Latest Updates
-
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.! -
అసలు రోజుకు ఎంత ప్రోటీన్ తినాలి? మన శరీరానికి ఎంత అవసరం? -
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.!
రతి సామర్ధ్యాన్ని పెంచే ‘మునగ ’..?
Body Care
oi-Sivanjaneyulu

మునగ చెట్టు మనందరికి సుపరిచితమే. పెరట్లో విరివిగా దర్శనమిచ్చే మునగ చెట్లు ఇసుకు నేలలో అధికంగా పెరుగుతాయి. మునగ చెట్టు నుంచి లభ్యమయ్యే, కాయలు, ఆకులు, పువ్వులు చక్కటి ఆరోగ్యానికి దోహద పడతాయి. మునగ కాయలు, ఆకులు, పువ్వులు, కాండం అన్నిటిలోనూ, ఔషధగుణాలు అధికంగా ఉండడం చేత వీటిని అధికంగా వైద్యంలో ఉపయోగిస్తున్నారు. మునగలో విటమిన్ సి, విటమిన్ ఎ, కాల్షియం పుష్కలంగా లభ్యమౌతాయి. నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే కొన్ని వందల రుగ్మతల్ని పోగొట్టే శక్తి మునగలో ఉంది.
సెక్స్ పటుత్వం తగ్గినట్లు అనిపించిన దంపతులు పాలలో మునగ పువ్వులు కలుపుకుని తాగితే సామర్ద్యం రెట్టింపై రతి క్రీడ రంజుగా ఉంటుందని ఆయుర్వేద అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
Comments
English summary
Health Benefits of Moringa | రతి సామర్ధ్యాన్ని పెంచే ‘మునగ ’..?
Story first published: Wednesday, November 16, 2011, 18:21 [IST]
Other articles published on Nov 16, 2011



Click it and Unblock the Notifications