Latest Updates
-
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.!
నేడు జులై 21న తులా రాశి ఫలితాలు.. ఈరోజు మీ అప్పులన్నీ తీరిపోతాయ్..!!
తులా రాశివారికి ఆదివారం ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. డబ్బు సమస్యల్లో చిక్కుకుంటారు. మీ అశ్రద్ధ వల్ల కొన్ని తప్పులు జరుగుతుంటాయ్. డబ్బులను అతిగా ఖర్చు చేస్తారు. లేదా ఎక్కడో పెట్టి మరిచిపోతారు. మీరు ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే మీకు నష్టం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయ్.చాలా కాలంగా కనుక మీరు దుఖంలో ఉంటే మీరు ఈ రోజు చాలా సంతోషంగా గడుపుతారు. కారణమేంటో తెలియకుండా రోజంతా బాధపడతారు.

ఈ రోజు మీ ఇంట్లో చుట్టాలు రావడం వల్ల, ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరగడం వల్ల మీ సమయం వృధా అవుతుంది. ఎంతో కాలంగా మీ భాగస్వామి నుంచి మీరు ఒక శుభసమాచారాన్ని వింటారు. పనులు పూర్తి చేశాకనే మీ పై అధికారులను కలవండి. మీస్నేహితులతో కొంత సమయాన్ని గడపాలి, లేదంటే మీరు సమస్యల్లో వుంటే మిమ్మల్ని రక్షించడానికి ఎవ్వరూ రారు. మీ వైవాహిక జీవితం బాగా సాగాలంటే అందులో ప్రేమ కచ్ఛితంగా ఉండాలి.
మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ మీకు ప్రయాణాలు చాలా ఒత్తిడిని, అలసటలను కలిగిస్తాయ్. మీరు ఇచ్చిన అప్పులు మీకు తిరిగి వచ్చేస్తాయ్. మీకు ఆర్ధికంగా లాభాలు చేకూరుతాయ్. మీకు ఒక సందేశం రావడం వల్ల మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీరు ఎప్పుడూ ఏదో ఒక పనిని చేసకుంటూ ఉండాలి. మిమ్మల్ని బిజీగా ఉంచుకోవాలి.
మీరు పెండింగ్‌లో పెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయ్. మీ భాగస్వామితో ఉన్న గొడవలకు అంతం పలుకుతుంది. రిలాక్స్ అవడానికి చేయాలనుకున్న ఏపనులనైనా చేయండి. బయటి విషయాలు మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్త పడాలి. మీకు ఖాలీ సమయం చాలా దొరుకుతుంది. ఆ సమయంలో ధ్యానం చేయండి. దీని వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి కోరికలను మీరు నెరవేరుస్తారు. కుటుంబంలో మంచి వాతావరణాన్ని తీసుకురావడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. మీ భార్య లేదా భర్త మీకు చాలా రొమాంటిక్‌గా కూడా కనిపిస్తారు.
మీరు గతంలో పెట్టిన డబ్బులు మీకు ఆర్ధిక ప్రయోజనాలను కలిగిస్తుంది. మీ ప్రియమైన వారితో సమయం కేటాయించడం వల్ల మీరు ఈ రోజంతా చాలా సంతోషంగా గడుపుతారు. అనారోగ్యం నుంచి మీరు కోలుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయ్. మీరు ఈ రోజు ఎవ్వరికీ అప్పు ఇవ్వద్దు. ఒక వేల ఇచ్చినా, ఎప్పుడు ఇస్తారో వారితో రాయించుకోవాలి. అనుభవం లేని వారితో సలహాలు తీసుకోవద్దు, లేదంటే మీరు నష్టాలను చూస్తారు. మీ ప్రియమైన వారిని బాగా చూసుకోవడం మంచిదే కానీ మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
తులా రాశి వారికి ఆదివారం, ప్రేమ, కుటుంబం, ఆరోగ్యం విషయంలో ఎక్కువ సమస్యలు ఏవీ కూడా కనిపించడం లేదు. అయితే సంపద, వృత్తి విషయంలో అంత అనుకూలతో లేదని శాస్త్రం చెబుతోంది. తులా రాశి వారి లక్కీ నంబర్ 1, ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగడానికి నీటిలో వెండి నాణెంను ఉంచాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
