Latest Updates
-
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా
నేటి రాశి ఫలాలు: ఈ రోజు వృద్ధి యోగంతో ఈ ఆ రాశుల వారికి ధన లాభం ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంది
Today Rashiphalalu 02 July 2024: నేటి రాశి ఫలాలు 04 జూలై జూన్ 2024, గురువారం, చతుర్దశి, మృగశిర నక్షత్రం, ఈ రోజున ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది? మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారికి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ఆర్థికపరిస్థి, కుటుంబ ,సంతోషం, కష్టాలు ఇలా ప్రతిదాని గురించి తెలుసుకోవచ్చు.
అలాగే, నక్షత్రాల సంచారం మరియు గ్రహాల కదలిక ఆధారంగా మీరు 12 రాశుల రాశిచక్రం యొక్క అదృష్ట రంగు, అదృష్ట సంఖ్య మరియు అదృష్ట సమయాలను తెలుసుకోవచ్చు. ఇప్పుడు 12 జూన్ 2044 నాటి మీ జాతక ఫలితాలను ఇక్కడ తెలుసుకుందాం.

మేషరాశి
ఈరోజు మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది. కార్యాలయంలో ఉద్యోగస్తులు మార్పులకు భయపడవద్దు. ప్రభుత్వం ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉంటాయి. తోబుట్టువుల సలహాతో మీ పనులన్నీ పూర్తవుతాయి. అత్తమామలతో పోట్లాడటం మానుకోండి. సంబంధాలు చెడిపోవచ్చు. పిల్లల భవిష్యత్తు ఆందోళనకరంగా ఉంటుంది.
వృషభం
ఈ రోజు మీరు పనిలో నిరాశ చెందుతారు. కానీ కొంచెం కష్టపడి పనిచేస్తే నిరాశను అధిగమించవచ్చు. ఆర్థిక సమస్య తగ్గుతాయి. పనిపై శ్రద్ధ చూపడం ద్వారా, ఈ సమస్య త్వరలో పరిష్కరించబడుతుంది.
మిధునరాశి
ఈరోజు మీ శత్రువులు బలంగా ఉంటారు. పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. మీరు ఏదైతే అనుకుంటారో అది సాధించలేరు. ఇది మీ ఉత్సాహాన్ని తగ్గిస్తుంది. పురోగతిలో ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
ఈ రోజు మీరు వ్యాపారంలో అనేక కొత్త అవకాశాలను పొందుతారు. ఇది మిమ్మల్నిప్రగతి పథంలో తీసుకెళ్తుంది. ఇది ఆర్థిక స్థితిమెరుగ్గా ఉంటుంది. సామాజిక సేవ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు తమ భవిష్యత్తును బలోపేతం చేసుకునేందుకు ఈరోజు అవకాశం లభిస్తుంది
సింహరాశి
ఈ రోజు మీరు ఉద్యోగ మరియు వ్యాపారాలలో పెద్దల నుండి మద్దతు పొందుతారు. ఇది మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. మీ ప్రవర్తన వ్యాపారంలో ఆహ్లాదకరంగా మారుస్తుంది. మీకు కొత్తగా శత్రువులు ఏర్పడతారు. పిల్లల పట్ల బాధ్యతలను నెరవేర్చండి.
కన్య రాశి
ఈరోజు పని పరిస్థితి అనుకూలంగా లేనందున చాలా ఆలోచించవలసి ఉంటుంది. కుటుంబంలో ఆస్తి పంపకాలు జరగుతాయి. అది మీకు ఇష్టం ఉండదు, మీ మనస్సును గాయపరుస్తుంది. సోదరుడు లేదా సోదరి వివాహ ప్రతిపాదన ఉంటుంది. మతపరమైన ప్రదేశాలను సందర్శిస్తారు.
తులారాశి
ఈ రోజు మీరు పని రంగంలో మరింత కష్టపడవలసి ఉంటుంది. మొత్తం పనిని ఇతరులకు అప్పగించ వద్దు, వారు ప్రయోజనం పొందుతారు. కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. ఏది మీకు సంతోషాన్నిస్తుందో అదే చేయండి. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
వృశ్చికరాశి
ఈ రోజు మీరు వ్యాపారం గురించి కొంచెం ఆందోళన చెందుతారు. వ్యాపారం నష్టం కలిగించవచ్చు. ఈరోజు పనులు పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. విద్యార్థులు భవిష్యత్తు ప్రణాళికల కోసం శ్రమించాల్సి ఉంటుంది. .
ధనుస్సు రాశి
మీ ముఖ్యమైన పనిని ఈరోజు ప్రారంభిస్తారు. ఈ పని వల్ల మీకు సంతోషం కలుగుగుతుంది. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. మీరు ఎవరికైన డబ్బు ఇస్తే అది తిరిగి మీకు రావడానికి కష్టం అవుతుంది. ప్రేమ జీవితం బలంగా ఉంటుంది.
మకరరాశి
ఈ రోజు చాలా బిజీగా ఉంటుంది. ఏ పనిచేసి ఆలోచించి చేయండి. భాగస్వామికి బహుమతులు కొంటారు. పనిలో ఒత్తిడి ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు పనిలో ఎక్కువ శ్రద్ధ వహించాలి.
కుంభ రాశి
ఈరోజు మీరు మీ స్నేహితులతో వ్యాపారం గురించి చర్చి సలహాలు పొందుతారు. వారి సలహాలు మీకు మేలు చేస్తాయి. మీరు ఈ రోజు బలహీనంగా ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. కొత్త ఆస్తి కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి సలహా ఉపయోగపడుతుంది.
మీనరాశి
ఈరోజు మీ వ్యాపారం గురించి ఎక్కువగా ఆలోచించండి. వ్యాపారంలో శ్రద్ధ లేకపోవడం వల్ల సమస్యలు వస్తాయి. సోమరితనం వదలిపెట్టి మీరు అనుకున్న దాని మీద శ్రద్ద పెట్టండి. జీవిత భాగస్వామికి బహుమతి వస్తువులు కొనుగోలు చేస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications