Latest Updates
-
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.! -
సాయంత్రం వేళ ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించాలి?అష్టైశ్వర్యాలు తెచ్చే అద్భుతమైన మార్గం.. -
చేతి గోళ్లు ఇలా ఉంటే కిడ్నీల ఆరోగ్యానికి వార్నింగ్.. మీకూ ఇలా ఉందా.? -
ఈ పద్ధతిలో అల్లం చట్నీ చేస్తే.. ఎవరైనా సరే నాలుగు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి సొరకాయ దోశ..అప్పటికప్పుడు ఈజీగా చేసుకోండిలా.. -
మంచి భర్త కోసం ఉపవాసం చేస్తున్నారా.. కానీ శివారాధనలో అమ్మాయిలు చేసే పొరపాట్లు ఇవే.! -
కుజ- చంద్రుల కలయికతో మహాలక్ష్మి రాజయోగం.. ఎనలేని సంపద సిద్ధించే ఈ రాశుల్లో మీరు ఉన్నారా.! -
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.!
రోజంతా కూర్చునే ఉంటే క్యాన్సరే..?
Body Care
oi-Sivanjaneyulu

సరైన శారీరక శ్రమ లేకపోవడంతో ఏటా 92 వేల మంది మహిళలు రొమ్ము, పెద్దపేగు కేన్సర్ల బారిన పడుతున్నారని అధ్యయనకర్తలు హెచ్చరిస్తున్నారు. రోజు కొద్ది సేపు నడక వంటి వ్యాయయం చేయ్యటం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు 30శాతం వరకు తక్కువుగా ఉంటుందని వీరు సూచిస్తున్నారు. కూర్చుని పనిచేసే వారు ప్రతి గంటకు కనీసం రెండు నిమిషాలైనా విరామం తీసుకోవాలట.
ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు 'డెయిలీ మెయిల్ పత్రిక'లో ప్రచురితమయ్యాయి.
Comments
English summary
Sitting For too Long May Raise Cancer Risk | రోజంతా కూర్చునే ఉంటే క్యాన్సరే..?
Story first published: Saturday, November 5, 2011, 12:04 [IST]
Other articles published on Nov 5, 2011



Click it and Unblock the Notifications