Latest Updates
-
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.!
మీ కళ్లకు మీరే శత్రువు..?
Body Care
oi-Sivanjaneyulu

- ఎండలోనుంచి తిరిగొచ్చిన వెంటనే కళ్లను చల్లటి నీటితో కడగొద్దు. కొద్ది సేపైనా నీడలో విశ్రాంతి తీసుకున్న తరువాత ముఖ శుభ్రతకు ఉపక్రమించాలి.
- రాత్రుళ్లు ఎక్కువ సేపు మెలుకువగా ఉన్నా కంటి సమస్యలు తలెత్తుతాయి.
- ఎక్కువ సేపు టీవి ముందు కూర్చోవద్దు.
- రోడ్లను శుభ్రం చేసే సందర్భంలో దుమ్ము, ధూళి కప్పేస్తుంటుంది. ఈ సమయంలో మీరా వైపు ప్రయాణం చేయ్యకండి, కళ్లకు చేతులు అడ్డుపెట్టుకుని సురక్షిత ప్రదేశంలో నిలబడండి.
- పొగకి దూరంగా ఉండాలి.
- చిన్న చిన్న పదాలను నిశితంగా పరిశీలించకూడదు. అదే విధంగా దూరంగా ఉన్న వస్తువులను గుచ్చి గుచ్చి చూడకూడదు.
Comments
English summary
Don’t Neglect Your Eyes | మీ కళ్లకు మీరే శత్రువు..?
Story first published: Thursday, October 13, 2011, 19:25 [IST]
Other articles published on Oct 13, 2011



Click it and Unblock the Notifications
