాశి అనేది రాశి చక్రంలో మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర 1 2 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి ఎవరైనా సహాయం చేస్తే వారు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకునే మంచి లక్షణం ఈ కుంభరాశి వ్యక్తిలో కనిపిస్తూఉంటుంది. చేసిన సహాయం మర్చిపోయే స్వభావం కాదు మళ్ళీ తిరిగి వారికి సహాయం చేయడం కోసం అవకాశం కోసం ఎదురు చూసినప్పుడు సహాయం చేసినప్పుడు కృతజ్ఞత స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు
కుంభ రాశి వారి స్వతంత్ర అభిప్రాయాల పట్ల వీరి యొక్క మనస్తత్వం పట్ల చాలామంది ప్రజలు ఆకర్షితులై వీరికి సన్నిహితులుగా మారుతూ ఉంటారు. అయితే ఇలా ఉండటం వల్ల అందరూ వీరి గురించి గొప్పగా చెప్పటం మూలంగా కొంతమంది అంటే కుంభ రాశి వారిని శత్రువులుగా భావించే కుళ్లును అసూయను పెంచుకుంటారు. అందరితో వీరు సఖ్యతగా ఉండటం వారికి నచ్చదు అయితే ఇతర వ్యక్తుల ముందు ఏం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.

ఈ కుంభరాశి వారు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. అక్టోబర్ 2వ తేదీన అతిపెద్ద సూర్యగ్రహణం అనేది రాబోతుంది. ఈ యొక్క గ్రహణ ప్రభావం కచ్చితంగా ఈ యొక్క సూర్య గ్రహణ ప్రభావం అనేది కనిపిస్తుంది. సూర్య గ్రహణం తర్వాత చాలా మట్టుకు అనుకూల ఫలితాలు ఇస్తే కొన్ని అంశాల్లో మాత్రం కొన్ని అంశాల్లో చాలా బాధ పడాల్సిన పరిస్థితులు కూడా కొన్ని కనిపిస్తున్నాయి వాటి విషయంలో జాగ్రత్త తీసుకుంటే కుంభ రాశి ఆర్థికపరంగా మాత్రం అనుకూలంగా ఉంటుంది.
ఆర్థికంగా అంతకుముందు ఎటువంటి సమస్యలు అయితే మీరు ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ సమస్యల నుండి మీకు కచ్చితంగా విముక్తి లభించనుంది అత్యద్భుతమైన ఫలితాలను ఆర్థికపరంగా ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం కచ్చితంగా ఈ యొక్క సూర్య గ్రహణం తర్వాత ఉండబోతున్నాయని చెప్పుకోవాలి.
మీ మిమ్మల్ని ఆర్థికంగా తొక్కడానికి కావచ్చు లేకపోతే పదిమంది ముందు మిమ్మల్ని అవమానించడానికి కొంత మంది ప్లాన్ చేస్తారు. ఆపదలో ఉన్నప్పుడు మీరు సహాయం చేసి మీ యొక్క ఔన్నత్యాన్ని చాటుకుంటారు ఈ విధంగా వారు మిమ్మల్ని అర్థం చేసుకొని మీతో స్నేహాన్ని కొనసాగించే అవకాశాలకి అక్టోబర్ రెండవ తేదీన వస్తున్నటువంటి సూర్య కొన్ని సాంఘిక సేవ కార్యక్రమాలలో మీరు పాల్గొనబోతున్నారు.

ఇతరులకు సహాయం చేసి మంచి పేరు సంపాదించుకో ఆపదలో ఉన్నవారికి మీరు చేసే సహాయం ఏదైతే వారి జీవితంలో మీ ద్వారా ఒక మేలు నైతే కచ్చితంగా వారు పొందుకో బోతున్నారు. అయితే ఈ యొక్క సూర్య గ్రహణం తర్వాత ఈ విధంగా వ్యాపారస్తులకు మాత్రం కొంత నష్టాలు కూడా ఉండవు. నార్మల్ గా మీ యొక్క వ్యాపారంలో నష్టం జరగవచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారి యొక్క విషయంలో ఈ సమయంలో మీ యొక్క వ్యాపార భాగస్వామితో కుంభ రాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
వ్యాపార భాగస్వామి వారితో గొడవ కాస్త పెద్దగా మరి అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించబోతోంది. కాబట్టి ఏం భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వివాహ సంబంధాల కోసం కుంభరాశి వ్యక్తులు ఎవరైతే మీ యొక్క జీవితంలో ఇదివరకు మీరు ఎన్ని సంబంధాలు చూసినా కానీ అన్ని అనుకూలంగా అనిపించలేదు. కానీ ఈ సమయంలో మీ ముందుకు వచ్చే సంబంధం అన్ని అంశాల్లో మీకు ఓకే అవుతుంది.
పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి కావడం వారికి కూడా అనుకూలమైనది కొన్ని చిక్కులు సమస్యలు మీకు ఎదురవుతాయి వాటిని అధిగమించ కుంభ రాశి వారు సూర్య ముఖ్యంగా గ్రహణ సమయంలో కచ్చితంగా మీ యొక్క జీవితంలో మీకు అపారమైన పుణ్యఫలాన్నిపొందుతారు. లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్షాలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications