Latest Updates
-
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.!
కలిసిపోనున్న శని, శుక్రుడు.. ఈ నక్షత్రాల్లో జన్మించిన వ్యక్తులు కోటీశ్వరులవుతారు!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ సంచారాలు చాలా ముఖ్యమైనవి. గ్రహాలు తమ రాశిని, నక్షత్రాలను మార్చుకున్నప్పుడు.. దానికి సంబంధించిన రాశి చక్రం కూడా మారిపోతుంది. ఇలా రాశి చక్రం మారినప్పుడు.. అది మిగిలిన అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. అలాగే నక్షత్రాలను కూడా ప్రాభావితం చేసే శక్తి ఉంటుంది.
నవ గ్రహాల్లో శని గ్రహాన్ని సాధారణంగా చెడు ఫలితాలు ఇచ్చే గ్రహంగా చెప్పుకుంటూ ఉంటారు. అలాగే శుక్ర గ్రహాన్ని ఎప్పుడూ మంచి ఫలితాలు ఇచ్చే గ్రహంగా చెబుతుంటారు. అయితే ఈ రెండు గ్రహాలు ఈ సంవత్సరం చివరలో కలిసి ప్రయాణించబోతున్నాయి. కుంభరాశిలో ఉన్న శని శుక్రుడితో కలవడం వల్ల కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వ్యక్తులకు అపారమైన అదృష్టం పట్టుకోనుంది. అయితే ఈ శని, శుక్ర సంయోగం వల్ల ఏ రాశుల వారికి, ఏ నక్షత్రానికి చెందిన వ్యక్తులకు మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

అశ్విని
ఈ రెండు గ్రహాల కలయిక అశ్వినీ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకు భారీగా భల్లాలు లాభాలు చేకూరనున్నాయి. కుంభరాశిలో శని ఉండడం అలాగే మంచి ఫలితాలు ఇచ్చే శుక్రుడు శనితో కలవడం వల్ల.. ఈ నక్షత్ర జాతకులకు అదృష్టం భారీగా పట్టుకోనుంది. విదేశాల్లో ఉన్న వ్యక్తులకు స్వగ్రామం నుంచి శుభవార్తలు అందనున్నాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించనుంది. అలాగే ఈ నక్షత్ర జాతకులకు ఆరోగ్యం కూడా ఎంతో మధురంగా ఉండనుంది.
రోహిణి
రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు శుక్ర-శని కలయిక వల్ల ఏ పని చేసినా విజయం సాధిస్తారు. అలాగే దాంపత్యంలోని సమస్యలు తొలగిపోయి ఇల్లు సుఖమయం అవుతుంది. నగదు లావాదేవీలు లాభిస్తాయి. మీరు అన్ని రకాల ప్రమాదాల నుండి రక్షించబడతారు. ప్రేమికులకు ఇది మంచి సమయం అవుతుంది.
ఉత్తరా
శుక్ర-శని సంచారం ఉత్తరా నక్షత్ర జాతకులకు ఊహించని మంచి మార్పులను తెస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు వృత్తి పరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వ్యక్తులు ఆ సమస్య నుంచి విముక్తి పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఈ నక్షత్ర జాతకులు చేపట్టే పనుల్లో సానుకూల మార్పులు వస్తాయి. చాలా కాలంగా ఉన్న సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. ఇప్పుడు జీవితం చాలా సుఖమయంగా మారుతుంది.
చిత్తా
చిత్రా నక్షత్ర స్థానికులు ఈ గ్రహ సంచారాల నుంచి గొప్ప ప్రయోజనాలను పొందుతారు. కుటుంబంలో శాంతి, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయం. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే క్షణాలు రావచ్చు. దేవాలయాలను సందర్శించడానికి మరియు ఆధ్యాత్మిక శాంతిని పొందడానికి ఇది మంచి సమయం. జీవితంలో ఆనందంగా ముందుకు సాగడానికి, విజయాలు సాధించడానికి ఇదే సరైన సమయం.
వ్యూహ
వ్యూహ నక్షత్ర జాతకులకు శని-శుక్ర సంయోగం వల్ల కలిగే మార్పులు గొప్పగా ఉంటాయి. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. ప్రేమికులకు ఇది చాలా మంచి సమయం. వివిధ ఆటల పోటీల్లో పాల్గొనే వ్యక్తులు కూడా ఈ సమయంలో మంచిగా రాణిస్తారు. అలాగే విజయాలను కూడా వరించే అవకాశముంది. అన్ని ప్రయత్నాల్లో సానుకూల మార్పుల కోసం వేచి చూడాలి. వ్యాపారంలో అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications