Latest Updates
-
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం!
ఇక చూస్కో నా సామిరంగా...?
Body Care
oi-Sivanjaneyulu

తగినంత వామును మట్టి గడ్డలు లేకుండా శుద్ది చేసుకుని ఓ గాజు పాత్రలోకి తీసుకోవాలి. వాము కలిసేంత వరకు నిమ్మ రసాన్ని జోడించి ఆ రాత్రంతా నానబెట్టి, పగలు ఎండబెట్టాలి. మళ్లి అదే రోజు రాత్రి వాము కలిసేంత వరకు నిమ్మరసాన్ని జోడించి ఉదయాన్నే ఎండబెట్టాలి. ఇలా 6 సార్లు చేయాలి.
ఏ మాత్రం తడి లేకుండా పూర్తిగా ఎండిన వామును పొడి చేసుకుని భద్ర పరుచుకవాలి. రోజు ఉదయం పండ్లుతోముకోగానే ఈ పొడిని 5 నుంచి 8 గ్రాముల మోతాదులో తీసుకుంటే మగతనం విజృంభిస్తుందట.
Comments
English summary
Bishopsweed Increases Masculinity!! | ఇక చూస్కో నా సామిరంగా...?
Story first published: Wednesday, October 19, 2011, 18:33 [IST]
Other articles published on Oct 19, 2011



Click it and Unblock the Notifications
