Latest Updates
-
పెసరపప్పుతో దూది లాంటి ఇడ్లీలు..పొట్టకు తేలికగా,ప్రయోజనాలు మెండుగా ఉండే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ -
ఈరోజు రాత్రి అరుదైన యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీదే! -
శని దోషం ఉందా? ఈ 7 పరిహారాలు వెంటనే మొదలుపెట్టండి -
ఆదివారం స్పెషల్: నోరూరించే కర్ణాటక స్టైల్ నాటు కోడి కూర రెసిపీ ఇదే! -
సోమవతి అమావాస్య: ఈ చిన్న పరిహారాలతో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు! -
మిథున, సింహ, తుల రాశుల వారికి భారీ అదృష్టం.. మీ రాశి ఉందా? - ఆదివారం, 14 జూన్ 2026 -
మిథున, సింహ, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉంది? - 14 నుండి 20 జూన్ 2026 వరకు -
మ్యారేజ్ లైఫ్ బోర్ కొడుతుందా.. ప్రతిరోజూ రొమాంటిక్గా ఉండాలంటే ఇలా చేయండి.! -
ప్రేమ ఒక్కటే ఉంటే పెళ్లి నిలబడుతుందా? వందల ఏళ్ల నాటి చాణక్యుడి సమాధానం ఇదే! -
స్కూల్ బస్సులు పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా?
ఈ రాశుల జంటలు పెళ్లిచేసుకుంటే సుఖంగా వుండలేరు..!
జ్యోతిష్యం మనుషుల ప్రవర్తన వారి భవిష్యత్తు గురించి ముందే చెబుతుంది. ఎంతో మంది పండితులు, మహర్షులు ఈ జ్యోతిష్యం విలువను మనకు చెబుతూ వస్తున్నారు. మనిషికి సంబంధించిన అన్ని విషయాలు జ్యోతిష్యం ద్వారా తెలుసుకోవచ్చు. వివాహం కొందరి రాశులవారికి పడదు. అలాంటి రాశుల వారు గనుక వివాహం చేసుకుంటే వారు చాలా సమస్యలను ఎదుర్కొంటారు.
మేషం, కర్కాటకం
ముఖ్యంగా రెండు రాశుల వారు వివాహం చేసుకుంటే వారిని జీవితంలో చాలా సమస్యలు ఎదురవుతాయ్. మేషం, కర్కాటకం రాశికి చెందిన వారు ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోవద్దు. కర్కాటక రాశికి చెందిన వారు చాలా సున్నితంగా వుంటారు. వీరు కొన్ని విషయాలను అంగీకరించినప్పటికీ వీరికి మనస్పర్ధలు ఎక్కువగా వుంటాయ్.

వృషభ రాశి, కుంభ రాశి
వృషభ కుంభ రాశివారు కూడా పెళ్లి చేసుకుంటే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ రెండు రాశుల వారికి పొగరు అహంకారం ఎక్కువగా వుంటుంది. ఒకరిని ఒకరు డామినేట్ చేసుకునే తత్వాన్ని వీరు కలిగి వుంటారు. కుంభ రాశివారిలో వున్న మంచితనాన్ని వృషభ రాశి వారు గుర్తించలేరు. వీరిద్దరూ ఒక్కటైతే మాత్రం ఎప్పుడూ గొడవ పడుతూనే వుంటారు.
మిధున రాశి, కర్కాటక రాశి
మిధునం, కర్కాటకం రాశులకు కూడా కలిస్తే గొడవలే జరుగుతాయ్. మిధున రాశి వారు ఉన్నది ఉన్నట్లు మొహంపైనే మాట్లాడుతారు. కర్కాటకం రాశివారు చాలా సున్నితంగా వుంటారు. ఈ రెండు రాశుల వారు కలిస్తే సమస్యలు తప్పకుండా వస్తాయ్.
కుంభ రాశి, కర్కాటక రాశి
కుంభరాశికి, కర్కాటక రాశికి కూడా పడదు. కుంభ రాశి వారు చాలా కఠిన మనస్తత్వాన్ని కలిగి వుంటారు. కర్కాటక రాశి వారు దీనికి భిన్నంగా మంచి మనస్తత్వాన్ని కలిగి వుంటారు. వీరిద్దరు పెళ్లి చేసుకుంటే చాలా గొడవలు వస్తాయ్.

సింహ రాశి, వృషభ రాశి
సింహ రాశి, వృషభ రాశి. ఇద్దరూ చాలా బలమైన మనస్తత్వాన్ని కలిగి వుంటారు. ఇద్దరూ తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని అంటారు. ఇద్దరూ కలిసి ఒకే గుర్తింపు కోసం కష్టపడ్డం వల్ల ఇద్దరి మధ్య వైరుద్యాలు వస్తాయ్.
కన్య రాశి, సింహరాశి
కన్యరాశి వారికి ఓర్పు స్వభావం వుంటుంది. సింహరాశి వారు ఆగ్రహంతో వుంటారు. ఇద్దరూ వ్యతిరేక మనస్తత్వం కలిగి వుండడం వల్ల ఇద్దరూ పెళ్లి చేసుకుంటే గొడవలు తప్పవని చెప్పుకోవచ్చు.
కన్య రాశి, మిధున రాశి
కన్య రాశి వారిది విశ్లేషనాత్మక మనస్తత్వాన్ని కలిగి వుంటారు. మిధున రాశి వారు ఉన్నది వున్నట్లు మాట్లాడుతారు. ఇద్దరికీ సర్దుకుపోయే మనస్తత్వం వుంటే వీరి వైవాహిక జీవితం సంతోషంగా వుంటుంది.
తులా రాశి, మకర రాశి
తులా రాశి వారు జీవితంలో అందానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తుంటారు. మకర రాశివారికి లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన వుంటుంది. మకర రాశివారిని తులా రాశివారు అర్ధం చేసుకోవడం కష్టంగా వుంటుంది. అర్థం చేసుకుంటే ఇద్దరూ సంతోషంగా వుంటారు.
వృశ్చిక రాశి, మేష రాశి
ఈ రెండు రాశులకు చెదిన వారు, వారి వ్యక్తిగత స్వభావాన్ని ప్రదర్శిస్తూ వుంటారు. దీని వల్ల ఇద్దరూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ వుంటారు.
గమనిక : పైన ఇచ్చిన వివారలన్నీ కూడా ప్రముఖ జ్యోతిష్యులు, పండితుల నుంచి సేకరించింది మాత్రమే. వీటిని మేము ఎట్టిపరిస్థితుల్లో దృవీకరించము.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications