Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.!
‘స్తన సంపంద’వన్నె తగ్గటానికి కారణాలు..?
Body Care
oi-Sivanjaneyulu

- చిన్న తనం నుంచే వక్ష స్ధల భాగాన్ని బిగుతుగా ఉంచటం.
- వ్యాయామాన్ని పక్కన పెట్టడం, దినచర్యలను పాటించకపోవటం వంటి అంశాలు స్థన సౌందర్యాన్ని దెబ్బతీస్తాయట.
- శరీరం మర్థనకు సమయాన్ని కేటాయించకపోవడం.
- సహజసిద్ధంగా పండిన ఆహారాన్ని భుజించకుండా విషరసాయనాలతో పండుతున్న ఆహారాన్ని తీసుకోవడం.
- మోడ్రెన్ బ్రాలు, జాకెట్లు ధరించటం.
- కాన్పు తరువాత బిడ్డలకు పాలివ్వకుండా ఉండటం.
- వివిధ రసాయనాలతో తయారు కాబడిన సబ్బులను ఏళ్ల తరబడి వాడటం తదితర కారణాల వల్ల మహిళలు వక్జోజాల సౌందర్యాన్ని కోల్పొతున్నారని సౌందర్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
English summary
Breast care Problems in New Generation Women | ‘స్తన సంపంద’వన్నె తగ్గటానికి కారణాలు..?
Story first published: Wednesday, October 19, 2011, 12:54 [IST]
Other articles published on Oct 19, 2011



Click it and Unblock the Notifications