Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
మీన రాశి వారు రాబోయే రోజుల్లో వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి..!!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీన రాశి వారు వారి జీవితంలో ఒక స్త్రీ వల్ల సత్ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. వీరు మేధావులుగా గుర్తింపు పొంది ఉంటారు. ప్రజలను ఆకట్టుకునే విధంగా మాట్లాడడం బయటికి కూడా ఆకర్షణీయంగా కల్పించడం వీరి ప్రత్యేకత. ప్రజలకు సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలను కూడా రాణిస్తారు ఇక ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితంలో కుంగిపోకుండా సాధన కోసం కృషి చేస్తారు. ఎన్నిసార్లు ఎదుర్కొన్న ఏదో సాధించాలన్న పట్టుదల ఎక్కువగా ఉంటుంది.

ఇక ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. మీరు అలంకార ప్రియులు. అలాగే ఇతరుల అభిరుచులను కూడా త్వరగా తెలుసుకోగలుగుతారు.ఈ రాశివారికి ఎక్కువగా ఉంటే ఏదైనా అనుకున్నది సాధించేవరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ రాశి వారికి తమ యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసివస్తుంది. జీవితంలో ఊహించని విధంగా అనేక సుఖాలు అనుభవిస్తారు. తరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అయితే వీరికి బంధువర్గంతో దెబ్బలు దీర్ఘకాలంపాటు కొనసాగుతూనే ఉంటాయి. ఏ విషయంలో కూడా ఈ రాశివారు రాజీ చేయకుండా శ్రమిస్తారు. ఇక ఈ రాశి వారు జీవితంలో ఒక స్త్రీ మూలంగా ఎన్నో నష్టాలను చవిచూడాల్సి నా పరిస్థితి అయితే కనిపిస్తుంది.
ఈ రాశివారు స్త్రీలు కావచ్చు పురుషులే కావచ్చు మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ మూలంగా మాత్రమే మీరు జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారు మీ దగ్గర బంధువు లో ఉండే స్త్రీ కావచ్చు లేదా మీ కుటుంబ సభ్యులు ఇరుగుపొరుగు వారు కావచ్చు. ఒకటికి రెండు సార్లు తన మూలంగా మీరు నష్టపోయిన పరిస్థితులు కనిపించినప్పుడు వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యండి. అలాగని బంధాలను బంధుత్వాలను వదులుకోమని కాదు. వారు మీకు శ్రేయోభిలాషులుగా కనిపిస్తారు కానీ వెనకపెద్ద కుట్ర చేస్తారు.
స్త్రీలుగాని పురుషులుగాని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఒక జీవితకాలం ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ స్త్రీ ఎవరో గుర్తించి ఆ స్త్రీ కి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. ఇంటి పైన కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, విద్య కుటుంబం జీవితంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా వీరికి కచ్చితంగా మేలు కలుగుతుంది. ఈ రాశి వారు ఫోన్ పై ఎక్కువగా దృష్టి పెట్టకుండా చదువుపై ఏకాగ్రత కలిగే విధంగా పరిస్థితులు కల్పించాలి. వైవాహిక జీవితంలో మీ ప్రేమ అనురాగాలు మరింతగా పెరుగుతాయి .జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.
దీనివల్ల గౌరవం పెరుగుతుంది. వీరి మధ్య బంధం మరింత బలపడుతుంది. ప్రతి విషయాన్ని తగిన విధంగా ఆలోచించి జాగ్రత్త తీసుకోవడం వల్ల మంచి స్థాయికి చేరుకుంటారు. మీరు అనుకున్న స్థాయికి చేరుకోవడం వల్ల పెళ్లి చేసుకునే అవకాశం వస్తుంది. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుని సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు. మీరు ఎవరినుండి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు. ఈ రాశివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది అలాగే ప్రతి రోజు కూడా తులసి చెట్టుకు పూజ చేసినట్లయితే మీరు మీ జీవితంలో మంచి ఫలితాలు పొందుతారు. అమావాస్య పౌర్ణమి రోజు చేసే లక్ష్మి పూజ మీకు కలిసి వస్తుంది.
శుక్రవారం నాడు పేదలకు పంచదార తినుబండారాలు దానం చెయ్యండి. ఇలా చేయడం వల్ల అదృష్టం మీకు అండగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పనులు చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి. వారి ఆశీర్వచనాలు తీసుకుని వారికి భోజనం పెట్టండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications