Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ఈ రాశుల వారు మాట తప్పరు..! ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే..!
అన్ని రాశుల వ్యక్తిత్వం ఒకేలా వుండదు. 12 రాశులను 12 రకాలు వ్యక్తిత్వం. కొందరికి కోపం ఎక్కువ, ఇంకొందరు చాలా శాంతి స్వభావం కలవారు. మాట కోసం ప్రాణమిచ్చే వ్యక్తిత్వం గల రాశులు వున్నాయ్. ఒక్కసారి మాట ఇస్తే దాన్ని నెరవేర్చే రాశులు వున్నాయ్. ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం.

కర్కాటక రాశి
ఈ రాశి వారు నమ్మకాన్ని ఎప్పుడూ నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. తమ మాటను నిలబెట్టుకోవడానికి చాలా ప్రణాలికలు రూపొందిస్తారు. మాట తప్పరు, మడమ తిప్పని వ్యక్తిత్వం వీరిది. ఎవరికైనా హామీలు ఇచ్చే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వుంటారు. మాట తప్పే వ్యక్తిత్వం వీరిది కాదు. ఎవరికైనా ఏదైనా విషయంలో హామీ ఇస్తే దాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. వీరు ఎప్పటికీ వెనుకడుగు వేయరు. ఏ పరిస్థితిలోనైనా ఎవ్వరికైనా సహాయం చేయడానికి ముందుకు వస్తారు. వీరి వ్యక్తిత్వం వల్ల వీరు నాయకులుగా ఎదుగుతారు. ప్రజల్లో మంచి పేరును సంపాదించుకుంటారు.
వృశ్చిక రాశి
ఈ రాశికి చెందిన వారు తమ వ్యక్తిగత ప్రతిష్టకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అందుకే వీరు ఇతరుల ప్రతిష్టను దెబ్బతీయకుండా వుంటారు. గౌరవం, మద్యాదలు వీరికి చాలా ముఖ్యం. వీటి విషయంలో చాలా కట్టుబాట్లతో వుంటారు. అమర్యాదను, అవమానాలను అస్సలు సహించరు. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునే వ్యక్తిత్వం వీరిది. వీరు ఏదైనా విషయంలో హామీని ఇచ్చే ముందు ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. తమ వల్ల ఏపనైనా కాదనుకుంటే, ఎవ్వరు ఏ సహాయం అడిగినా కాదని మొహం మీదే చెప్పేస్తారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం వీరి వ్యక్తిత్వం. వీరు తమ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా తమ ప్రతిష్టను కొనసాగించేందుకు కొన్ని వాగ్దానాలను చేస్తారు. అంతేకాదు వాటిని నెరవేర్చేందుకు తమ వంతు ప్రయత్నం కూడా చేస్తారు.
కన్యా రాశి
ఈ రాశివారు ఎవరికైనా ఏదైనా హామీ ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ముందుగా అన్ని పరిస్థితులను అంచనా వేస్తారు. హీమీ ఇవ్వబోయే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరికైనా హామీ ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడం ముందుంటారు. అనవసరం వాగ్దానాలు చేయరు. అయితే వీరి నుంచి సహాయం ఆశించడం చాలా కష్టమని చెప్పుకోవచ్చు.
సింహ రాశి
ఈ రాశివారికి జాలి, దయ, కోపం అన్నీ ఎక్కువగానే వుంటాయ్. వీరు ఇతరుల భావాలను బాధపెట్టుకుండా చాలా దూరంగా వుంటారు. అలాగే ఇతరులు కూడా తమను బాధపెట్టకూడదని అనుకుంటారు. కానీ కొంతమంది వీరిని అవమానపర్చడం వల్ల వీరితో తగాదాలు ఏర్పడతాయ్. వీరు ఎవరికైనా వాగ్దానం చేస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తారు. వీరు అనుకోని కారణాల వల్ల ఏదైనా మాటను నిలబెట్టుకోలేకపోతే.. దాన్ని అవమానంగా ఫీలవుతారు.
మకర రాశి
ఈ రాశివారు తమ బాధ్యతను వంద శాతం నిలుపుకునేందుకు ప్రయత్నిస్తారు. వీరు ఏదైనా విషయంలో ఎవరికైనా వాగ్దానం ఇస్తే అందుకు అనుగుణంగా జీవించేందుకు ప్రయత్నిస్తుంటారు. వీరు విలువలుు, కట్టుబాట్లను చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరికైనా ఏదైనా హామీని ఇస్తే దాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. వీరు కొన్నిసార్లు బెదిరింపు ధోరణులు కలిగివుంటారు. అలాంటి సమయంలో వీరితో చాలా జాగ్రత్తగా వుండాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
