Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
ప్రతి భారతీయుడుకీ ఉండే కొన్ని నిజమైన కోరికలు..!
ప్రతి ఒక్కరూ సొంతంగా..స్వతహాగా ఉండాలని అనుకుంటాడు. అలా ఉండటానికి క్రమానుగతంగా వారి కోరికలు తీర్చుకోవడం కోసం పనులు చేపడుతారు. ఆర్థికంగా స్థిరపడాలని ఎక్కువ చదువులు చదువుతారు. జీవితంలో సంతోషంగా ఉండాటానికి నివసించడానికి ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. ప్రయాణం కోసం కారు ఉండాలనుకుంటారు. ఇవన్నీ ఉండాలని ప్రతి మనిషిలోనూ కోరిక ఉంటుంది. అయితే భారతీయ పురుషుల్లో కొన్ని సాధారణ కోరికలున్నాయి.
భారతీయుల్లో ఇరవై సంవత్సారాల వరకూ ఏవిధమైన కోరికలుండవు. అయితే 20సంవత్సరాల తర్వాత పురుషులు కొన్ని బలమైన కోరికలుంటాయి. అటువంటి కొన్ని కోరిక ప్రతి భారతీయుడూ కళలు కనే నిజమైన కోరికలు కొన్ని పరిశీలించండి...

ప్రతీ భారతీయుడూ కోరుకునే 7 విషయాలు..!
హోదా : భారతీయుడు గాఢ వాంచలు కలవానిగా మారాడు. కనిపించే ఉద్యోగం వెనుక స్థిరమైన సంతృప్తి లేదు. వారు ఎక్కువ పోటీతత్వంతో, పై స్థాయికి ఎదగడానికి పనిచేస్తారు. హోదాలు వారికి చాలా ప్రధానమైనవి. ఇది వారు సాధించిన డానికి ప్రమాణం, వారి గౌరవానికి అలంకారం.

ప్రతీ భారతీయుడూ కోరుకునే 7 విషయాలు..!
డబ్బు : కష్టపడి పనిచేస్తే ఎక్కువ వేతనం రావచ్చు. భారతీయుడు కేవలం కొనుగోలు చేయడమే కాకుండా, వారు పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నారు. విందులో గుర్తింపుకు పోరాడతాడు. ఈ కొత్త భారతీయుడికి బహుమతులు, ఖరీదైన బట్టలు కొనుగోలు చేయడం అతని జీవితంలో మరో రోజు.

ప్రతీ భారతీయుడూ కోరుకునే 7 విషయాలు..!
కీర్తి ప్రతిష్టతలు: ప్రతిఒక్కరూ గుర్తింపు పొందడానికి ఇష్టపడుతుండడం మీరు గమనించే ఉంటారు. అతడు ఒక సినిమా నటుడు కాకపోవచ్చు, కానీ కార్యాలయంలో లేదా అతని చుట్టూ ఉన్న సర్కిల్ లో అతని రాకతో అందరి ద్రుష్టి అతనిపై ఉండాలని కోరుకుంటాడు.

ప్రతీ భారతీయుడూ కోరుకునే 7 విషయాలు..!
మహిళ : ఒక జాబితాలో మహిళ, భార్య రెండు వివిధ అంశాలు ఎందుకో కారణం ఉంది. పురుషులలో స్థిరపడాలనే ఆతురత ఎక్కువగా ఉండదు. వారు ముందు సరదాగా ప్రారంభించి, కొంత మంది స్త్రీలతో డేట్ చేస్తారు. భారతీయుడు అందంగాఉండే , తెలివిగల, కుటుంబ౦ కోసం పెంచి పోషించే వాతావరణాన్ని సృష్టించే "భారతీయ స్త్రీలను" భార్యగా కోరుకుంటాడు.

ప్రతీ భారతీయుడూ కోరుకునే 7 విషయాలు..!
భార్య : భారతీయుడు అందంగాఉండే, తెలివిగల, కుటుంబ౦ కోసం పెంచి పోషించే వాతావరణాన్ని సృష్టించే "భారతీయ స్త్రీలను" భార్యగా కోరుకుంటాడు.

ప్రతీ భారతీయుడూ కోరుకునే 7 విషయాలు..!
పిల్లలు : భారతీయుడి జీవితంలో పిల్లలు ముఖ్యమైన అంశం. అతని వారి ఎదుగుదలను చూడడం, వారి అవసరాలను తీర్చడం చేయలేకపోతే అతను సాధించిన విజయాలు శూన్యం. అతని జీన్స్ వారికి రావాలని కోరుకుంటాడు, అతనికి వయసు మళ్ళిన తరువాత, కూర్చొని ఆలోచించినపుడు అతని పిల్లలు సాధించిన విజయాలు గర్వాన్ని కలిగిస్తాయి.

ప్రతీ భారతీయుడూ కోరుకునే 7 విషయాలు..!
కారు : చక్రాలు చాలా ముఖ్యమైనవి. అది చిన్నదైనా లేదా భారీ ఎస్ యు వి అయినా సరే, భారతీయుడికి కారు ఉండాలి. ఇది విజయానికి, సంఘంలో ఒక గుర్తింపు.



Click it and Unblock the Notifications
