Latest Updates
-
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి!
ఈ రాశివారికి సెలబ్రెటీలు అయ్యే అవకాశం..! మీది ఈ రాశేనా..!
సమాజంలో అందరూ కలిసి జీవిస్తున్న కేవలం కొంతమంది మాత్రమే ప్రముఖులుగా, సెలబ్రిటీలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిగా ఎదుగుతారు. అందరూ ఫేమస్ అవడం అసాధ్యం. కేవలం కొందరు మాత్రమే ఫేమస్ కావడానికి ఆస్కారం వుంటుంది. ఇలా ఫేమస్ కావడానికి కూడా రాశులు, జాతక చక్రం, గ్రహాలు ప్రభావం చూపుతాయ్. గ్రహాలు అనుకూలించకపోతే ఏదీ సాధ్యం కాదు.
జ్యోతిష్యంలో మొత్తం 12 రాశులున్నాయ్. అంతరిక్షంలో వుండే గ్రహాల ప్రభావం భూమిపై పుట్టిన మానవులపై ప్రభావం చూపిస్తుంది. భూమిపై మనిషి పుట్టిన కాలం బట్టి వారికి ఏ రాశో నిర్ణయించబడుతుంది. ప్రతీ రాశికి ఒక లక్షణం వుంటుంది. ఆరాశికి చెందిన వారి పరిస్థితులు, వ్యక్తిత్వం కూడా జాతక చక్రాన్ని, గ్రహాలబట్టే వుంటుంది. ఈ జాతక చక్రాన్ని బట్టి కేవలం కొంతమంది మాత్రమే పాపులారిటీని తెచ్చుకుంటారు. ఆ రాశి లక్షణాలు ఎలా వుంటాయ్, ఏ రాశికి చెందిన వారికి ఈ ప్రమాదం వుండదో తెలుసుకుందాం.
మేషరాశి
మేష రాశికి చెందిన వారు చాలా ధైర్యంగా వుంటారు. తమ నార్ణయాలు తాము తీసుకోగలరు. సలహాలు అడుతారు కానీ చివరగా తమకు ఏది నచ్చుతుందో ఆపనినే చేస్తారు. జీవితంలో ఏదైనా సాధించాలి, సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోవాలనే తపనతోనే ఎప్పుడూ వుంటారు. కోటి మందిలో పోటుగాడిలా నువ్వే బతకాలోయ్ అని ఒక పాటలో ఉన్నట్టుగా వారి వ్యక్తత్వం వుంటుంది. ఇలాంటి వారి వ్యక్తిత్వమే వారిని ఫేమస్ అవడానికి కారణం చేస్తుంది. నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కడో నేర్చుకున్నట్లు కాకుండా వుంటాయ్.
సింహ రాశి
సింహరాశికి చెందిన వారు సమాజంలో మంచి గుర్తింపు కావాలని బలంగా కోరుకుంటారు. దీని కోసం చాలా కృషి చేస్తారు. ఇతరుల నుంచి ప్రశంసలను కూాడా కోరుకుంటారు. సింహరాశి వారికి ఇతరులను ఆకట్టుకునే శక్తి ఎక్కువగా వుంటుంది. ప్రశంసలను అందుకోవడానికి వారి ముందున్న ఏ మార్గాల నుండైనే వెళ్తారు.

తుల రాశి
తుల రాశి వారు సమాజంలో సంబంధాలను పెంచుకొని పాపులారిటీ సాధించడానికి ప్రయత్నిస్తారు.
అందం మరియు ఆకర్షణ యొక్క గ్రహం అయిన వీనస్ చేత పాలించబడుతుంది, తుల రాశి ప్రజలు సామాజిక సంబంధాల ద్వారా కీర్తిని కోరుకుంటారు.
మీనరాశి
మీనరాశి వారికి కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపన ఎక్కువగా వుంటుంది. ఒకే సారి చాలా మందిని ఆకర్షించే నైపుణ్యం మీనం రాశివారికి వుంటుంది. మీన రాశి వారు తమకున్న నైపుణ్యాన్ని బయటపెట్టుకొని దాని ద్వారా ఫేమస్ అవడానికి ప్రయత్నం చేస్తారు. కీర్తి కోసం కూడా మీన రాశి వారు తమ నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటారు. మీన రాశి వారు సహజంగా చాలా ట్యాలెంటెడ్‌గా వుంటారు. వారిని తక్కువ అంచనా వేయలేము.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారమంతా ఇంటర్నెట్, ప్రముఖ జ్యోతిష్యుల నుంచి సేకరించబడింది. దీనిని మేము ఎట్టి పరిస్థితుల్లో దృవీకరించము.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
