Latest Updates
-
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
కళ్లజోడు లేకుండా కంప్యూటర్ వర్క్ చేస్తున్నారా..?

- రోజుకు 5 నుంచి 9 గంటల సేపు కంప్యూటర్ పై వర్క్ చేసే వారు ప్రతి రెండు గంటలకు 10 నుంచి 15 నిమిషాల పాటు విరామాన్ని తీసుకోవాలని వీరు సూచిస్తున్నారు.
లైటు దగ్గరగా కూర్చుని చదువుతున్నారా..?
- ఎక్కువ కాంతిని విడుదల చేసే లైటు వెలుతురుతో పాటు సూర్య కిరణాలను కళ్ల పై పడకుండా జాగ్రత్తపడాలి. పుస్తుకాన్ని లైటు వెలుతురుకు దగ్గరగా పెట్టుకుని చదవటం అంత మంచిది కాదు. ఇలా చదవటం వల్ల కళ్ల పై ఒత్తిడి అధికమవుతుంది. లైటు వెలుగు మరీ ఎక్కువుగా కాకుండా, మరి తక్కువగా కాకుండా మధ్యస్తంగా ఉండే విధంగా చూసుకోవాలి.
- పుస్తకానికి కంటికి మధ్య కనీసం అడుగున్న దూరం ఉండాలి. చిన్న అక్షరాలను కళ్లద్దాలు లేకుండా చదవకండి. కళ్లజోడు సాయం లేకుండా చిన్న అక్షరాలన చదవడం వల్ల కళ్లులాగటం వంటి సమస్యలతో పాటు తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.
టీవి దగ్గరగా చూస్తున్నారా..?
- కలర్ టీవీలు కారణంగా పిల్లల కళ్లు మరింత బలహీనమైపోతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులు, టి.విని 3 మీటర్ల దూరం నుంచి వీక్షించే విధంగా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



Click it and Unblock the Notifications
