Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
రెండోసారి శని, శుక్రుల కలయిక.. మహార్జాతకులు అంటే ఈ రాశుల వారే.. అదృష్టం అంతా వీరిపైనే!
జోతిష్య శాస్త్రం ప్రకారం నవ గ్రహాల్లో శని, శుక్ర గ్రహాలను అత్యంత స్నేహ పూర్వకమైన గ్రహాలుగా పరిగణించబడతారు. ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల దానికి సంబంధించిన ప్రభావం అన్ని రాశుల్లో కనిపిస్తుంటుంది. ప్రధానంగా ఈ 2025లో రెండు గ్రహాల కలయిక వల్ల వచ్చే పరిణామాలు కాస్త మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఏకంగా రెండుసార్లు ఈ రెండు గ్రహాలు 2025లో కలవబోతున్నాయి.
2024 చివరలో కుంభరాశిలో కలిసిన శని, శుక్రుడు.. 2025లోనూ కలిసే ఉన్నారు. ఆ తర్వాత 2025 మార్చిలో మీనరాశిలో శని, శుక్రుల కలయిక జరుగుతుంది. ఇది కొన్ని రాశులను చాలా అదృష్టవంతులను చేస్తుంది. ఆ రాశులు ఏంటి? వారికి ఏ విధమైన అదృష్టవంతమైన ఫలితాలు కలుగుతాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం రండి.

కుంభ రాశి
శని, శుక్రుల కలయిక వల్ల కుంభరాశి వారికి ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయి. వ్యాపారులకు వ్యాపారంలో మంచి లాభం వస్తుంది. ఆర్థిక పరిస్థితిలో మంచి పురోగతి కనిపిస్తుంది. ప్రతి పనిలో మంచి విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామికి పూర్తి మద్దతు లభిస్తుంది. జాయింట్ వెంచర్లు చేసే వారికి కూడా మంచి లాభాలు వస్తాయి.
మకర రాశి
శని, శుక్రుల కలయిక మకరరాశి వారికి ధైర్యాన్నిస్తుంది. అలాగే ఊహించని ఆర్థిక లాభాలను కలగజేస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగ్గా ఉంటుంది. మనసు ఆనందంగా ఉంటుంది. మీరు జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. శత్రువులను కూడా మీరు జయించగలుగుతారు.
వృషభం
వృషభ రాశి వారికి శని, శుక్రుల కలయిక వల్ల ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో మంచి పురోగతి కనిపిస్తుంది. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు, జీతాల పెంపు మొదలైనవి లభించవచ్చు. సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఓవరాల్‌గా ఈ కాంబినేషన్‌తో స్లీపింగ్ లక్ మేల్కొని ఈ రాశి వారిని ధనవంతులను చేయబోతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications