Latest Updates
-
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.?
నేటి రాశిఫలం 27 సెప్టెంబర్ 2024: ఈ రోజు మీకు అనవసర ఖర్చులు, ఆర్థిక విషయాల్లో తొందరపాటు వద్దు
Today Rashiphalalu 27 September 2024: నేటి రాశి ఫలాలు 27 సెప్టెంబర్ 2024, ఈ రోజు శుక్రవారం, దశమి, పుష్యమి నక్షత్రం, రోజున ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది? మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారికి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ఆర్థికపరిస్థి, కుటుంబ , సంతోషం, కష్టాలు ఇలా ప్రతిదాని గురించి తెలుసుకోవచ్చు.
అలాగే, నక్షత్రాల సంచారం మరియు గ్రహాల కదలిక ఆధారంగా మీరు 12 రాశుల రాశిచక్రం యొక్క అదృష్ట రంగు, అదృష్ట సంఖ్య మరియు అదృష్ట సమయాలను తెలుసుకోవచ్చు. ఇప్పుడు 27 సెప్టెంబర్ 2024 నాటి మీ జాతక ఫలితాలను ఇక్కడ తెలుసుకుందాం.

మేషం: ఈ రోజు ప్రారంభం కాస్త కష్టమే అయినా సాయంత్రానికి అంతా సర్థుకుంటుంది. సంబంధం సానుకూలత ఉంటుంది. మీరు చేసే పనులు ఆటంకాలు తొలగిపోతాయి. పెద్దల సహకారం పూర్తిగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు పురోగతి ఉంటుంది. భాగస్వామితో బయటకు వెళతారు
వృషభం: ఈరోజు మీ భాగస్వామి నుండి కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ఉద్యోగమైనా వ్యాపారం అయినా లాభాలు ఉంటాయి. ఆధ్యాత్మికతమీద ఆసక్తి పెరుగుతుంది. ప్రేమికులకు మంచి రోజు అవుతుంది. అతను లేదా ఆమెను కలుసుకోవడానికి ఈ రోజు ఉత్తమం. ఇది మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చేస్తుంది.
మిథునం : ఈ రోజు మీ ఖర్చులు పెరుగుతాయి. ఆదయం క్రమంగా కరిగిపోతుంది. మీరు ఇంట బయట పూర్తి సహాకారం పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం: ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఇది మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చేస్తుంది. మీకు ఇంట బయట గౌరవం మర్యాదలు పెరుగుతాయి. పనిలో విజయం సాధిస్తారు. మిమ్మల్ని ఆశ్చర్యం కలిగించే కొత్త అవకాశాలు పొందుతారు.దాంతో సంతోషం పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా మధురంగా ఉంటారు.
సింహం: ఈ రోజు మీరు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి. ఇంట్లో చిన్న చిన్న విషయాలకు గొడవలు జరగవచ్చు. మీకు తెలియని వ్యక్తులకు అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి. అలాగే వారితో ఏదైనా మాట్లేడే ముందు జాగ్రత్తగా ఉండండి. వారు మీ పనులకు ఆటంకాలు కలిగిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. జీవిత భాగస్వామితో ఆనందంగా జీవించండి.
కన్య: ఈ రోజు లాభాల కోసం కొత్త అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో కూడా పురోగతి సాధ్యమవుతుంది. పెద్దల సహకారం పూర్తిగా ఉంటుంది. మీ పాత బకాయిలు పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది.
తుల: ఈ రోజు ఆదాయం పొందుతారు. లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు మీ భాగస్వామి నుండి మద్దతు పొందు,. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు . కొత్త ఉద్యోగం పొందుతారు . మీరు మీ స్థిరాస్తులను పొందబోతున్నారు. ప్రయాణంలో జాగ్రత్త. స్నేహితుల ద్వారా పూర్తి మద్దతు పొందుతారు.
వృశ్చికం: ఆర్థిక విషయాల్లో తొందరపాటు వద్దు. చిన్న నాటి స్నేహితుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీరు కొన్ని శుభవార్తలు అందుకుంటారు. మీరు మంచి పనులు చేయడానికి ప్రోత్సాహం పొందుతారు. ఫ్యామిలీ నుండి పూర్తి మద్దతు ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి డిన్నర్ బయటకు వెళతారు. కొన్ని విషయాల్లో ఒత్తిడికి గురి అవుతారుచ తల్లి ఆరోగ్యం జాగ్రత్త
ధనుస్సు: డబ్బు ఖర్చు అవుతుంది. ఏదైనా పనిమీద వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి అంతా మంచే జరుగుతుంది.అనవసర విషయాలల్లో తలదూర్చకండి. మీ పనిపై శ్రద్ద పెట్టండి. మీ మాటలను అదుపులో పెట్టుకోండి. ఆందోళన ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుంది. ఆఫీసుల్లో సమస్యల, మిమ్మల్ని ఇరికించే వారు ఉంటారు. కాబట్టి జాగ్రత్త ఓపిగ్గా ఉండండి
మకరం: ఆర్థికంగా విజయం పొందుతారు. అందుకు మీ జీవిత భాగస్వామి సపోర్ట్ పూర్తిగా ఉంటుంది. మీ పనిలో శ్రద్దగా పనిచేస్తారు . వ్యాపారాలు బాగా కలసి వస్తాయి. పార్టీలు మరియు కార్యాల్లో పాల్గొంటారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభాలు పొందే అవకాశం ఉంది. చిన్న నాటి స్నేహితులను కలుసుకుంటారు. వారితో పాటు రుచికరమై, ఆహారాన్ని ఆశ్వాదిస్తారు.
కుంభం: ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఇంట బయట ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగుదల కనబడుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉంటాయి . శత్రువు లనుండి హని జరుగుతుంది. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఒకరి నుండి బహుమతి పొందే అవకాశం ఉంది.
మీనం: ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. పనిలో ఉత్సాహంగా ఉంటారు. అంకిత భావంతో పనిచేస్తారు. ఇంట బయట విజయం మీదే. కుటుంబంలో సంతోషం మరియు శాంతి ఉంటుంది. ఉద్యోగస్తులకు పని పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు ఒప్పందాలు పొందుతారు. అయితే పోటి దారుల నుండి సవాళ్ళు ఎదుర్కొంటారు . నూతన పెట్టుబడల నుండి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications