Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
తులా రాశి వారికి ఈ రోజు జులై 22న గొడవ జరగబోతోంది.. జాగ్రత్తగా ఉండాలి..!!
జులై 22న తులా రాశివారికి ఒకరితో గొడవలు జరుగుతాయని వారి రాశిని బట్టి ఉంది. గ్రహాలు వీరికి ఈ రోజు కొంత అనుకూలంగా లేనందువల్ల ఇలా జరుగుతుంది. తులా రాశివారికి ముక్కుసూటి తనం. ఇదే వారికి ఇలాంటి సమస్యలను తెచ్చి పెడుతుంది. తులా రాశిలో ఉన్న నాయకత్వ లక్షణాలు వారిని ఇబ్బందులకు గురిచేస్తాయ్. ఎదుటి వారా చెప్పే మాటలను తులా రాశి వారు పట్టించుకోరు. అన్నీ తెలుసు అనే విధానంలో ఉంటారు. చెప్పుడు మాటలను కూడా తులారాశి వారు ఎక్కువగా వింటారు. దీని వల్లే తులా రాశివారికి ఈ రోజు పెద్ద గొడవే జరగబోతోందని చెప్పుకోవచ్చు. భారీ నష్టాలు కూడా వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయ్.

తులా రాశికి జులై 22న ఒకరితో గొడవ
ఎవరితో గొడవ జరగబోతోందో కూడా జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఎదుటి వారు ఏదైనా మంచి చెబితే వినాలి, తీసుకోవాలి. చెడు చెబితే దాన్ని విసర్జించాలి లేదంటే జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పెద్దల మాటలను మనం పరిగణనలోకి తీసుకోవాలి. వారు చెప్పిన మాటలను మనం వినాలి. విన్నప్పుడు మన కష్టాలు దూరమైతాయ్. పెద్దల మాట చద్దన్నమూట అని అందుకే అన్నారు.
తులారాశివారికి కచ్ఛితంగా ఈ రోజు గొడవ జరగుతుంది. అయితే ఆ గొడవ కూడా దగ్గరి బంధువులు, బావ, బామ్మర్ధి, జీవిత భాగస్వామికి చెందిన తమ్ముడు, అన్న అయి ఉండవచ్చు. వారు మంచి చెప్పినా మీ ముక్కుసూటి తనం వల్ల కష్టాలను ఎదుర్కొని గొడవలకు కారణమౌతుంది. ఈ రోజు వాళ్లని కనుక మీరు కలిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోన్‌లో మాట్లాడినా చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీమీద మీ జీవిత భాగస్వామి తోడపుట్టిన వారికి వేరే వాళ్లు చెప్పడం వల్ల ఈ గొడవలకు దారి తీస్తుంది. మీ కష్టాలన్నింటికీ వారు మాత్రమే కారణమని మీకు అనిపిస్తుంది. వారు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా మీరు వినరు.ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే మీకు ఓర్పు, నేర్పు చాలా అవసరం పడుతుంది. మీరు నాయకత్వ లక్షనాలను కలిగి ఉంటారు. వందమందిలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఎంత ఘ్నానం ఉన్నప్పటికీ ఈ రోజు గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల మీ జీవితంలో ఇలా జరగుతుంది.
ఈ రోజు ఏ నిర్ణయం కూడా వెంటనే తీసుకోవద్దు. చాలా ఆచి తూచి నిర్ణయాన్ని తీసుకోవాలి. మీరు మీ బాబా బామ్మర్ధులతో కూర్చొని సరదాగా మాత్రమే మీరు మాట్లాడాలి. వారితో గొడవపడాలని అనుకుంటే మాట్లాడకపోవడమే మంచిది. వారు ఏవైనా శుభకార్యాలను పిలిచినా వెళ్లకపోవడం మీకు మంచి చేస్తుంది. మీకు బదులుగా మీ జీవిత భాగస్వామిని, పిల్లలను పంపండి. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ రోజు ఏదైనా దేవాలయానికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకుంటే సమస్యల నుంచి బయటపడతారు. ఆచీ తూచీ వ్యవహరిస్తే, ఓర్పూ సహనం ఉంటే, చెప్పుడు మాటలు వినకుంటే మీకు ఈరోజు అంతా మంచే జరుగుతుంది. దైవబలం కోసం దేవుడిని స్మరించుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications