Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
జులై 18 నుంచి 5 రోజుల వరకు కన్యా రాశివారికి ప్రమాదం పొంచి వుంది..!
కన్యారాశి వారికి మరో ఐదు రోజుల్లో ప్రమాదం పొంచి వుంది. ఈ రాశివారు ఉద్యోగ, వ్యాపార, వివాహ, ఆర్థికంగా ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రాబోయే రోజుల్లో కన్యారాశి వారికి రానున్న ప్రమాదాలు, గండాల గురించి తెలుసుకుందాం. గ్రాహాల ప్రభావం వల్ల ఈ రాశివారు రాబోయే రోజుల్లో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

కన్యారాశి వారు ప్రశాంతత, ఏకాంతానికి సంబంధించి కొన్ని ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు. బుధగ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించడం కారణంగా కన్యారాశి వారి జీవితంలో కొన్ని ఆసక్తికర సంఘటనలు జరుగబోతున్నాయ్. ఈ రాశివారు తాము చేయాలనుకుంటున్న పనులను చాలా దృఢంగా తీసుకోవాల్సి వుంటుంది. అలాగే మిధున రాశిలో సూర్యుడు ప్రవేశించిడం వల్ల ఆర్థికంగా కూడా ఈ రాశివారికి బాగుంటుంది. కుటుంబ పరంగా మంచి పరిస్థితులను ఎదుర్కొంటారు. అయితే అనారోగ్య పరిస్థితులు వచ్చి కొన్ని ఖర్ఛులను భరించాల్సి వుంటుంది. కుజగ్రహం సంచారంలో మార్పు కారణంగా ఈ రాశికారణంగా ధైర్యాన్ని ఇచ్చే సంఘటనలు ఎదురుకాబోతున్నాయ్.
మేషరాశిలో గురుగ్రహం సంచరిస్తోంది. దీని వల్ల ఈ రాశివారికి ఆరోగ్యానికి సంబంధించి ప్రోత్సాహం కలుగుతుంది. ఆధ్యాత్మిక ఘ్నానం కోసం అన్వేశించే సమయం కూడా వీరికి దగ్గరపడుతుంది. ఈ గ్రహాల యొక్క మార్పులే కన్యారాశి వారి జీవితంలో భారీ మార్పులకు కారణమవుతుంది. ఈ రాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ రాశివారికి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, వృత్తి పరంగా అభివృద్ధి వుంటుంది. వ్యాపారంలో లాభం రావడం, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం లాంటివి జరుగుతాయ్. వృత్తి పరంగా ఈ రాశివారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయ్. వ్యాపారపరంగా అత్యధిక లాభాలను పొందుతారు.
కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభించే అవకాశాలు వున్నాయ్. ఈ ఐదు రోజులూ ఏదైనా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్తే ఖచ్ఛితంగా విజయాన్ని సాధిస్తారు. మీ ఆసక్తి, నైపుణ్యానికి సంబంధించిన ఉద్యోగాలు మీకు లభిస్తాయ్. ప్రతీ మంగళవారం సుబ్రహ్మణ్యాష్టకం పఠిస్తే కెరీర్ పరంగా మంచి లాభాన్ని పొందుతారు. ఈ రాశివారికి ఆర్థికంగా బాగుంటుంది, ఆదాయ పరంగా కూడా చాలా బాగుంటుంది. అనవసరమైన ఖర్చులకు ఈ రాశివారు చాలా దూరంగానే వుంటారు. ఏదైనా కొనుగోలు చేసే విషయంలో ఈ రాశివారు చాలా జాగ్రత్తలను తీసుకోవాలి.
ఈ రాశివారు డబ్బులు పొదుపు చేయాలనుకుంటే కొంత కాలం వరకు వేచి వుండడం చాలా మంచిది. ఈ రాశివారు పెట్టుబడుల విషయంలో, వ్యాపార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారికి ఆర్థికంగా బాగా వున్నప్పటికీ పొదుపు చేయడమనేది చాలా తక్కువగా వుంటుంది. ఈ రాశివారు వీలయినంతవరకు కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులకు ఎంత సమయం కేటాయిస్తే మీకు అంత ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా మానసికంగా ప్రశాంతమైన వాతావరణం వుంటుంది.
ఈ రాశివారు పెళ్లికోసం, ప్రసవం కోసం గునుక ఎదురుచూస్తే మంచి ఫలితాలను చూస్తారు. ఈ రాశివారికి కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. ఈ రాశివారికి కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడతారు. ఈ రాశివారికి వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలూ వుండవు. ఈ రాశివారికి సంతాన విషయంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు ప్రేమవిషయంలో కొంచెం జాగ్రత్తగా వుండాలి. ప్రమించిన వ్యక్తిని తమ జీవితంలోకి తీసుకొని రావాలంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వుంటుంది.
ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల ద్వారా ఈ రాశివారికి ప్రమాదం పొంచి వుంది కాబట్టి ప్రయాణాలకు దూరంగా వుండాలి. రాబోయే ఐదు రోజుల్లో ఈ రాశివారికి తమకు తెలిసిన వారే ప్రమాదం కలిగించే అవకాశం కనిపిస్తుంది. స్నేహితుల విషయంలో వీరు చాలా జాగ్రత్తలను తీసుకోవాలి. ఎవరైనా రహస్య శత్రువులు వున్నారా కనుక్కోవాలి. ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన వాదనలకు దిగితే శత్రువులను ఏర్పరుచుకుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications